నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి బ్రాహ్మణుడు కాదు

-బ్రాహ్మణ కులానికి అతనికి ఎటువంటి సంబంధం లేదు -బ్రాహ్మణ చైతన్య వేదిక, రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ గురువారం బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీవీ5 మూర్తి తమను ఐదు కోట్లు అడిగాడని ఈ నకిలీ జ్యోతిష్యుడు వేణు స్వామి అసత్య ఆరోపణలపై వివాదం నెలకొని ఉన్నది, దానిపైన అనేక చర్చలు […]

Read More

ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు..

ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి గురువారం బాంబు బెదిరింపు రావటం తీవ్ర కలకలం రేపింది. దీంతో, విమానాన్ని తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉండగా, ఖాళీ చేయిస్తున్నట్లు వెల్లడించారు.

Read More