‘లవ్, మౌళి’ ట్రైలర్ విడుదల*

నవదీప్ 2.0 అని, తనని తానూ ‘లవ్, మౌళి’ ద్వారా కొత్తగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసుకుంటున్నారు . ఈరోజు ఉగాది సందర్భంగా ఈ ‘లవ్, మౌళి’ సినిమా ట్రైలర్ యువ క‌థానాయ‌కుడు విశ్వక్ సేన్ చేతుల మీదుగా విడుదల చేశారు. 4.15 సెకండ్స్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో నవదీప్ తన నటనతో అందరి ప్రశంశలు పొందారు. మౌళి క్యారక్టర్ లో లేయర్స్, విజువ‌ల్స్ అన్ని కూడా చాలా […]

Read More

ఏప్రిల్ 25న ‘ప్రతినిధి 2’ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్

హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో మనల్ని ఆశ్చర్యపరిచాడరు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి […]

Read More

బాబీకొల్లి, శ్రీవిష్ణు కాంబోలో కొత్త చిత్రం ప్రారంభం

హీరో శ్రీవిష్ణు సామజవరగమన, ఓం భీమ్ బుష్‌’ వరుస బ్లాక్‌బస్టర్స్ తో అద్భుతమైన ఫామ్ లో వున్నారు. కొన్ని ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేసిన శ్రీవిష్ణు ఈ రోజు తన 19వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించనున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP, విజిల్ వర్తీ ఫిల్మ్స్ & KFC ప్రొడక్షన్ నంబర్ 1గా అనూష ద్రోణవల్లి, […]

Read More

మరోసారి వెంకీ అనీల్‌రావిపూడి కాంబో రెఢీ

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి చేతులు కలిపింది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రెండు హిలేరియస్ హిట్‌లు F2 , F3 అందించిన తర్వాత హ్యాట్రిక్ కోసం మళ్లీ జతకట్టారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు. 7 బ్యాక్-టు-బ్యాక్ […]

Read More

‘డియర్’ అందరూ రిలేట్ చేసుకునే సినిమా: జివి ప్రకాష్ కుమార్

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ నటించిన ఫ్యామిలీ కామెడీ డ్రామా ‘డియర్’. ఈ చిత్రానికి ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. నట్మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని ఆంధ్రా ప్రాంతంలో విడుదల చేయనుండగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణలో విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ […]

Read More

ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎమోషన్స్ ఉన్న “లవ్ గురు”

విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “లవ్ గురు”. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న చిత్రమిది. “లవ్ గురు” సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా “లవ్ గురు” […]

Read More

కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ 2 సెకండ్ సాంగ్

కన్నడ బ్లాక్ బస్టర్ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2 మూవీ నుంచి నీదేలే నీదేలే జన్మ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. నీదేలే నీదేలే జన్మ అంటూ సాగే ఈ పాటకి గురు చరణ్ లిరిక్స్ అందించగా సురేంద్రనాథ్ అద్భుతంగా పాడారు. డార్లింగ్ కృష్ణ గతంలో జాకీ, మధరంగి, రుద్రతాండవ, […]

Read More

‘మిస్టర్ బచ్చన్’ లో జగపతి బాబు పూర్తి కావస్తున్న షూటింగ్

డెడ్లీ కాంబో కోసం గెట్ రెడీ. మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షనర్ ‘మిస్టర్ బచ్చన్‌’లో రెండు బిగ్ ఫోర్సస్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ క్రేజీ ప్రాజెక్ట్ ‘మిస్టర్ బచ్చన్‌’లో బిజిఎస్ట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన […]

Read More

కాజల్ అగర్వాల్, రెజీనా ప్రధాన పాత్రలో ‘కాజల్ కార్తిక’

కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో జనని అయ్యర్, కలయరసన్, రైజా విల్సన్, పార్వతి తిరువోతు ఇతర పాత్రల్లో దీకే రైటర్ గా డైరెక్టర్ గా పదార్తి పద్మజ నిర్మాతగా వస్తున్న సినిమా కాజల్ కార్తిక. థ్రిల్లింగ్ హర్రర్ కాన్సెప్ట్ గా వస్తున్న ఈ సినిమా లో కాజల్ హారర్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. విగ్నేష్ వాసు డి ఓ పి వర్క్ మరియు ప్రసాద్. ఎస్. […]

Read More

అక్టోబర్‌లో రజినీకాంత్ ‘వేట్టయాన్’

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో జై భీమ్ ఫేమ్ టీ.జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వేట్టయాన్’ అనే సినిమా రాబోతోంది. ప్యాన్ ఇండియన్ రేంజ్‌లో ఎన్నో ప్రముఖ చిత్రాలను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుభాస్కరన్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మీద […]

Read More