సీఎంఆర్‌ఎఫ్‌కు విజయనగరం జిల్లా సమాఖ్య 10 లక్షల విరాళం

విజయవాడ: బుడమేరు వరద బాధితుల సహాయార్థం రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధుల సాధికారిక మరియు సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా స్వయం సహాయక సంఘాల సమాఖ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి పది లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. ఇటీవల సంభవించిన వరదల్లో సర్వసం కోల్పోయిన బాధితుల సహాయార్థం విజయనగరం జిల్లా సమాఖ్య నాయకులు 10 లక్షల […]

Read More

బీమా కంపెనీలు 10 రోజుల్లో క్లెయిమ్స్ పూర్తి చేయండి

– వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయంపై బీమా కంపెనీ ప్రతినిధులతో చర్చించిన సీఎం చంద్రబాబు – ప్రజలు కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐపై బ్యాంకర్ల నుంచి ఒత్తిడి చేయకుండా చూసే ప్రయత్నంలో ప్రభుత్వం – విజయవాడ కలెక్టరేట్ లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ – విజయవాడలో వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ […]

Read More

ఫైర్ టెండర్ల ద్వారా నగరంలో రహదార్లు శుభ్రత

విజయవాడ: బుడమేరు వరద కారణంగా విజయవాడ నగరంలో బురద మయంగా మారిన వివిధ రహదారులను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 43 అగ్నిమాపక కేంద్రాలకు చెందిన ఫైర్ టెండర్లను విజయవాడ నగరానికి తీసుకు వచ్చి పెద్ద ఎత్తున క్లినింగ్ చర్యలు చేపట్టారు. అదే విధంగా వరదలతో ఇళ్ళలో పేరుకుపోయిన బురదను తొలగించి ఇళ్ళ పరిసరాలను శుభ్రం చేసుకునేందు ఈఫైర్ టెండర్లను వినియోగించుకో వచ్చును. వివిధ ఫైర్ టెండర్లను వార్డుల […]

Read More

వరద బాధితులను ఆదుకుంటాం

– మంత్రి కొలుసు పార్థసారథి పెనమలూరు: వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. మంత్రి బుధవారం తాడిగడప మున్సిపాలిటీలో యనమలకుదురు, పెనమలూరు మండలం కరకట్టపై పెదపులిపాక శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించి మంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి […]

Read More

బాధితుల నుంచి డబ్బులు వసూలు చేస్తే జైలుకు పంపుతాం

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఎక్కడా ఎలాంటి అవసరమొచ్చినా అండగా ఉంటా బుడమేరు వద్ద గండ్లు పూడ్చే చర్యలు కొనసాగుతున్నాయి ప్రైవేట్ బోట్లకు ప్రభుత్వమే డబ్బు చెల్లిస్తుంది విజయవాడకు బుడమేరు చాలా సమస్యగా తయారైంది..చిన్న చిన్న వాగులన్నీ కలిసి బుడమేరు పెద్దదిగా మారింది ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వైసీపీ నేతలు అమరావతి మునిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజల కోసం నేను యజ్ఞం చేస్తుంటే.. వైసీపీ […]

Read More

వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే బలరాముడు

విజయవాడ, మహానాడు: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు. మోకాల్లోతు నీటిలో నడిచి మరి బాధితుల వద్దకు వెళ్లి అండగా నిలుస్తున్నారు. ట్రాక్టర్, జెసిబి లతో విజయవాడలోని సింగ్ నగర్ లో గల 58, 59 డివిజన్ లలో ఎమ్మెల్యే, ఆయన అభిమానులు, […]

Read More

సహాయక చర్యల్లో 1,800 మంది టీడీపీ శ్రేణులు నిమగ్నం

– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడి విజయవాడ, మహానాడు: విజయవాడలో నెలకొన్న విపత్కర పరిస్థితి దృష్ట్యా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేందుకు 1,800 మందికి పైగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యకర్తలు, నేతలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలకు విజయవాడలోని వేర్వేరు చోట్ల సహాయ కార్యక్రమాలను అప్పగించామని, చంద్రబాబు నిరంతరం ఇస్తున్న […]

Read More

బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు

– మంత్రి కొలుసు పార్ధ సారధి విజయవాడ: ప్రతి వరద బాధితుడికి ఇంటి దగ్గరకే ఆహారం, మంచినీరు, మందులు అందించా లని రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన విజయవాడలోని కృష్ణలంక,సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి వరద భాదితులను పరామర్శించారు. వరద ప్రభావం తగ్గటంతో భాదితులకు ప్రభుత్వం నుంచి మెరుగైన సహాయం త్వరలోనే అందుతుందని,అధికారులు […]

Read More

మీ కష్టం మాది.. ఆందోళన వద్దు

వరద బాధితులకు మంత్రి సవిత భరోసా అమరావతి : ‘మీకొచ్చిన కష్టం మాది… మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దు… చంద్రబాబు ప్రభుత్వం మీ వెంటే ఉంది’ అని వరద బాధితులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత భరోసా ఇచ్చారు. బుధవారం విజయవాడ నగరంలోని 54, 55, 56 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో కలిసి ఆమె పర్యటించారు. ముందుగా మంత్రి […]

Read More

వరద ప్రాంతాలలో ముమ్మరంగా సహాయక చర్యలు

– పునరావాస కేంద్రాలలో ఉన్న ప్రజలకు భరోసా – గ్రామాలలో విద్యుత్తు పునరుద్ధరణ.. వైద్య శిబిరాలు ఏర్పాటు. – మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, గొట్టిపాటి రవికుమార్‌ వెల్లడి రేపల్లె: వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు. మండలంలోని కృష్ణా నది పరివాహక ప్రాంత గ్రామాలైన పెనుమూడి నుండి లంకెవాని దెబ్బ […]

Read More