ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు

– మూడు నెలలల్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు 25 లక్షల రూపాయలకు పెంపు చేయడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. – అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు – దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు ధర్మవరం: దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేసి సుమారు 98 వేల […]

Read More

గుర్రం జాఘువాకు సీఎం బాబు ఘన నివాళులు

మంగళగిరి, మహానాడు: తెలుగు తేజోమూర్తి.. దళిత వర్గ జ్వాలా స్ఫూర్తి.. సంఘ సంస్కరణే లక్ష్యంగా సాహితిలోకంలో కిర్తి గడించి కులవివక్షను రూపుమాపేందుకు కృషి చేసిన పద్మభూషన్ గుర్రం జాఘువా జయంతి సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన రచనలను గుర్తుచేసుకున్నారు. విశ్వమానవ సమానత్వం కోసం ఆయన సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. గబ్బిలం, […]

Read More

పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన అవసరం

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దొనకొండ, మహానాడు: పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన కల్పించి ప్రజారాజ్యానికి పెద్దపీట వేయాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. స్వచ్ఛ తా హి సేవా కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన దొనకొండ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఆరోగ్యం పట్ల అప్రమత్తతతో శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మన జాగ్రత్త మన ఆరోగ్యమన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా […]

Read More

సామాజిక ప్రయోజనమే జాషువా కవిత్వ ఆశయం

– మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు, మహానాడు: సామాజిక ప్రయోజనం కోసమే మహాకవి గుర్రం జాషువా కవిత్వం రాశాడని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మహాకవి గుర్రం జాషువా 129వ జయంతిని పురస్కరించుకొని జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూల మాలలు అలంకరించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుటూ జాషువా కులం రీత్యా అనేక అవమానాలు […]

Read More

అంగన్వాడీ కేంద్రాలతో పిల్లలక సంపూర్ణ ఆరోగ్యం

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిల్లల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు, ఈ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందేలా అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె మండల కేంద్రమైన దొనకొండలో శనివారం ఐసిడిఎస్ ప్రాజెక్టు వారు […]

Read More

టీటీడీలో కల్తీ నెయ్యి వాడినట్లు నిరూపించాలి

– దమ్ముంటే థర్డ్‌ పార్టీ ఎంక్వైరీ చేయించాలి – విచారణకు కేంద్రం, సుప్రీంకోర్డు, హైకోర్టుకు లేఖలు రాయాలి – పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించారు – మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సవాల్‌ విశాఖపట్నం: టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న సీఎం చంద్రబాబు, తన ఆరోపణలు నిరూపించాలని, ఈ విషయంలో ఆయనకు దమ్ముంటే థర్డ్‌ పార్టీ విచారణ చేయించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ […]

Read More

ద్వారంపూడి’ ఆత్మ‌బంధుకు సివిల్ స‌ప్ల‌య్ ఛైర్మ‌న్ పోస్టా…!?

నిన్న కూట‌మి ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల విష‌యంలో కొన్ని అభ్యంత‌రాలు, అసంతృప్తులు వ్య‌క్తం అవుతున్నాయి. కూట‌మిలోని అన్ని పార్టీల‌ను సంతృప్తి ప‌రుస్తూ చంద్ర‌బాబునాయుడు కొన్ని నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తం చేశారు. అయితే..రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ ఛైర్మ‌న్‌గా ఎంపిక చేసిన తోట సుధీర్ నియామ‌కంపై జ‌న‌సేన‌లోనూ, టిడిపిలోనూ అభ్యంత‌రాలు వ్య‌క్తం అవుతున్నాయి. సుధీర్ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుడ‌నే పేరు ఉంద‌ని, ఇప్పుడు సుధీర్ […]

Read More

సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేసిన గొప్ప కవి గుఱ్ఱం జాషువా

పద్మభూషణ్ గుఱ్ఱం జాషువా 129వ జయంతి వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి తన సాహితీ సౌరభంతో సామాజిక రుగ్మతలను ఎదిరించిన విశ్వ మానవుడు గుర్రం జాషువా కవి కోకిల గుర్రం జాషువా చూపించిన మార్గం అనుసరణీయం సమకాలీన సమాజం పోకడలకు అద్దం పట్టిన  కావ్యం జాషువా రచించిన గబ్బిలం రాబోయే రోజుల్లో సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేసే స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని […]

Read More

హైడ్రాతో కాంగ్రెస్‌ విధ్వంసం!

– మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పాములా బుసలు కొట్టి విధ్వంసం సృష్టిస్తోందని, సూర్యాపేట సహా రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న సర్వేలు , కూల్చివేతలకు పాల్పడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. బాధ్యత లేకుండా అర్థంలేని పనులతో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. నెరవేర్చని హామీలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అణచివేసే […]

Read More

స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక

-పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారి సేవలను స్మరించుకున్నారు -స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక -పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్య కుమార్ యాదవ్ -ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాటలో మంత్రి సత్యకుమార్ యాదవ్  స్వచ్ఛభారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జె.ఆర్ సిల్క్స్ అధినేత జింక […]

Read More