డ్రెయిన్ల శాశ్వత పరిష్కారానికి చర్యలు

– గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి – భూసేకరణపై రైతుల అభిప్రాయాలు తీసుకోండి – ఇరిగేషన్ అధికారుల సమీక్షలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: డ్రెయిన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో వరదలు ముంచెత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి గత ఐదేళ్లలో నల్లమడ వాగు, గుంటూరు నల్లా, గుంటూరు ఛానల్ విస్తరణ, ఆధునికీకరణ చేపట్టకపోవడమే కారణం. ఈ మూడు డ్రెయిన్ల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు […]

Read More

జగన్‌.. నీఇంట్లో వాళ్ళే నీ మాట వినలేదు!

– తిరుమలను రాజకీయాలకు వాడుకోద్దు – బుద్దా వెంకన్న ఫైర్! విజయవాడ, మహానాడు: సీఎం హోదాలోనే నీఇంట్లో వాళ్ళే నీ మాట వినలేదు. నీ ఇంట్లో నీ భార్యని కూడా తిరుమలకు తీసుకురాలేవు. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకోవడం నీచం… బుద్ధి తెచ్చుకో… అని జగన్‌పై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో ఏమన్నారంటే… తిరుమల వెళతానన్న జగన్.. నిన్న […]

Read More

రామ్‌కో సిమెంట్స్ వారి సేవలు నిరుపమానం

– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: జగ్గయ్యపేట మండలంలోని బూదవాడ గ్రామంలో వరద ముంపునకు గురైన బాధితులకు రామ్‌కో సిమెంట్స్ వారి సౌజన్యంతో సుమారు 600 మందికి దుప్పట్లను ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ పాలేరు ఒడ్డున ఉన్న బూదవాడ నుండి రెఢ్యా నాయక్ తండాకు వెళ్ళేందుకు, అదేవిధంగా రెఢ్యా నాయక్ నుండి బూదవాడకు […]

Read More