అంతా ‘అనుముల ఇంటెలిజెన్స్’ మహిమ! – కాంగ్రెస్ పార్టీ ట్విట్‌పై మండిపడ్డ కేటీఆర్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్టు జాతీయ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో చేసిన పోస్ట్ పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రుణమాఫీ చేసినట్టు ఇచ్చిన ప్రకటనలో ఏ విధంగా అయితే అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) రూపొందించిన చిత్రాన్ని వాడారో… రుణమాఫీ జరిగిన రైతుల […]
Read Moreచార్‌ధామ్ యాత్ర ముగింపు తేదీలివే!
ఉత్తరాఖండ్: దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం నాలుగు ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ ఆ వివరాలు వెల్లడించారు. నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు నవంబర్ మూడోతేదీన మూసివేస్తామని వెల్లడించారు. అలాగే నవంబర్ నాలుగోతేదీన తుంగనాథ్ ధామ్ తలుపులు, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామని తెలిపారు. […]
Read Moreతులసీదళం ప్రాముఖ్యత
పవిత్రతకు చిహ్నంగా చెప్పుకునే ‘తులసి’ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి అలంకరణలో ప్రముఖ స్థానాన్ని ఏర్పరచుకుంది.స్వామివారికి కూడా తులసి అంటే చాలా అభిమానం.భక్తి నిదర్శనంగా నిలచిన తులసి కథను తెలుసుకుందాం. తులసి చిన్నప్పటి నుంచి పెరుమాళ్ళు కు మహాభక్తురాలు. స్వామిపై ఈమెకున్న భక్తి అపారమైనది. ఆ భక్తి ప్రపత్తుల చేతనే భగవంతుని గురించి తపస్సు చేసి సర్వేశ్వరుని సాక్షాత్కారం పొందింది. స్వామి ప్రత్యక్షమై “నీకేమి కావాలో కోరుకొమ్మని” అడుగగా “ఎల్లప్పుడూ […]
Read More