సీఎంగా చంద్రబాబు… రేపటికి 30 ఏళ్ళు!

– సంబరాలకు సిద్ధమైన నేతలు – కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో బాబు ఫోటోలతో ఎగ్జిబిషన్ లు – విజన్ ఉన్న నేత.. నవ్యాంధ్ర నిర్మాణ ప్రదాత – బాబుతోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యం – మచ్చలేని చంద్రుడిని పక్క రాష్టాలు అనుసరిస్తున్నాయి – ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి, బుచ్చి రాంప్రసాద్ మంగళగిరి, మహానాడు: నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రేపటి(సెప్టెంబర్ […]

Read More

ఎందుకు గొడవ చేస్తున్నారు?

– ‘గుడ్లవల్లేరు’ అమ్మాయిలపై పోలీస్ ఆగ్రహం గుడ్లవల్లేరు: ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వారిపై ఓ మహిళా పోలీస్ ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారితీసింది.’విచారణ జరుగుతోంది.. మీరు ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు. ఎస్పీ అధికారి చెప్తున్నా మీకెందుకు అర్థం కావట్లేదు?’ అని పోలీస్ మండిపడ్డారు. తిండి తిప్పలు లేకుండా వర్షంలో తడుస్తున్నామని ఆమె చెప్పగా, మీకు బాధ్యత లేదా? అని అమ్మాయిలు ప్రశ్నించారు. […]

Read More

స్వయంకృషి, పట్టుదలతో ఐసీసీ చైర్మన్ అయిన జే షా!

నిరుపేద కుటుంబంలో పుట్టిన జేషా, తిండి తిప్పలకోసం అష్ట కష్టాలు పడ్డారు. పలుకుబడి కలిగిన వారెవరితోనూ సంబంధం లేని వారు. అయినప్పటికీ అతని పూర్తి కృషి మరియు క్రికెట్ పట్ల మక్కువతో భారత క్రికెట్‌లోకి ప్రవేశించారు. అతని అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలతో, అనతికాలంలోనే బీసీసీఐ కార్యదర్శిగా నియమించబడ్డారు. ప్రపంచం అతని ప్రతిభను చూసి అతడిని చైర్మన్‌ పదవిని చేపట్టమని క్రికెట్ ప్రపంచం మొత్తం,ఏకగ్రీవంగా కోరింది.బంధుప్రీతి ద్వారా నిచ్చెనలు ఎక్కుదామనుకున్న వారికి, […]

Read More

కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే ప్రమాదం

-లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం -కొన్ని చోట్ల చెరువులకు స్థానికులు గండ్లు పెట్టే అవకాశం -ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్, ఆగస్టు 31 : రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర […]

Read More

నీట మునిగిన ప్రాంతాలు మంత్రి నాదెండ్ల పరిశీలన

గుంటూరు, మహానాడు: తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షాలకు తెనాలి పట్టణంలో రోడ్లన్నీ జలమయం కావటంతో అధికారులతో కలిసి శనివారం మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్లపై ఉన్న నీరు వెళ్లే మార్గం చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read More

నాగార్జున సాగర్ గేట్లన్నీ ఎత్తివేత

నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తడంతో అధికారులు గేట్లన్నీ ఎత్తివేశారు. మొత్తం 26 రేడియల్ క్రస్ట్ గేట్లలో 4 గేట్లు 10 అడుగులు, 22 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 589 అడుగులుగా ఉంది.

Read More

కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి

– శాసనసభ్యులు గద్దె రామమోహన్ విజయవాడ: విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరారు. శనివారం ఉదయం క్రీస్తురాజపురం సున్నపు బట్టీల సెంటర్ ఏరియాలో కొండ చరియలు పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడి సహయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామమోహన్ […]

Read More

ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వస్తావు కేసీఆర్?

-కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంది, సంక్షేమ పథకాలు చేపడుతుంది అవి వద్దు అని చెప్పడానికి వస్తావా కేసీఆర్ -ఫ్యూడల్ గవర్నమెంట్ వద్దు.. పీపుల్స్ గవర్నమెంట్ కావాలని రాష్ట్ర ప్రజలంతా చెప్పాలి – మిగులు విద్యుత్తు రాష్ట్రం గా పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు విద్యుత్తు విక్రయాలు చేపట్టి లాభాలు సాధిస్తాం -తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాలు కల్పిస్తాం – రుణమాఫీ చేస్తామని మీలాగా ఇళ్లల్లో పడుకోలేదు ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నాం.. […]

Read More

ఒక రోజు ముందుగానే పెన్షన్ అందిస్తున్నాం

– శాసనసభ్యులు వనమాడి కొండబాబు కాకినాడ: సామాజిక భద్రతలో భాగంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా క్రింద పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందజేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు.శనివారం స్థానిక 39 వ డివిజన్ రామారావు పేట నందు సచివాలయ సిబ్బంది తదితరులతో కలిసి ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పెన్షన్లను అర్హులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం […]

Read More

సెల్యూట్.. మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్

మంగళగిరి: విధి నిర్వహణలో పోలీస్ శాఖ అత్యంత విలువైన పాత్ర అనేది అందరికి తెలుసు. అలాంటి పోలీస్ శాఖలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగుతున్న వాగులు కాలువలు. గుంటూరు విజయవాడ ప్రధాన రహాదారి మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వరద నీరు రోడ్డుపైకివచ్చి ట్రాఫిక్ అంతరాయం అని విషయం తెలుసుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ చిరుమామిళ్ళ వెంకట్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.స్వయంగా రంగంలోకి […]

Read More