నేతన్నకు చేయూత పథకం కింద 90 కోట్లు నిధులు విడుదల

– గత ప్రభుత్వం నేతన్నకు చేయూత కింద బకాయి పెట్టిన నిధులతో సహా ఎలాంటి బకాయిలు లేకుండా నిధుల విడుదల – గత ప్రభుత్వం నేతన్నలకు చేసింది గోరంత, చెప్పుకునేది కొండత – నేత కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఈ రోజు ఎలాంటి బకాయిలు లేకుండా నిధులు మొత్తం విడుదల చేశాము – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదారాబాద్: చేనేత కార్మికులలో పొదుపు […]

Read More

రాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

– మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్రంలో పెసర పంటను పండించిన రైతులకు మద్దతు ధర లభించేవిధంగా మార్క్ ఫెడ్ ద్వారా రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, పెసర పంటను కొనుగోలు చేయాలని మంత్రి మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుత వానాకాలంలో 64,175 ఎకరాలలో పెసర పంట సాగయిందని, 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని […]

Read More

గోల్డ్ మెడల్ సాధించిన సాధియాకి మంత్రి లోకేష్ అభినందనలు

అమరావతి, మహానాడు: మాల్టా దేశంలో జరిగిన వరల్డ్ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షేక్ సాధియాకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సాధియా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాధియా అల్మాస్ […]

Read More

తెలుగు భాష తియ్యదనం మరువకూడదు

– బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి విజయవాడ, మహానాడు: తెలుగు భాష తియ్యదనం మరువకూడదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తెలుగు భాషా దినోత్సవం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభకు బీజేపీ టీచర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు, వామరాజుసత్య మూర్తి, పార్టీ […]

Read More

రౌడీషీటర్ బర్త్‌డే వేడుకల్లో టీడీపీ ఎమ్మెల్యే!

శ్రీకాకుళం, మహానాడు: సిక్కోలులో ఘనంగా జరిగిన రౌడీ షీటర్ గబ్బర్ పుట్టిన రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ హాజరయ్యారు. అంతేకాకుండా స్వయంగా కేక్ తినిపించారు కూడా… ఆ వేడుకలు లలో…. కింగ్‌ఫూ శేఖర్, పావలా శ్రీనుతో పాటు నగరంలోని రౌడీలు అందరూ పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో ఈ రౌడీ షీటర్ లు మాజీ మంత్రి ధర్మన పేరు చెప్పి చేసిన అరాచకాలకు లెక్కేలేదు… […]

Read More

ఒవైసీ ఆస్తులను కూల్చేందుకు ధైర్యం చాలడం లేదా?

– ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రాలేదా? -హిందువులు ఉన్న చోట హైడ్రా కూల్చివేతలు – పాతబస్తీకి వెళ్లే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా? – ప్రమోషన్ కోసం పని చేస్తున్నారా? – ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రావడం లేదా? – హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును తప్పుబట్టిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్: హైడ్రా పని […]

Read More

వైసీపీ పాలనలో ప్రొటోకాల్ కు అప్పులు చేశాం

– ‘వారధి’లో సర్పంచ్ ఆవేదన విజయవాడ, మహానాడు: కేంద్ర మంత్రి సభకు ప్రొటోకాల్ ఖర్చు లు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వారధి కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి రాయనపాడు గ్రామ సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు. గొల్లపూడి మండలం, రాయనపాడు గ్రామంలో గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభ […]

Read More

నా రాజకీయ చరిత్రలో అవినీతి మచ్చ లేదు

– ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: పుట్టినరోజు వేడుకలు జరుపుకొనే సంస్కృతి మా కుటుంబానికి లేదు.. ట్రాఫిక్ సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన పోలీసులు వారు తిరిగి వెళ్ళే క్రమంలో మండల పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో అట్లా కనబడి వెళ్ళారు.. అంతేతప్ప తమ వేడుకల్లో బందోబస్తు రాలేదు అని పల్నాడు జిల్లా, చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. […]

Read More

ఇండ‌స్ట్రియ‌ల్ పార్కుల‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు

– ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్‌ – ఓర్వ‌క‌ల్లు, కొప్ప‌ర్తి, చిత్తూరు, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, గుంటూరు, పుట్ట‌ప‌ర్తి, అనంత‌పురం పారిశ్రామిక పార్కుల‌పై రివ్యూ మంగ‌ళ‌గిరి: రాష్ట్రంలోని ఇండస్ట్రియ‌ల్ పార్కుల‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ కార్యాల‌యంలో తిరుప‌తి, చిత్తూరు, విజ‌య‌వాడ‌, గుంటూరు, క‌ర్నూలు, క‌డ‌ప‌, పుట్ట‌ప‌ర్తి, అనంత‌పురం […]

Read More

విచారణాధికారిగా సీసీఎస్ ఏసీపీ స్రవంతీ రాయ్ నియామకం

-ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాంఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది -నాలుగైదు రోజుల్లో విచారణ పూర్తవుతుంది -సీపీ రాజశేఖర్ బాబు విజయవాడ: నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. […]

Read More