– మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) – కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై పాలకుల కలంకిత మాటలను నిరసిస్తూ మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు – ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పేర్ని నాని, నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ పేర్ని కిట్టు మచిలీపట్నం : నిన్నటి వరకు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగీ చేశాడు. నిన్నటి రోజున […]
Read Moreజగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా?
హైడ్రా కూలుస్తున్న ఇళ్లన్నీ హిందువులవే – కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడుతున్న ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మక్కా, వాటికన్ నిబంధనలపై మాట్లాడే దమ్ముందా? అని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ నిలదీశారు . ఎవరి మత సాంప్రదాయానికి సంబంధించి వారికి ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్నారు. హిందువులపై, తిరుమల డిక్లరేషన్‌పై మాట్లాడిన జగన్ మరింత అపవాదును మూటగట్టుకున్నారని విమర్శించారు. వైఎస్ రాజశేఖర […]
Read Moreసీతారాం ఏచూరి మరణం వెనుక బీజేపీ కుట్ర
– ఎయిమ్స్ లో ఏచూరికి డాక్టర్లు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు – పక్క బెడ్డులోనే స్వైన్ ఫ్లూ పేషెంట్ ను ఎలా ఉంచుతారు? జగన్ ఓడిపోగానే సెక్యులరిజం గురించి మాట్లాడడం హాస్యాస్పదం – డిక్లరేషన్ ఇస్తే నీ అహం పోతుందా? – సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజును కాళ్లు, చేతులు కట్టేసి, ముసుగు వేసి, పోలీసులు చేత కొట్టించడం మానవత్వమా? – కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ తిరుపతి: […]
Read Moreమూఢాచారాలపై తిరగబడిన కవి గుర్రం జాషువా!
అక్షరాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడిన కవి గుర్రం జాషువా అని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అణగారిన వర్గాలకు జరిగిన అన్యాయాలపై సాహిత్య ఉద్యమం ఆరంభించిన నవయుగ కవి చక్రవర్తి జయంతి సందర్భంగా మహాకవి స్మృతిలో నివాళులర్పిస్తున్నాను…. “గుర్రం జాషువా జీవించె ప్రజల నాలుకల యందు”.. అని అభివర్ణించారు.
Read Moreసమసమాజ స్ఫూర్తి ప్రదాత… గుర్రం జాషువా
– ఎమ్మెల్యే గళ్ళ మాధవి గుంటూరు, మహానాడు: సమసమాజ స్ఫూర్తి ప్రదాత గుర్రం జాషువా అని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. శనివారం గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. సంఘ సంస్కరణే లక్ష్యంగా ఆ మహనీయుడు సృష్టించిన సాహిత్యం ఎప్పటికీ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందంటే అతిశయోక్తి […]
Read Moreమంచి చేసే వారికి సాయి ఆశీస్సులు ఉంటాయి
– ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: ప్రజలకు మంచి చేసేవారికి, అందరు మంచినీ కోరుకునే వారికి ఆ షిర్డీసాయి ఆశీస్సులు ఎల్లప్పు డూ ఉంటాయని మాజీ మంత్రి, తెలగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లా రావు అన్నారు. ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందుతూ మంచి ఆరోగ్యంతో ముందుకు నడవాలని, అందరికీ సాయి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. శనివారం చిలకలూరిపేట సుబ్బయ్యతోటలోని శ్రీ దత్తసాయి సన్నిధిని ఎమ్మెల్యే ప్రత్తిపాటి […]
Read Moreవిప్లవాలు రగిలించిన రక్తం..!!
విప్లవాలు రగిలించిన రక్తం పోరాటం శక్తి భరతమాత ముక్తికి స్వాతంత్ర్యం లో ప్రాణాలర్పణం భారతావని నొసటి తిలకం హృదయంలో ఉప్పొంగిన సమరం ఊరి కొయ్యలనే ముద్దాడి పంచప్రాణాలని సమర్పించే… స్వరాజ్యసాధనలో ముందుండి జాతిని జాగృతం చేసేందుకు చిన్న వయసులోనే విప్లవకణం దేశముక్తికి దొరికిన సమరం.. ఉద్యమాలకు ఊపిరి పోస్తూ ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరుస్తూ విప్లవ వీరులలో అత్యంత ప్రతిభాశాలి.. ప్రజాహితము కోసం పోరాడే […]
Read Moreఇంటి కల నిజం చేసేందుకు ప్రభుత్వం అడుగులు
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ప్రతి పేదవాడి ఇంటి కల నెరవేరే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. దర్శి మండలం, పోతవరం గ్రామంలో శనివారం’మన ఇల్లు – మన గౌరవం’ కార్యక్రమం జరిగింది. ఈ ఆమె పాల్గొని, మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం తప్ప పేద ప్రజలకు చేసిన మేలు ఏమీ […]
Read Moreకూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం…
ఇచ్చిన హామీలను అన్నింటిని నెరవేర్చే సూపర్ సిక్స్ పథకాలను అందించే ప్రభుత్వం… జగ్గంపేట ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట పంచాయతీలో3 కోట్ల 50 లక్షలతో సిమెంట్ రోడ్లు, 8 కోట్లతో సిమెంట్ డ్రైన్లు ఏర్పాటుకు నిధులు తెచ్చాను కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చే ప్రభుతం అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణమండపం […]
Read Moreకరెంటు ఎక్కువ వాడామని వైసీపీ పింఛన్ రద్దు చేసింది…
– సీఎం ముందు ఓ దివ్యాంగురాలి ఆవేదన – టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జీల స్వీకరించిన చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారి సాధకబాధకాలను సీఎం ఓపిగ్గా విన్నారు. తన దృష్టికి […]
Read More