ఢిల్లీ: బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎం పి దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వంలో పౌల్ట్రీ రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సమస్యలు తో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5కోట్లు కోళ్ళు 3వేల మంది రైతులు పెంపకం సాగిస్తున్నారు.పరోక్షంగా 10లక్షల మంది కి జీవనాధారం.ఆక్వా రంగం తర్వాత పౌల్ట్రీ రంగం అతి పెద్ద రంగమని దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర మంత్రి కి వివరించారు. పౌల్ట్రీ […]
Read Moreఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ఆస్పత్రి సిబ్బంది
కామారెడ్డి: బైక్ అదుపుతప్పి కింద పడిన శ్రీను అనే యువకుడు కామారెడ్డి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. డాక్టర్ ఫీజు రూ.300 చెల్లించి చూపించుకున్నాడు. గాయాలకు ఆస్పత్రి సిబ్బంది కుట్లు వేసి డబ్బులు అడిగారు. డబ్బులు లేకపోవడంతో క్రెడిట్ కార్డు ద్వారా కడతానని చెప్పగా, ఆస్పత్రి సిబ్బంది నిరాకరించారు. అంతటితో ఆగకుండా యువకుడితోపాటు వెంట ఉన్న స్నేహితులపై దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి యువకుడికి […]
Read Moreకాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతలు రాదా?
– 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా? – ఎకరాకు 25వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం – ముఖ్యమంత్రి ప్రారంభించిన సీతారామా ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదు? – వైఫల్యాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో డ్రామాలు – ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై మాజీ […]
Read Moreడాక్టర్ సతీష్ కత్తులకు అమెరికా ప్రెసిడెంట్స్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్స్ అవార్డు
హైదరాబాద్ : అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ప్రెసిడెంట్స్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా ప్రఖ్యాత క్యాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ సతీష్ కత్తుల అనే తెలుగువారికి దక్కింది. వాషింగ్టన్‌లో లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అమెరికా అధ్యక్షులు ప్రెసిడెంట్ జో బైడెన్ జూనియర్ పేరుతో సర్టిఫికెట్‌ను, ప్రతిష్టాత్మకమైన గోల్ట్‌మెడల్‌ను వాషింగ్టన్ సెనెట్ బిల్డింగ్‌లో సెనెటర్ జోయ్ మంచిన్ డాక్టర్ సతీష్ కత్తులకు అందించారు. యుపస్` ఇండియా ఎస్‌ఎంఇ అధ్యక్షులు ఎలీషా పులివార్టి […]
Read Moreఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం
-మంత్రి కొల్లు రవీంద్ర పోలాటితిప్ప/పల్లె తుమ్మలపాలెం/కోన: ఇది ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వమని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి వారి సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి మచిలీపట్నం మండలంలోని పొలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం, కోన గ్రామాలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు […]
Read Moreనెలరోజుల్లో నిడదవోలులో మినీ స్టేడియం ప్రారంభం
– చదువు, క్రీడల్లో ఆకాశమే హద్దుగా విద్యార్థులు రాణించాలి -మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తాం – నిడదవోలు నియోజకవర్గం స్థాయి అండర్-14,17 బాల బాలికల క్రీడా సెలక్షన్స్ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు: మారుమూల ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీసి, అంతర్జాతీయస్థాయిలో రాణించేలా ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందిస్తామని క్రీడాకారులనుద్దేశించి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం […]
Read Moreజారుముడి
ఇప్పటి ఆడపిల్లలకి మడి, ముడి అంటే తెలీదు గానీ, సాంప్రదాయంగా మహిళలు జడలు వేసుకొనే రోజుల్లో ఈ జారు ముడి బహు రంజుగా ఉండేది. జుట్టు విప్పుకుని ఉండకూడదు, అలా అని తలంటు జుట్టు ముడి వేసుకోలేము. జడ కూడా కుదరదు. మధ్యేమార్గంగా ఈ జారుముడి వేసుకునేవారు. జుట్టు చిట్టచివరిలో వేసామా లేదా అన్నట్టు ఒక మెలిక తిప్పి ఉంచేవారు. అటు విరబోతా కాదు, ఇటు పూర్తిగా వేసుకోకుండానూ కాదు. […]
Read Moreకర్ణుడు భూలోకంలో గడిపి.. స్వర్గానికి వెళ్లిన పక్షమే మహాలయ పక్షం!
మహాలయ పక్షం సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమై మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి, మీ పితృదేవతలను స్మరించి, వారికి నమస్కారము చేస్తూ, ” నేను పితృ పక్షము పాటించుటకు అశక్తుడను. కావున నన్ను మన్నించి, మీ దీవెనలు అందచేయండి’ అని మనస్సులో ప్రార్ధన చేయడం ద్వారా శుభఫలితాలు ఉంటాయి. ఇంకా మహాలయా పక్షమున పితృదేవతలకు […]
Read Moreటీడీపీ సర్కారే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తుంది
– ఓల్టేజ్ సమస్యకు చెక్ పెట్టేలా సబ్ స్టేషన్ల నిర్మాణాలు – విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కనిగిరి: వెలుగొండ ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో […]
Read Moreతెలంగాణను బీహార్ లా మారుస్తున్నారు
– ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన – నర్సాపూర్ గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా […]
Read More