– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: మద్యం పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. ఆధారాల్లేని కేసులో ఐదు నెలలు జైలులో ఉంచడం బాధాకరమని, సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడాన్ని రెండు రాజకీయ పార్టీల ఒప్పందంగా పేర్కొనడం […]
Read Moreఆసుపత్రుల్లో మందుల కొరత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
మాజీ మంత్రి హరీష్ రావు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కు అయిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ పాలనలో దిక్కులేకుండా పోయింది మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిత్యం వేలాదిమందికి వైద్యసేవలు అందించే ఆసుపత్రి సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నదని ఆయన అన్నారు. ఆసుపత్రిలో మందుల కొరత కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మందులు లేవని చేతులెత్తేయడంతో చేసేది లేక రోగులు ప్రైవేటు […]
Read Moreకాంగ్రెస్ పక్కలో ‘కర్నాటక బాంబు’!
– పేలుతున్న వాల్మీకి స్కామ్ – తెలంగాణకు పాకిన 45 కోట్ల ‘కట్టల’పాములు – మిగిలిన 44 కోట్లు ఆంధ్రా కాంగ్రెస్‌కేనా? – 9 హైదరాబాద్ కంపెనీల ఖాతాలకు కర్నాటక సొమ్ము – రంగంలోకి దిగిన ఈడీ, సిట్ – ఇప్పటికే కర్నాటక సీఎం సిద్దరామయ్యకు నోటీసు – రేవంత్‌కూ నోటీసులు తప్పవన్న కాంగ్రెస్ మంత్రి సతీష్ – సిద్దరామయ్యను తప్పిస్తే రేవంత్ సర్కారు కూలుతుందంటూ సతీష్ సంచలన వ్యాఖ్యలు […]
Read More