ట్రంప్ గెలుపుతో బిట్కాయిన్ కు క్రేజ్.. రూ.64లక్షలు దాటేసింది

డొనాల్డ్ ట్రంప్ విజయంతో బిట్కాయిన్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇన్వెస్టర్లు USBTC ETFల్లో పెట్టుబడులు పెట్టడంతో 10% పెరిగి తొలిసారి $76000కు చేరుకుంది. భారత కరెన్సీలో ఈ విలువ రూ.64 లక్షలతో సమానం. ఈ ఏడాది ఆరంభంలో రూ.30లక్షల వద్ద ఉన్న BTC నవంబర్ నాటికి 100% రిటర్న్ ఇవ్వడం విశేషం. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, రాబర్ట్ కియోసాకి సహా చాలామంది రిపబ్లికన్లు క్రిప్టో కరెన్సీకి గట్టి మద్దతుదారులు. […]

Read More

ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన వైసీపీ

– అధికారికంగా ప్రకటించిన వైసిపి నాయకత్వం కృష్ణా-గుంటూరు,ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాం.రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని మనం చూస్తున్నాం.ఈ ఎన్నికలు ధర్మబద్ధంగా జరిగే అవకాశాలు కనపడటం లేదు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేసే పరిస్థితి కూడా లేనట్టుగా ఉంది. వైసీపీ నేతలు పాకిస్థాన్ తీవ్రవాదుల్ని అరెస్టు చేసినట్లు మన కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని నేను గమనించాను. డిప్యూటీ సీఎం పవన్ కొంతకాలంగా పోలీసు వ్యవస్థ అచేతనంగా మారిపోయిందని పేర్కొనడం […]

Read More

న్యూజిలాండ్ ప్రధానితో ఎమ్మెల్యేలు ఏలూరి,నరేంద్రవర్మ భేటీ

•సిఎం చంద్రబాబు మంచి విజనరీ లీడర్: క్రిస్టోఫర్ •చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వ్యాఖ్య •న్యూజిలాండ్ ప్రధానినీ రాష్ట్ర పర్యటన రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యేలు •ఏపీలో తయారైన కియా న్యూజిలాండ్ కు ఎగుమతి •ప్రధానితో ఎమ్మెల్యేలు ఏలూరి,నరేంద్రవర్మ న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్ర వర్మలు భేటీ అయ్యారు.మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ ఎన్నారై […]

Read More