తెలుగంటే…గోంగూర తెలుగంటే…గోదారి తెలుగంటే…గొబ్బిళ్ళు తెలుగంటే…గోరింట తెలుగంటే…గుత్తోంకాయ్ తెలుగంటే…కొత్తావకాయ్ తెలుగంటే….పెరుగన్నం తెలుగంటే…ప్రేమా, జాలీ, అభిమానం తెలుగంటే…పోతన్న తెలుగంటే…బాపు తెలుగంటే…రమణ తెలుగంటే…అల్లసాని పెద్దన తెలుగంటే…తెనాలి రామకృష్ణ తెలుగంటే…పొట్టి శ్రీరాములు తెలుగంటే…అల్లూరి సీతారామరాజు తెలుగంటే…కందుకూరి వీరేశలింగం తెలుగంటే…గురజాడ తెలుగంటే…శ్రీ శ్రీ తెలుగంటే…వేమన తెలుగంటే…నన్నయ తెలుగంటే…తిక్కన తెలుగంటే…ఎఱ్ఱాప్రగడ తెలుగంటే…గురజాడ తెలుగంటే…క్షేత్రయ్య తెలుగంటే…శ్రీనాధ తెలుగంటే…మొల్ల తెలుగంటే…కంచర్ల గోపన్న తెలుగంటే….కాళోజి తెలుగంటే…కృష్ణమాచార్య తెలుగంటే…సిద్ధేంద్ర తెలుగంటే…గౌతమీ పుత్ర శాతకార్ణి తెలుగంటే…రాణీ రుద్రమదేవి తెలుగంటే…రాజరాజ నరేంద్రుడు తెలుగంటే…రామలింగ నాయుడు తెలుగంటే…తిమ్మనాయుడు తెలుగంటే…రామదాసు […]
Read Moreవెటకారాల దారిలో గోదారి
(ఎల్లాప్రగడ రామకృష్ణ) ఒరేయ్ అబ్బాయ్! అల్లం జీలకర్ర పెసరట్టు చెప్పు… అల్లమ్ముక్కలు నేవళీకంగా తరిగి ధూమాగా వేయించమను..’’ ‘‘ఆయ్! అలాగేనండి…ఉల్లిపాయి ముక్కలు తగిలించొచ్చంటారా?’’ ‘అలక్కానీయ్…కాకపోతే కాస్త లౌక్యంగా జతపడేలా చూడు..’’ కాలువ గట్టున కాకా హోటల్లో అతిసాధారణంగా వినిపించే పై సంభాషణ ముఖ్యంగా ఆఖరి వాక్యం సరిగ్గా బోధపడిన వారందరికీ ‘ఇది గోదారి జిల్లాల యాస’ అని తెలిసిపోయే ఉంటుంది. ఈ దృశ్యాన్ని కళ్లతో చూసిన వాళ్లకి – పెసరట్టు […]
Read Moreఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు
* వేడుకల్లో పాల్గొన్న ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ * తెలుగు తల్లి చిత్రపటానికి పూల మాల వేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాతృ భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల […]
Read More