– గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం స్వర్ణోత్సవం వాషింగ్టన్: రెండు రోజుల పాటు విజయవంతంగా, అత్యంత ఘనంగా నిర్వహించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(జీడబ్ల్యుటీసీఎస్) స్వర్ణోత్సవ వేడుకలు చరిత్రలో నిలిచిపోతాయని అధ్యక్షుడు కృష్ణ లాం తెలిపారు. ఈ ఉత్సవంలో అతిరథ, మహారథులైన పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యనపాత్రుడు కి..జీవన సాఫల్య పురస్కారాన్ని సంఘం అధ్యక్షుడు కృష్ణ లాం, […]
Read Moreభారతీయ తత్వచింతనతోనే ప్రపంచ సమస్యలు పరిష్కారం
– భారతీయ తత్వ బోధనలను పాఠశాల విద్యా ప్రణాళికలో భాగం చేయాలి – భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గుంటూరు, మహానాడు: నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు భారతీయ తత్వ చింతనే పరిష్కారమని భారత పూర్వ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు. ప్రముఖ భారతీయ తత్వవేత్త ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సచ్చిదానంద […]
Read Moreప్రమాణాల మెరుగుదల, టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెట్టండి
– స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఫీడ్ బ్యాక్ కు ప్రత్యేక యాప్ అవసరం – పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి, మహానాడు: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి, కెపాసిటీ బిల్డింగ్ చేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల […]
Read Moreరైల్వే సేవల విస్తరణ, ప్రాజెక్టుల అభివృద్ధి కి సహకరించండి
రైల్వే కేంద్ర సహాయ మంత్రి సోమన్నతో ఢిల్లీలో పెమ్మసాని గుంటూరు, మహానాడు: గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన మౌలిక వసతులు, ప్రాజెక్తుల అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి. గుంటూరు, పరిసరాల్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా రైల్వే సేవల విస్తరణ జరగాలి. ట్రాఫిక్ రద్దీతో అవస్థల పాలవుతున్న ప్రజల కష్టాలను తీర్చేందుకు తోడ్పాటు అందించండని రైల్వే శాఖ కేంద్ర సహాయ మంత్రి వి. సోమన్నని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ […]
Read Moreపేదలకు మెరుగైన వైద్యం అందించాలి
– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య జగ్గయ్యపేట, మహానాడు: పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య అన్నారు. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు వారికి అందించే ప్రతి వైద్య సేవలోనూ బాధ్యతగా అన్ని స్థాయిలలో ఆసుపత్రిలో సేవలు అందించాలని పేర్కొన్నారు. పట్టణంలోని ఆస్పత్రి డెవలప్‌మెంట్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఎమ్మెల్యే పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా […]
Read Moreపార్టీ శ్రేణులు పట్టభద్రుల ఓట్లు నమోదు చేయాలి
– ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక బాధ్యతగా తీసుకుని పెద్ద ఎత్తున ఓట్లు నమోదు చేయాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం అశోక్ నగర్ లోని తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అధ్యక్షతన జరిగింది. […]
Read Moreధర్మారెడ్డి ఎక్కడ?
– లడ్డుపై జడివాన తప్పించుకుంటున్నారా? – తెరపైకొచ్చిన భూమన, వైవీసుబ్బారెడ్డి – కోర్టుకెక్కి ఎదురుదాడి మొదలెట్టిన సుబ్బారెడ్డి – అయినా ఇప్పటిదాకా పత్తాలేని ధర్మారెడ్డి – ఇంతకూ ధర్మారెడ్డి ఎక్కడున్నారు? – తెరపైకి రావాలంటున్న వైసీపీ నేతలు – ఇప్పటికీ టీటీడీలో కొనసాగుతున్న ఆయన వర్గీయులు – ధర్మారెడ్డి వర్గీయులను బదిలీ చేయని కూటమి సర్కారు – కొండపై ఇంకా ధర్మారెడ్డి రాజ్యాంగమే – ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే స్టార్ […]
Read Moreఆకాశంలో ఇద్దరు చందమామలు
(సూరజ్ భరద్వాజ్) ఆకాశంలో ఇవాళ అద్భుతం జరగబోతోంది. అందరి మనసులు దోచేసే ఆ చందమామ ఇవాళ మినీమూన్ గా పిలవబడే మరో చిట్టి చందమామతో ఆకాశంలో కనువిందు చేయనున్నాడు. ఇది ఒక గ్రహశకలం అనీ, అది భూమిని ఢీకొట్టదని నాసా నిర్ధారించింది. సెప్టెంబర్ 30 వ తేదీ నుంచి ఈ మినీమూన్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తుంది. దీని పరిమాణం మన చంద్రుడితో పోలిస్తే 350000 రెట్లు చిన్నది. […]
Read Moreమోదీజీ! విపత్తు సాయమేదీ?
– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ప్రశ్న విజయవాడ, మహానాడు: బుడమేరు, కృష్ణా నది వరదలతో ఆధ్రప్రదేశ్ కు, ప్రత్యేకించి విజయవాడ నగరానికి అపార నష్టం జరిగి నెల రోజులు అయినప్పటికీ కేంద్రం లోని మోడీ ప్రభుత్వం జాతీయ విపత్తు నిధి కింద ఒక్క రూపాయ కూడా విడుదల చేయకపోవడం శోచనీయమని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య […]
Read Moreరోడ్డు బాధిత కుటుంబానికి ఎమ్మెల్సీ పరామర్శ
విజయవాడ, మహానాడు: పట్టణంలోని గుర్రాలు చావడి వాస్తవ్యుడు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ ఖయ్యూం కుమారుడు (సయ్యద్ హిదాయితుల్లా మేనల్లుడు) ఇంజనీరింగ్ విద్యార్థి షేక్ ఉమర్ ఆదివారం రాత్రి జరిగిన బైక్ యాక్సిడెంట్ లో దుర్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకొన్న శాసన మండలి సభ్యుడు మర్రి రాజశేఖర్ వారి భౌతిక కాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులని పరామర్శించారు. వారివెంట సయ్యద్ బషీర్, హిదాయితుల్లా, సయ్యద్ జమీర్, ఏవీఎం […]
Read More