– హోం మంత్రి అనిత అమరావతి, మహానాడు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైందని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామని, పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ […]
Read Moreకష్టపడి పని చేసినవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది
– కష్టపడి పని చేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయనే దానికి దామచర్ల సత్య ఉదాహరణ – మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి – కొండపిలో అట్టహాసంగా దామచర్ల సత్య అభినందన సభ కొండపి: తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో కష్టపడి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనే దానికి దామచర్ల సత్య ఒక ఉదాహరణ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి […]
Read More11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రం
సూరత్: గుజరాత్లోని సూరత్ కు చెందిన విపుల్బాయ్ అనే వ్యాపారి రతన్ టాటాపై వినూత్న రీతిలో అభిమానం చాటుకున్నారు. ఏకంగా 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించాడు. విపుల్ బాయ్ కళాకారుడు కావడంతో స్వతహాగా 11 వేల వజ్రాలతో ఆయన చిత్రాన్ని రూపొందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను రతన్ టాటా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Read Moreగ్యాంగ్ రేప్ బాధితులను పరామర్శించిన మంత్రి సవిత
– గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు – ఏపీ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతోంది – మంత్రి సవిత హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్ల బొమ్మిని పల్లి గ్రామ సమీపంలోఉపాది కోసం వలస వచ్చిన కుటుంబంపై, దుండగుల చేతిలో అత్యాచారానికి పాల్పడ్డ అత్త మరియు కోడలు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి సవిత అధైర్య […]
Read Moreఅలరించిన జబర్దస్త్ కళాకారుల కామెడీ షో
పుట్టపర్తి, మహానాడు: దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడి శిల్పారామంలో నిర్వహించిన జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను అలరించింది. బృందం అందించిన కామెడీ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, రఘునాథ్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జబర్దస్త్ కామెడీ సభ్యులు బుల్లెట్ భాస్కర్, నరేష్ సహా పలువురు గాయనీగాయకులు ఈ […]
Read Moreమరిన్ని కొత్త బస్సులు తెస్తాం
– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ప్రయాణికుల సౌకర్యార్థం నరసరావుపేట ఆర్టీసీ డిపో నుంచి మరిన్ని కొత్త బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆయన రెండు నూతన బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ…. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త భక్తులు తీసుకొస్తామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. […]
Read More‘బ్యాడ్ బాయ్’.. ‘మంచి పుస్తకం’ రాయలేరు…
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో రూల్ బుక్స్ ప్రకారం పరిపాలించకపోవడం, అణచివేత, నిరంకుశ ధోరణితో అన్ని ప్రాంతాల ప్రజలపైన ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంతో ‘రెడ్‌బుక్’ తయారైంది. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్య కాలంలో వైసీపీ పాలనలో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలు నిత్యకృత్యం అయ్యాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా […]
Read Moreరాష్ట్ర పండగగా వాల్మీకి జయంతి
– ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు – పాదయాత్రలో మంత్రి లోకేశ్ ఇచ్చిన మరో హామీ అమలు అమరావతి : యువగళం పాదయాత్రలో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం […]
Read Moreఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ దుర్మార్గం
– హిందూపురం గ్యాంగ్ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ హిందూపురం: ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి . మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిత్తూరు జిల్లాలో బాలిక హత్యపై […]
Read Moreసమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం
– టీటీడీ ఈవో శ్యామలరావు తిరుమల, మహానాడు: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ మేరకు అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. 15 లక్షల మందికి వాహన సేవలను తిలకించేలా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశాం. 3.5 లక్షల మంది గరుడ సేవను వీక్షించారు. బ్రహ్మోత్సవాలపై భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. […]
Read More