సముద్ర మూవీస్ బ్యానర్ నుండి ‘రామ జన్మభూమి’ టీసర్ రిలీజ్ అయ్యింది, యువత రాజకీయాలలోకి రావాలి అనే కాన్సెప్ట్ లో వచ్చిన ఈ టీసర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి. సముద్ర ఈ ‘రామ జన్మభూమి’ కి దర్శకుడు, నిర్మాతగా వ్యవహరించారు. రవి శంకర్ కథకి తగ్గట్టుగా మంచి మ్యూజిక్ ని అందించారు. సీనియర్ హీరో మురళి మోహన్ మాట్లాడుతూ: ఈరోజు దేశం […]
Read Moreనవదీప్ 2.O లవ్, మౌళి జూన్ 7న విడుదల
సూపర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో నవదీప్ గా 2.Oగా కనిపించబోతున్న చిత్రం లవ్,మౌళి. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్ కంటెంట్‌లో అందరిలోనూ సినిమా చూడాలనే ఆసక్తిని పెంచాయి. ఈ విభిన్నమైన, వైవిధ్యమైన ఈ చిత్రానికి అవనీంద్ర దర్శకుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో కలిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి […]
Read Moreనాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ కారణంగానే పద్మవిభూషణ్ అవార్డు – మెగాస్టార్ చిరంజీవి
ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించారు. కార్యక్రమం అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు […]
Read Moreచిట్టి పొట్టి ఫస్ట్ లుక్ & మోషన్ పోస్టర్
భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ పై భాస్కర్ యాదవ్ దాసరి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రం చిట్టి పొట్టి. రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అన్న చెల్లెలి అనుబంధంతో నడిచే ఈ సినిమాలో భావోద్వేగాలు, తెలుగుదనం అనురాగాలు, ఆప్యాయతలు ఉంటాయి. మూడు తరాలలో చెల్లెలుగా, మేనత్తలుగా, బామ్మ గా … ఒక అడబిడ్డకి పుట్టింటి పైన […]
Read Moreసత్య అచ్చమైన తెలుగు సినిమా లా ఉంటుంది – నిర్మాత శివమల్లాల
తమిళంలో హిట్ కొట్టిన రంగోలి మూవీ తెలుగులో మే 10న సత్య గా విడుదల కాబోతోంది. హమరేష్, ప్రార్ధన జంటగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన రంగోలి సినిమాని శివం మీడియా పై శివమల్లాల గారు నిర్మాతగా తెలుగులో తీసుకొస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు. నేను చెన్నై వెళ్ళినప్పుడు నా స్నేహితుడి ద్వారా సతీష్ గారు పరిచయమయ్యారు. ఆయన తమిళ్ నిర్మాత హీరో హమరేష్ […]
Read Moreవిజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన ‘మాత్రు’ ఫస్ట్ లుక్
సుగి విజయ్, రూపాలిభూషణ్ హీరో హీరోయిన్స్ గా, శ్రీకాంత్ (శ్రీరామ్) ప్రధాన పాత్రలో జాన్ జక్కీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘మాత్రు’. శ్రీపద్మినీ సినిమాస్ బ్యానర్ పై బి.శివప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరి ప్రసాద్ పాల్గొన్నారు. ప్రధాన […]
Read Moreసుమంత్ మహేంద్రగిరి వారాహి లో హాస్య బ్రహ్మ
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నెంబరు – 2 చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ చిత్ర గ్లిమ్స్ ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు అలాగే గ్రిమ్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు, గ్లిమ్స్ కు విశేష స్పందన లభించింది. లేటెస్ట్ గా మహేంద్రగిరి వారాహి సినిమాలో విలక్షణ నటుడు బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ […]
Read Moreతండేల్ నుంచి సాయి పల్లవి బర్త్ డే స్పెషల్
నాగ చైతన్య, సాయి పల్లవిల జోడి ఇంతకు ముందు ‘లవ్ స్టోరీ’తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘తండేల్’ లో వారి అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, కెమిస్ట్రీతో మనల్ని ఆలరించబోతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి పుట్టినరోజు. నిన్న ఒక అందమైన పోస్టర్‌ను విడుదల […]
Read More‘మాయావన్’ స్ట్రైకింగ్ టీజర్ విడుదల
హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్/మాయవన్ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ‘మాయవన్’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మాయవన్ వరల్డ్ నేపధ్యంలో వుంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ను అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. […]
Read Moreపవన్ సినిమాల డేట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నారు. 2024 ఎన్నికలలో కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి, జనసేన పార్టీకి బలమైన ప్రాతినిధ్యం ఉండేలా చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత రాజకీయ నాయకులు అందరూ ఎన్నికల రిజల్ట్ వరకు రిలాక్స్ అవుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవర్ స్టార్ […]
Read More