జగ్గయ్యపేట: బలుసుపాడు, తక్కెళ్ళపాడు గ్రామాలలో వరద బాధితులకు నిత్యవసరాల సరుకులను స్థానిక నేతలతో కలిసి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య బాధితులకు అందించారు. జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కానూరి కిషోర్, తక్కెళ్ళపాడు గ్రామ సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు, బలుసుపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పసుల నరసింహారావు, తక్కెళ్ళపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వసురాం, […]
Read Moreమైలవరం నియోజకవర్గానికి అపారనష్టం
– కేంద్ర బృందానికి వివరించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కొండపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని, ముఖ్యంగా బుడమేరు వరదల వల్ల మైలవరం నియోజకవర్గానికి అపార నష్టం కలిగిందని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో […]
Read Moreఅక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ… గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు కూతవేటు దూరంలో, గాంధీ పార్క్ గోడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో నడిరోడ్డుపై అక్రమ నిర్మాణం చేపడుతున్నారని… రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో నిర్మాణం కారణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ప్రజా […]
Read More