– సిఎస్ అమరావతి,29 ఆగస్టు:విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు సంబంధించి రహదారుల విస్తరణ,పరిశ్రమలకు అవసరమైన భూమి,విద్యుత్,రహదారులు,నీటి వసతి వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు,ఎపిఐఐసి, ఎపిఆర్డిసి,ఎపిట్రాన్సుకో తదితర విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ప్రోగ్రామ్ కు సంబంధించిన 5వ స్టీరింగ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ […]
Read Moreమంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన చంద్రబాబు
-విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయం -మొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణం -మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుంది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి : మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో […]
Read More31నే పింఛన్లు తీసుకోండి
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళగిరి, మహానాడు: పింఛన్‌దారులు ఈ నెల 31వ తేదీనే పింఛన్లు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. సెప్టెంబర్ 1వ తేది ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పెన్షన్లను ఈ నెల 31వ తేదిననే ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 1వతేదీ ఆదివారం పడింది.. పెన్షన్ […]
Read Moreఈ కామర్స్ లో చేనేత వస్త్రాల విక్రయాలు
– బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి : ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. నేతన్నలకు 365 రోజులూ పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెను ఆల్ […]
Read Moreజెత్వానిని అక్రమ కేసులో ఇరికించారు
– పోలీసులు, వైకాపా నేతల కుట్ర – ఒక్క రోజు లోనే విచారణ.. సాక్ష్యాల సేకరణ ఎలా సాధ్యం? – జెత్వాని కేసులో సమగ్ర విచారణ జరిపితే పెద్ద తలకాయలు బయటకు వస్తారు? – పోలీసు ఉన్నాతాధికారుల పాత్ర పైనా లోతైన విచారణ జరపాలి – సినీ నటీ జెత్వాని పై పెట్టిన అక్రమ కేసు రద్దు చేయాలని హైకోర్టు లో న్యాయవాది నర్రా శ్రీనివాస్ పిటిషన్ దాఖలు అమరావతి: […]
Read Moreఆ రూ.200 కోట్లు ఎవరు తిన్నారు?
• మాజీ సీఎం జగన్, మాజీ మంత్రులు ఆర్కే రోజా, తానేటి వనిత, మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిలపై టీడీపీ గ్రీవెన్స్ కు బాధితుడు ఫిర్యాదు • తాను ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆవేదన • జీవో లేకుండానే… టూరిస్ట్ పోలీస్ అవుట్ పోస్టులు పెట్టించి డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని షణ్ముఖ పవన్ గగ్గోలు • వైసీపీ నేతల భూ కబ్జాలపై పోటెత్తిన అర్జీదారులు • […]
Read Moreలంచాల అధికారులపై వేటు తప్పదు
– అవినీతి ఫిర్యాదులపై స్పందించిన సీఎం రేవంత్ హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కిందటి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని.. అటువంటి వారిపై చర్యలు […]
Read Moreవిపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తాం
– తొమ్మిది విభాగాలతో సమావేశం నిర్వహించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడానికి, ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థను (డిజాస్టర్ మేనేజ్మెంట్) బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో […]
Read Moreసీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీం కోర్టు సీరియస్
– వ్యక్తులను,పార్టీలను సంప్రదించి నిందితులకు బెయిల్ ఇస్తామా? – సీఎంకు సుప్రీంకోర్టంటే గౌరవం ఉండద్దా? – అలాగైతే మేం ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేస్తాం -సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి – సారీ.. మేం రేవంత్‌రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తాం – మరోసారి ఇలా జరగని లాయర్ల వేడుకోలు – రేవంత్ వ్యాఖ్యలు బూమెరాంగ్ ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఢిల్లీ లిక్కర్ […]
Read Moreజిల్లాలకు హైడ్రా విస్తరించాలి
– హైడ్రా పనితీరుపై హర్షం వ్యక్తం చేసిన ఎంపీ అనిల్ – హైడ్రా కు తన ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షల రూపాయలు కేటాయిస్తూ లేఖను కమిషనర్ రంగనాథ్ కు అందజేసిన అనిల్ యాదవ్ – బుద్ధభవన్ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కలిసిన ఎంపీ అనిల్ యాదవ్ హైదరాబాద్: నగరంలోనీ చెరువులు కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారు. దానికి కమిషనర్ గా […]
Read More