– ఇది కృష్ణుడి స్క్రీన్ ప్లే – దేవుడు ఇచ్చిన స్నేహితుడు రిషబ్ శెట్టి – మనశ్శాంతి కోరుకున్నా: ఎన్టీఆర్ – ఎన్టీఆర్ తల్లి శాలినికి రిషబ్ శెట్టి పాదాభివందనం కర్ణాటక : జూనియర్ ఎన్టీఆర్ తన తల్లితో కలిసి కర్ణాటకలోని కుందాపుర విచ్చేశారు. కుందాపుర ఎన్టీఆర్ అమ్మమ్మ గారి ఊరు. తల్లి కోరిక మేరకు కుందాపుర వచ్చిన ఎన్టీఆర్… ఉడుపి జిల్లాలోని శ్రీకృష్ణ మఠ ఆలయాన్ని దర్శించారు. కన్నడ […]
Read Moreవరద సహాయ చర్యలకు జిల్లాకు రూ.3 కోట్లు
– తక్కువ ప్రభావం ఉంటే రూ.2 కోట్లు – తక్షణం విడుదలకు సీఎం ఆదేశం – భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వండి – సహాయక చర్యల్లో అలసత్వం వద్దు – సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై శనివారం ఉదయం నుంచి నిరంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు, […]
Read Moreప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తివేత
విజయవాడ, మహానాడు: ప్రకాశం బ్యారేజీకి కృష్ణా నది వరద పోటేత్తింది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Read Moreనూజివీడు ట్రిపుల్ ఐటి డైరెక్టర్ తొలగింపు
– ముగ్గురు సభ్యులతో పర్యవేక్షక కమిటీ – మంత్రి లోకేష్ ఆదేశాలు అమరావతి, మహానాడు: నూజివీడు ట్రిపుల్ ఐటిలో ప్రక్షాళన ప్రారంభమైంది. ఇక్కడ పెద్దఎత్తున విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సీరియస్ గా తీసుకున్నారు. విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నూజివీడు ట్రిపుల్ ఐటి డైరక్టర్ ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అక్కడ విద్యనభ్యసిస్తున్న […]
Read Moreభారీ వర్షాలపై ఎప్పటికప్పుడు మంత్రి లోకేష్ సమీక్ష
మంగళగిరి, మహానాడు: మంగళగిరి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఎప్పటికపుడు అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయ కంట్రోల్ రూమ్ ద్వారా గంటగంటకు పరిస్థితులను వాకబు చేస్తూ సహాయ చర్యలపై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. వరద ముంపునకు గురైన రత్నాల చెరువు ప్రాంత వాసులకు తక్షణమే సహాయం అందించాలని ఆదేశించారు. భారీవర్షం కారణంగా బ్లాక్ […]
Read Moreరేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఒక రూల్.. పబ్లిక్ కి ఒక రూలా?
– డబ్బులు ఢిల్లీకి.. అభివృద్ధి అమరావతికి -రెమ్యునరేష న్ రేవంత్ రెడ్డికి.. తెడ్డు తెలంగాణ కు -ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి లక్ష్యం – హైడ్రా కు ఉన్న చట్టబద్ధత ఏమిటి? మంత్రివర్గ ఆమోదం ఉందా? – బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి హైదరాబాద్: హైడ్రాతో హైడ్రామా క్రియేట్ చేసి హైలెవల్ కమిషన్ లు దండుకోవడమే రేవంత్ రెడ్డి లక్ష్యం. డబ్బులు ఢిల్లీకి.. అభివృద్ధి అమరావతికి. రెమ్యునరేష న్ […]
Read Moreరేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్
గొడ్డు కారంతో పెడుతున్నారు పాములు కరిచి చనిపోతున్నారు ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలవుతున్నారు జనవరి నుండి మెస్ బిల్లులు ఇవ్వలేదు రంగారెడ్డి జిల్లా, పాలమాకుల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి హరీష్ రావు పాలమాకుల: ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే ఎందుకు స్పందించరు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి లేదు. చీమ కుట్టినట్లు […]
Read Moreవరదలో కొట్టుకుపోయిన కారు, ముగ్గురి మృతి
– గుంటూరు జిల్లాలో విషాదం గుంటూరు, మహానాడు: వరదలో ఓ కారు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. దీంతో గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. శనివారం పెదకాకాని మండలం ఉప్పలపాడు- గోళ్లమూడి మధ్య వరద ఉద్ధృతికి కాలువలో కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న టీచర్ రాఘవేంద్ర, పిల్లలు సాత్విక్, మాన్విక్ మృతి చెందారు. వీవీఐటీ – వీవా స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. […]
Read Moreపేరేమో ఉత్తమ్ – మాట తీరేమో మూసీ
కమిషన్ల కోసం జలయజ్ఞం ప్రారంభించింది మీరు – మంత్రి ఉత్తమ్ కు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ హైదరాబాద్: మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ ను డెకాయిట్ అని మంత్రి ఉత్తమ్ సంభోదించడం ఆయన దిగజారుడు మనస్తత్వానికి నిదర్శనం. బూతులు మాట్లాడడంలో, అన్ పార్లమెంటరీ భాషను ఉపయోగించడం ముఖ్యమంత్రి రేవంత్ కు నేనేమి వెనుకబడలేదని నిరూపించాలనుకున్నావా ఉత్తమ్ ? పేరేమో ఉత్తమ్ కుమార్ – మాట తీరేమో మూసీ […]
Read Moreచెరువులైన గుంటూరు రోడ్లు!
గుంటూరు, మహానాడు: నగరంలో చెరువుల లేకపోవడంతో రోడ్లు మొత్తం చెరువులు మయం… ఏటి అగ్రహారం ప్రధాన రహదారి పూర్తిగా వరద మయంగా మారింది. ఏటగ్రహారం 14వ లైన్ లో ఇళ్ళల్లోకి చేరిన వర్షపు నీరు. పీకల వాగుకి రక్షణ గోడ లేకపోవడంతో ఏం జరుగుతుందో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
Read More