స్థలం ఉన్నవారికి సొంతింటి నిర్మాణానికి రూ.4లక్షల సాయం

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: రాష్ట్రంలో స్థలం ఉండి ఇంటినిర్మాణం కోసం చూస్తున్న వారి సొంతింటి కల నెరవేర్చడానికి రూ. 4లక్షల వరకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. స్థలం ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు ఇందుకోసం అర్హులు అవుతారని, ఆ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన కూడా చేశారని […]

Read More

వన మహోత్సవ ఏర్పాట్ల పరిశీలన

– నేడు నరసరావుపేటకు రానున్న సీఎం, డిప్యూటీ సీఎం నరసరావుపేట, మహానాడు: పట్టణంలో నేడు జరుగు వన మహోత్సవం విజయవంతమయ్యేందుకు అవసరమైన ఏర్పాట్లను పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విచ్చేయనున్నారు. ఇక్కడి జేఎన్‌టీయూ కళాశాలలో వన మహోత్సవం నిర్వహించనున్నారు. కళాశాలలోని సభా స్థలాన్ని ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, పల్నాడు ఎస్పీ […]

Read More

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్

అమరావతి, మహానాడు: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ఇతర రాష్ట్రాల్లో, దేశాల్లో నివసిస్తున్న తెలుగువారికి గురువారం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ, విశ్వ వ్యాప్తంలో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నది.. భాష ఒక జీవితమైపోవడం, భావ వ్యక్తీకరణకు, జ్ఞానానికి, సృజనాత్మకతకు మార్గదర్శిగా […]

Read More

వ్యాయామంతోనే సంపూర్ణ ఆరోగ్యం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గురువారం పలు కార్యక్రమాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి హాజరయ్యారు. తొలుత గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డులో నూతన జిమ్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గళ్ళా మాధవి మాట్లాడుతూ.. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు వ్యాయమం చేయాలన్నారు. 42వ డివిజన్ ఎస్‌వీఎన్‌ కాలనీ నారాయణ […]

Read More

వైద్యురాలు, నటి కాదంబరి జిత్వానికి సత్వరమే న్యాయం చేయాలి

– దర్శి’ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి సలహాదారుగా పదవి వెలగబెట్టిన వ్యక్తి తో పాటు ఐపీఎస్ లు ఇలా…అందరూ కలిసి, వైద్యురాలు, నటి కాదంబరి జిత్వాని పై చేసిన సాముహిక దాడిని పూర్తిగా ఖండిస్తున్నానని, సత్వరమే ఆమెకు ప్రభుత్వం న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి కోరారు. […]

Read More

అమ‌రావ‌తిలో సీఆర్డీఏ భ‌వ‌నం త్వ‌రిత‌గ‌తిన నిర్మాణం

– ఖ‌జానాకు భార‌మైనా ల‌బ్దిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం – ల్యాండ్ పూలింగ్ కు తాజాగా భూములిస్తున్న వారికి సొంత గ్రామాల్లో ప్లాట్లు – వ‌చ్చే నెల 15 వ తేదీ లోపు రైతుల‌కు ఒక విడ‌త కౌలు నిధులు జ‌మ‌ – విజ‌య‌వాడ‌, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌పై కేంద్రానికి నివేదిక‌లు – జ‌న‌వ‌రి ఒక‌టి నుంచి పూర్తి స్థాయిలో అమ‌రావ‌తి నిర్మాణ […]

Read More

ప్రజాకోర్టులో తీర్పువచ్చింది.. ఇక విశాఖ కోర్టులోనే తీర్పు రావాలి

– విశాఖ కోర్టుకు నా సొంత ఖర్చులతోనే వచ్చాను – వైసీపీ రాసలీలల్లో అధికారులు కూడా భాగస్వాములు అయ్యారు – సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ – తదుపరి విచారణ అక్టోబర్ 18కి వాయిదా విశాఖపట్నం, మహానాడు: ప్రజాకోర్టులో ఎన్డీయే కూటమికి బ్రహ్మాండమైన తీర్పు వచ్చిందని.. ఇక విశాఖ జిల్లా కోర్టులోనే తీర్పు రావాల్సి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల […]

Read More

తెలంగాణ లో 55 లక్షలకు పైగా సభ్యత్వాల లక్ష్యం

– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.సెప్టెంబరు 2వ తేదీన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సెప్టెంబరు 3వ తేదీన తెలంగాణలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి […]

Read More

నా ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలి

– రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి హైదారాబాద్: నా ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలి. నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకుని బయటకి వెళ్తా. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు. ఇప్పటివరకు ఏ అధికారి కలవలేదు. నేను 2016-17 లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశాను. కొనుగోలు చేసినప్పుడు ఈ బిల్డింగ్ FTL లో ఉంది అన్న సమాచారం నా దగ్గర […]

Read More

రెడ్డొచ్చే మొదలాయే….

శ్రీశైలంకు పోటీగా అజేయకల్లాం గుడి! (రాజా రమేష్) అజేయకల్లాం అలియాస్ కల్లం అజేయరెడ్డి జగన్ రెడ్డి సర్కారులో ప్రధాన సలహాదారు. ఆయనకు జగన్ ఓ బహుమతి ఇచ్చారు. అదేమిటంటే.. శ్రీశైలం టెంపుల్‌కు పోటీగా సొంతంగా గుడి కట్టుకోమని ఆఫర్ ఇచ్చేశారు. అందు కోసం శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న చెరువునే రాసిచ్చేశారు. ఇప్పుడీ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అసలు విషయం వెలుగు చూసింది. జీ సీఎస్, జగన్ ప్రధాన సలహాదారు […]

Read More