– వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తాడేపల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ కెమెరా ఘటన చోటు చేసుకుందని వైయస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రెస్‌మీట్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా రంగం అస్తవ్యస్తం అయిందన్న ఆమె, ఎక్కడికక్కడ పర్యవేక్షణ కొరవడిందని, దీంతో పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారని […]
Read Moreసహకార సంఘాల్లో ఎరువుల కృత్రిమ కొరత!
– రైతుల అవస్థలు – పట్టించుకోని అధికారులు అవనిగడ్డ, మహానాడు: అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు సహకార సంఘాల్లో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతాంగాన్ని తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రైతులకు ఎంతో అవసరమైన ఎరువులను సకాలంలో సక్రమంగా సహకార సంఘాల ద్వారా సరఫరా చేయవలసిన బాధ్యతను కొంతమంది సహకార సంఘాల కార్యదర్శులు విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సహకార సంఘాల నుంచి […]
Read Moreపింఛన్ లబ్ధిదారుల్లో ఆనందం చూశా…
– ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు, మహానాడు: ఇంటింటికి వెళ్ళి పింఛన్ పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఒంగోలు నగరంలోని 21వ డివిజన్ లో శనివారం పర్యటించిన జనార్దన్.. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి వెళ్ళి […]
Read Moreకొండచరియలు ఘటన దురదృష్టకరం
– బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం – సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు అమరావతి, మహానాడు: భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురంలో ఇళ్ళపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మేఘన, బోలెం లక్ష్మీ, లాలు, అన్నపూర్ణ అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు […]
Read Moreపిఠాపురంలో కమిషనర్, డీఈఈ ముష్టియుద్ధం!
– హఠాత్పరిణామానికి ముక్కున వేలేసుకున్న ప్రజాప్రతినిధులు కాకినాడ, మహానాడు: పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు ముష్టియుద్ధం చేశారు. మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ శంకర్ బాహాబాహికి దిగి కొట్టుకున్నారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా పరస్పర దాడి చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లింపులు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డీఈఈపై ఆరోపణలు చేశారు. ప్రతిగా స్పందించిన డీఈఈ కమిషనర్ పై […]
Read Moreవర్షంలోనూ ఎమ్మెల్యే దివ్య పింఛన్లు పంపిణీ
– అభినందించిన లబ్ధిదారులు డి.పోలవరం, మహానాడు: చంద్రబాబు ప్రభుత్వం ఓరోజు ముందే పెన్షన్లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ఎమ్మెల్యే యనమల దివ్య జడివానలను లెక్క చేయకుండా డి.పోలవరం, కోటనందూరు గ్రామాలకు వెళ్ళి నేతలు యనమల రాజేష్, అంకం రెడ్డి నానబ్బాయి, సర్పంచ్ పలకా సోమేశ్వరరావులతో కలిసి పెన్షన్లను పంపిణి చేశారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మండల అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన కోటనందూరు లో జరిగిన కార్యక్రమంలో పెంటకోట భాస్కర సత్యనారాయణ, […]
Read Moreఏపీలో మహిళలకు రక్షణ కరవు
– మాజీ మంత్రి రోజా ఆరోపణ తిరుమల, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ కరవైందని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. ఈ మేరకు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాలేజీ బాత్రూంల్లో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు.. నేరస్తులకు ఇంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలి.. గుడ్లవల్లేరులో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం.. జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. ముచ్చుమర్రిలో […]
Read Moreఆ అమ్మాయిని గుట్టుగా ఇంటికి పంపించేశారు…
– ‘గుడ్లవల్లేరు’ ఘటనలో యాజమాన్యం తీరు గుడ్లవల్లేరు, మహానాడు: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ సీక్రెట్ కెమెరా ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయిని గుట్టుచప్పుడు కాకుండా కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించింది. గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాలు అమర్చి, యువతుల అభ్యంతరకర దృశ్యాలు రికార్డు చేయడానికి తోడ్పాటు అందించిందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అమ్మాయిని కళాశాల యాజమాన్యం ఇంటికి పంపించడంపై తోటి విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు విచారణ […]
Read Moreహైడ్రా పేరిట పేదల ఇళ్ళు కూల్చివేత అన్యాయం!
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: హైడ్రా పేరుతో ప్రభుత్వం సెలెక్టెడ్ దాడులు చేస్తోందని, పాలమూరులో పేదల ఇళ్ళు కూల్చివేత అన్యాయమని, బయటకు అక్రమ నిర్మాణాలన్నీ కూల్చుతాం అని చెబుతున్నా… తీసుకుంటున్న చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. హైడ్రా కార్యాలయమే అలుగులో ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ పార్క్ ఎఫ్ టీ ఎల్ […]
Read Moreజగన్ బాటలో చంద్రబాబు!
– ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శ విజయవాడ, మహానాడు: వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే… ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోంది. […]
Read More