విధ్వంస‌పు చీక‌ట్ల‌ను ప్ర‌గ‌తి వెలుగులతో త‌రిమేశాం!

– ప్రజలకు మంత్రి లోకేష్‌ దీపావళి శుభాకాంక్షలు అమరావతి, మహానాడు: ఆనంద‌కాంతుల దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు. విధ్వంస‌పు చీక‌ట్ల‌ను ప్ర‌గ‌తి వెలుగుల‌తో త‌రిమేశాం. సంక్షోభాల‌ చెడు పాల‌న‌పై సంక్షేమ పాల‌న విజ‌యం సాధించింది. ఇక ప్ర‌తిరోజూ ప్ర‌తి ఇంటా సంక్షేమం పండుగే. రాష్ట్రంలో ప్ర‌గ‌తి ప‌రుగులే. కూట‌మి ప్ర‌భుత్వం పేద‌ల లోగిళ్ల‌లో దీపం ప‌థ‌కంతో వెలుగులు నింపనుందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఒక […]

Read More

అన్న క్యాంటీన్లు, వరద బాధితులకు విరాళాలు

అమ‌రావ‌తి : పేద‌ల క‌డుపు నింపుతున్న అన్న క్యాంటీన్ల‌కు స‌జ్జా రోహిత్ అనే దాత రూ. 1 కోటి విరాళం అందజేశారు. స‌చివాల‌యంలో బుధ‌వారం ఆయ‌న ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుని క‌లిసి విరాళానికి సంబంధించి చెక్కును అంద‌జేశారు. అలాగే క‌పిలేశ్వ‌ర‌పురం మాతృభూమి శ్రేయోసంఘం ప్ర‌తినిధి కె. రామ్మోహ‌న‌రావు కూడా అన్న క్యాంటీన్ల‌కు రూ.5,41,116 చెక్కును అంద‌జేశారు. ఎస్‌.కె. యూనివ‌ర్సిటీ సిబ్బంది త‌ర‌ఫున ఆచార్య జి.వెంక‌ట నాయుడు రూ.17,34,786, కుప్పం […]

Read More

బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి

– బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం – బుడమేరు వరద నివారణ కు డీపీఆర్ సిద్ధం చేయండి – అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి : బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి […]

Read More

డ్వాక్రా సంఘాలకు మరింత చేయూతనిస్తాం

• వచ్చే ఐదేళ్లల్లో పేదల ఆదాయం రెట్టింపు చేసేలా ప్రణాళికలు • పేదరిక నిర్మూలనకు నిజమైన లబ్ధిదారుల ఎంపికకు ఎస్ హెచ్ జి ప్రొఫైలింగ్ యాప్ తోడ్పాటు • జనవరి నుంచి అమరావతి రాజధాని పనులు • రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. పి. నారాయణ విజయవాడ: పేద ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేయాలంటే ప్రజల స్థితిగతులపై పూర్తి సమాచారం ప్రభుత్వం […]

Read More

జగన్‌ బెయిల్‌ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్

– ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ, మహానాడు: జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్… ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమేనని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె అన్న జగన్‌నుద్దేశించి బుధవారం మీడియాతో ఏమన్నారంటే.. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, […]

Read More

ఎంబీబీఎస్ లో సీటు పొందిన గిరిజన బాలికకు సీఎం సాయం

హైదరాబాద్‌, మహానాడు: గిరిజన బాలిక సాయిశ్రద్ధ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా, జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ ఎంబీబీఎస్ లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఈ సంగతి సీఎం దృష్టి వెళ్ళడంతో డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం […]

Read More

ప్రభుత్వ వైద్య కళాశాలకు డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరు

– ప్రతిపాదించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ: ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రవేత్త, తెలుగు తేజం దివంగత డా.యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలకు పెట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వివరాలు అందించారు. ప్రపంచానికి పలు ఔషధాలు అందించిన శాస్త్రవేత్త డా.యల్లాప్రగడ సబ్బారావు స్వస్థలం భీమవరం, చదువుకున్నది రాజమహేంద్రవరం కావున – కొత్తగా […]

Read More

రేవంత్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు

– కాంగ్రెస్ పార్టీనే రేవంత్ రెడ్డికి గుర్తింపు ఇచ్చింది – రేవంత్ రెడ్డి చట్టాన్ని వ్యక్తిగత ఎజెండాతో పనిచేయడు – మనం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టే వారసులం – దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాలి – తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించాలి – కులగణన ఎక్స్ రే మాత్రమే కాదు.. ఇది మెగా హెల్త్ చెకప్ – గాంధీ భవన్ లో కుల […]

Read More

పారిశుద్ధ్య పనులు ఎమ్మెల్యే పరిశీలన

నరసరావుపేట, మహానాడు: పట్టణంలో పారిశుద్ధ్య పనులను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు పరిశీలించారు. డంపింగ్ యార్డ్, గడియారస్తంభం, లింగంగుంట్ల శివాలయం, గాంధీ పార్క్ లలో పర్యటించారు. గాంధీ పార్క్ వద్ద తెలుగు తల్లి విగ్రహ పనులను పరిశీలించారు. త్వరితగతిన విగ్రహం పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం మున్సిపాల్ కార్యాలయంలో మున్సిపాల్ కమిషనర్ ఆధ్వర్యంలో అండర్ గ్రౌండ్ సిల్ట్ పూడికతీత కార్మికులకు, డ్రెస్, బూట్లు, టోపీలు […]

Read More

అమరావతి నిర్మాణానికి డిసెంబర్ లో టెండర్లు

అమరావతి, మహానాడు: రాజధాని నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం మూడు ముక్కలాటలాడింది.. రాజధాని నిర్మాణం కోసం కొన్ని కమిటీలు వేశాం.. ఈ నెలాఖరు లోపల ఆ కమిటీలు రిపోర్ట్స్ ఇస్తాయని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో ఏమన్నారంటే… వాటిని సీఆర్డీఏ అథారిటీలో, క్యాబినెట్ లో పెట్టి అప్రూవల్ తీసుకుంటాం. వచ్చే నెల 15కి ఈ ప్రాసెస్ అంతా ముగిస్తుంది. డిసెంబర్ 31 నాటికి ఒకటి, […]

Read More