అమరావతి: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె.శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి…బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ అధికారులకు, పండితులకు […]
Read Moreపెద్దిరెడ్డికి ఆయుధాలు వెనక్కి ఇవ్వొద్దు
ఆయన ప్రజా ప్రతినిథా? రౌడీనా? అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్య మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయుధాలను తిరిగి వెనక్కి ఇవ్వొద్దని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు ముందు తన దగ్గర ఉన్న బోర్ పిస్టల్, రివాల్వర్, డబుల్ బ్యారెల్ గన్ పోలీసులు తీసుకున్నారని తిరిగి వాటిని తనకు […]
Read Moreవైసీపీ లడ్డు ఒక క్రికెట్ బాల్!
– నేడు మెత్తగా, నాణ్యంగా, పవిత్రంగా ఉంది – జగన్ ‘ప్రసాద’ దోషం ఎలా పోతుందో పండితులు చెప్పాలి – టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ విజయవాడ, మహానాడు: ఆగమ శాస్త్రాన్ని ఆపోశన పట్టిన పండితులు జంతు కొవ్వు కలిపిన నెయ్యితో చేసిన లడ్డూ దోషం ఎలా పోతుందో వివరించాలని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ కోరారు. ఈ మేరకు ఆయన […]
Read Moreవకుళా మాతా మన్నించు తల్లీ…
– బీజేపీ నాయకులు టెంకాయలు కొట్టి వేడుకోలు చంద్రగిరి, మహానాడు: ఇక్కడి బైపాస్ రోడ్డు లోని పేరూరు వద్దగల వకుళా మాత ఆలయం వద్ద భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, నవీన్ కుమార్ రెడ్డి, పురుషోత్తం నాయుడు, విష్ణువర్ధన్ రెడ్డి, నరేష్ కుమార్ నాయుడు, జీఎస్ ప్రేమ్, చిన్నా, రమేష్, ప్రసన్న, మహేష్ లతో పాటు స్థానిక నాయకులు భక్తులతో కలిసి టెంకాయలు కొట్టి […]
Read Moreమీరు ఏ పార్టీ వారైనా సరే.. మీకేం కావాలో చెప్పండి..
– నాకు ఇవే చివరి ఎన్నికలు – ఇకపై పోటీ చేయను – ఓపిక ఉన్నంత వరకు మీ రుణం తీర్చుకుంటా… – స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, మహానాడు: మీరు ఏ పార్టీకి చెందిన వారు అయినా… నేను మనసులో పెట్టుకోను. మీకేం కావాలో అందరూ కలిసి చెప్పండి… వెంటనే మంజూరు చేస్తానని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఆదివారం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో […]
Read Moreక్యాబినెట్, అసెంబ్లీలో చర్చించి, ‘అపవిత్రు’లపై చర్య!
– శ్రీవారి మహాప్రసాదం కల్తీ దుర్మార్గం – వైసీపీ హయాంలోని ఆ ప్రసాదాన్నిఅయోధ్యకు పంపారు • హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టం • తప్పు చేసినవారిని జగన్ ఏ విధంగా సమర్థిస్తారు? – చర్చి, మసీదులో ఇలా జరిగితే దేశం అల్లకల్లోలమయ్యేది – ప్రపంచం అంతా మాట్లాడేది…. గ్లోబల్ న్యూస్ అయ్యేది… • ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ • […]
Read More