పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు అమెరికా వాషింగ్టన్ డీసీ లోని గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్, వాషింగ్టన్ డీసీ చాప్టర్ ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. వాషింగ్టన్ డీసీ పరిధి వర్జీనియాలోని అష్బర్న్ ఇండిపెండెన్స్ హై స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ కు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వాలన […]
Read Moreదాతలు ఆదుకోవాలని వినతి
జగ్గయ్యపేట: పట్టణంలోని ఆర్టీసీ కాలని లో ఇటీవల వరదల కారణంగా ఒక కాలు పూర్తిగా తొలగించి రెండవ కాలుకు ఇన్ఫెక్షన్స్ సోకి హాస్పటల్లో వైద్యం చేయించుకుంటున్న కొత్తా బవదిప్ (12)బాలుడి కుటుంబ సభ్యలని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని బాలుడు తండ్రి కోరుతున్నారు. బాలుడు తండ్రి కొత్తా నాగరాజు మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వరదలు తమ కుటుంబాన్ని ఆర్థికంగా,మానసికంగా దెబ్బతీసాయని అన్నారు. అయితే మీడియా సహకారంతో స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ […]
Read Moreఅక్టోబర్‌లో పెళ్లిసందడి
(పులగం సురేష్) పెళ్లిలకు ముహూర్తాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే ఈనెల నుండే వివాహానికి శుభ ఘడియలు మెండుగా ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. దీంతో నగరానికి పెళ్లి కళ వచ్చేసింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండటంతో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నట్టు పురోహిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఐదేళ్లలో జరిగిన వివాహాలతో పోల్చితే అత్యధికంగా వచ్చేఈ మూడు నెలల్లో దాదాపు 5 […]
Read Moreమింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె
– రేవంత్ పాలనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా హైదరాబాద్: మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టుంది రేవంత్ వైఖరి. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని. మరొకవైపు మూసి పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం? రైతు రుణమాఫీకి డబ్బులు లేవు. రైతుబంధుకి డబ్బులు లేవు. రైతు కూలీలకు […]
Read More