384 కి.మీ. 7 ఎన్.హెచ్.ల అభివృద్దికి రూ.6585 కోట్లు మంజూరు

• గుంతలు లేని రహదారుల రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతాం •పిపిపి విదానం అద్యయనానికై గురజాత్ వెళుతున్న అదికారుల బృందం రాష్ట్ర రోడ్లు&భవనాల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి అమరావతి, సెప్టెంబరు 19: రాష్ట్రంలో 384 కి.మి. మేర ఏడు జాతీయ రహదారుల అభివృద్దికి రూ.6,585 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు&భవనాలు,మౌళిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్థన రెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా […]

Read More

వరద బాధితుల కోసం దాతల విరాళం

అమరావతి : వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబు నాయుడుని గురువారం సచివాలయంలో కలిసి విరాళాలకు సంబంధించిన చెక్కులు అందించారు. చెక్కులు అందించిన వారిలో…. 1. అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ రూ.25 కోట్లు 2. ఏపీ మినరల్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ రూ.5 కోట్లు 3. బుడ్డా రాజశేఖర్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే, నియోజకవర్గ నాయకులు, ప్రజలు రూ.2 కోట్ల 22 లక్షల […]

Read More

తిరుపతి కేంద్రంగా టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు!

– ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆమె మీడియాతో ఏమన్నారంటే.. సీఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు భగం కలిగించేలా ఉన్నాయి. కోట్లాది […]

Read More

క‌ర్నూలు నుండి విజ‌య‌వాడ‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించండి

– రైల్వేశాఖ స‌హాయ మంత్రి వి.సోమ‌ణ్ణ‌ను కోరిన రాష్ట్ర మంత్రి టి.జి భ‌ర‌త్ – ఢిల్లీలో కేంద్ర మంత్రిని క‌లిసి విన‌తిప‌త్రం అందించిన మంత్రి టి.జి భ‌ర‌త్ ఢిల్లీ: కర్నూలు టౌన్ నుండి విజయవాడ జంక్షన్ వరకు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని రైల్వేశాఖ స‌హాయ మంత్రి వి. సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర […]

Read More

మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

– మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక – రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ – వరద ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న మసీదులకు మైకు సెట్లు, కార్పెట్లు పంపిణీ విజయవాడ: రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి […]

Read More

ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా నిరంతరాయంగా సురక్షిత నీరు

– జల్ జీవన్ మిషన్ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది – మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది – గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకం సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలి, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరాయంగా ఇంటింటికీ […]

Read More

హోం మంత్రి అనితను కలిసిన ముంబయ్ నటి జెత్వాని

– కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరిన నటి జెత్వాని – కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ముంబయ్ నటి – నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రి – ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం అమరావతి : ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని […]

Read More

సంక్షేమం ఎన్డీఏ తోనే సాధ్యం

– కేంద్రంలో రాష్ట్రంలో, ఎన్డీయే100 రోజులు పాలన పూర్తయ్యాయి. – బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ.దగ్గుబాటి పురందేశ్వరి రాజమండ్రి: సంక్షేమానికి , దేశ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాలు కోసం 3 లక్ష కోట్ల రూపాయిలు కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. గురువారం స్థానిక ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా […]

Read More

ట్రెండ్ కు తగ్గట్టు నేతన్నలకు శిక్షణ

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన మంగళగిరి వీవర్ శాలతో వందలాది మందికి లబ్ధి • చేనేతల అభివృద్ధికి కట్టుబడిన ఉన్న సీఎం చంద్రబాబు • త్వరలో విజయవాడ తరహా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు • ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేతలకు పూర్వ వైభవం • రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, మహానాడు: చేనేత కార్మికులకు ట్రెండ్ కు తగ్గట్టు శిక్షణిచ్చి… చేనేత […]

Read More

అభిమానుల అపూర్వ స్వాగతం

రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మంత్రి నారా లోకేష్, అభిమానుల అపూర్వ స్వాగతం పలికారు. యువనేతకు స్వాగతం పలికేందుకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అభిమానుల తాకిడితో ఎయిర్ పోర్టు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మంత్రి లోకేష్ ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గాన బంగారుపాళ్యం బయలుదేరారు. దారి పొడవునా యువనేతను స్వాగతిస్తూ భారీ ఫ్లెక్సీలు, స్వాగత ద్వారాలు పెట్టారు.

Read More