పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత!

-మట్టి విగ్రహాలను పూజిస్తాం పర్యావరణాన్ని కాపాడుకుందాం -బిజెపి నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి  తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని తుడా మైదానం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాంగణంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రారంభించారు. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో తిరుపతిలో ప్రతినిత్యం నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉత్సవాలు బ్రహ్మోత్సవాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించడం […]

Read More

చిన్నారెడ్డితో ఉద్యోగుల జే.ఏ.సీ ప్రతినిధుల భేటీ

రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దు 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చాలి ఉద్యోగుల జే.ఏ.సీ. చైర్మన్ వీ. లచ్చిరెడ్డి విజ్ఞప్తి సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని హామీనిచ్చిన చిన్నారెడ్డి రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం […]

Read More

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాఖ నుండి వచ్చిన అలెర్ట్ మెసేజ్‌లను గమనిస్తూ, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు […]

Read More

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి -రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. అత్యవసరం అయితే తప్పించి ఎవరూ బయటకు రావొద్దు. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు,రవాణా, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ, యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈదురుగాలులకు  విద్యుత్ తీగలు తెగిపడిన చోట్ల తక్షణమే […]

Read More