దర్శి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్, ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర రావు, రమేష్ బాబుని ఆదివారం లక్ష్మీ నివాసంలో చీరాల శాసన సభ్యుడు ఎం.ఎం. కొండయ్య మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలపై చర్చించారు. నాలుగు నెలల కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ప్రజలకు […]
Read Moreసీఐడీకి టీడీపీ ఆఫీసుపై దాడి కేసు!
– సర్కారు నిర్ణయం అమరావతి: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీఐడీకి బదలాయించాలని ఎన్డీయే సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మంగళగిరి పీఎస్‌ల పరిధిలో కేసుల విచారణ జరుగుతోంది. కేసు తీవ్రత దృష్ట్యా, సీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్ జైలుకెళ్ళారు. ఇదే కేసులో సజ్జల, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డిపై అభియోగాలు […]
Read Moreపంచాయతీలను దిష్టిబొమ్మలుగా మార్చిన వైసీపీ!
– కూటమి పాలనలో నేటి నుండి ‘పల్లె పండగ’ – టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని, గడిచిన ఐదేళ్లకాలంలో గ్రామ సీమలన్నీ ఎడారిని తలపించాయన్నాయని, కనీస సౌకర్యాలకు నోచుకోక దిష్టిబొమ్మలుగా తయారయ్యాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గెలిచిన సర్పంచులు అభివృద్ధి చేయలేక, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పదిహేనో […]
Read Moreఏడాదిలోపు రామలింగేశ్వర స్వామి గుడికి ఘాట్ రోడ్డు
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: వినుకొండపై కొలువైన రామలింగేశ్వర స్వామి గుడికి ఏడాదిలోపు ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హామీ ఇచ్చారు. అందుకు కావాల్సిన నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు, దాతలు సహకరిస్తే ఆ ఆలయాన్ని మరిన్ని సౌకర్యాలతో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. వినుకొండ బోసుబొమ్మ సెంటర్ లోని శ్రీ సమర్ధ సద్గురు […]
Read More‘అమరావతి’ కోసం దీక్షా బద్ధులు అవుదాం
– డాక్టర్ మాదల శ్రీనివాసు అమరావతి, మహానాడు: అమరావతి నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ఈ విజయదశమికి తొమ్మిదేళ్ళు పూర్తయ్యాయి. ఈ కాలంలో ఏ లక్ష్యం కోసం రైతులు భూములు త్యాగం చేశారో, నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేశాయో ఆ అమరావతి నిర్మాణం కొరకు కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర ప్రజలంతా సమిష్టిగా కృషి చేశారని డాక్టర్ మాదల శ్రీనివాసు అన్నారు. […]
Read Moreనేను ఇచ్చిన మరో హామీ నెరవేరింది
– మంత్రి నారా లోకేష్ అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చింది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బోయ, వాల్మీకి సోదరులు పాదయాత్రలో నన్ను కలిసి విన్నవించారని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. వారి సెంటిమెంటును గౌరవిస్తూ వాల్మీకి జయంతిని ఈనెల 17వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో […]
Read Moreరాష్ట్ర గ్రంథాలయాలన్ని పరిశీలించిన పెమ్మసాని
గుంటూరు, మహానాడు: గ్రంథాలయాల్లో విద్యార్థులు, పాఠకులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని రూరల్ డెవలప్ మెంట్, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. గుంటూరులోని రాష్ట్ర గ్రంథాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జనసేన నాయకులతో కలిసి పెమ్మసాని ఆదివారం పరిశీలించారు. గ్రంథాలయ భవనం శిథిలావస్థలో ఉండటాన్ని గమనించిన పెమ్మసాని భవన, నిర్వహణ వివరాలను అధికారులను అడిగి […]
Read Moreహెల్దీ ఇండియా.. హ్యాపీ ఇండియా
-ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీడి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి -ఈ కార్యక్రమ నిర్వహణలో ఏపీ సర్కిల్ ముందంజ -ఇండియా పోస్ట్ రన్ – 20 24 లో పెమ్మసాని గుంటూరు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబుని చూస్తే గర్వంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఆయన తీసుకునే శ్రద్ధ యువతకు పోటీపడే ఏకైక వ్యక్తి అని అనిపిస్తుంది. దేశంలో ఎన్నో పోస్ట్ ఆఫీస్ లు, సర్కిళ్ళు ఉన్నాయి. కానీ ఏపీ సర్కిల్ మాత్రమే ఈ […]
Read Moreదుర్గమ్మకు మహి రసజ్ఞ నాట్యనీరాజనం
విశాఖపట్నం, మహానాడు: పురుషోత్తపురంలోని శ్రీ విజయ గణపతి ఆధ్యాత్మిక వేదికపై వర్ధమాన కూచిపూడి నృత్య కళాకారిణి చిట్టిమోజు మహి రసజ్ఞ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన తన నృత్యాభినయంతో ఆహుతులైన భక్తుల్ని పరవశింపజేసింది. అందెల రవళిలు దివ్యనాదం వినవస్తుండగా తన నృత్త, నృత్య ప్రావీణ్యంతో భామాకలాపం… తాండవం అంశాలు నయన మనోహరంగా ప్రదర్శించి వీక్షకుల్ని మెప్పించి ప్రశంసలు అందుకుంది. నాట్యచార్యులు ఆలూరి సోమేశ్వర ప్రసాద్ శిష్యరికంలో రాణిస్తున్న రసజ్ఞ భాగ్యనగరంలో […]
Read Moreరానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు
– విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా విజయవాడ, మహానాడు: ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదివారం తెలిపారు. ఈ నెల 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు, తీరం […]
Read More