సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో చేతులు కలిపిన అశోక్ గల్లా

యువ కథానాయకుడు అశోక్ గల్లా తన తదుపరి చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో చేతులు కలిపారు. సితార పతాకంపై ప్రొడక్షన్ నెం.27 గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో రాబోతుంది. చిత్ర ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన […]

Read More

“ది గర్ల్ ఫ్రెండ్” నుంచి స్పెషల్ పోస్టర్

నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “ది గర్ల్ ఫ్రెండ్”. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఇవాళ రశ్మిక మందన్న […]

Read More

‘శివమ్ మీడియా’ టీజర్ అండ్ సాంగ్ లాంచ్

డైరక్టర్ వాలి మోహన్ దాస్ మాట్లాడుతూ: తనకి తెలుగు అంటే చాలా ఇష్టం. ఇలాంటి ఒక హార్ట్‌ఫిల్మ్‌, చేసినందుకు నాకు చాలా హ్యాపీ గా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుండి తీసిన కథ ఇది అని చెప్పారు.. తెలుగులో సత్య సినిమాకి […]

Read More

7న చెన్నైలో ఘనంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు

ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగు వారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాలు అందించబోతోంది. ఈ సంస్థ స్థాపించి పాతికేళ్ల అవుతుంది. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ వివరించారు. శ్రీ కళాసుధ […]

Read More

ఏప్రిల్‌ 12న ‘గామి’ స్ట్రీమింగ్

తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను మరో కొత్త సినిమాతో పలకరించటానికి సిద్ధమైంది. ఆ చిత్రమే ‘గామి’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధానపాత్రలో నటించారు. ఆయన ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ‘గామి’ సినిమా తెరకెక్కింది. విధ్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి […]

Read More

‘స్వయంభూ’లో జాయిన్ అయిన నభా నటేష్

‘కార్తికేయ 2’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ నటిస్తున్న ‘స్వయంభూ’ ప్రస్తుతం దేశంలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి. లెజెండరీ యోధుడిగా నటిస్తున్న నిఖిల్ పాత్ర కోసం ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్ , గుర్రపు స్వారీలో ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ‘స్వయంభూ’ నిఖిల్ 20వ చిత్రం. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్ , శ్రీకర్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్వయంభూ […]

Read More

మంజుమ్మల్ బాయ్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్

సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలలో చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మలయాళంలోనే 200 కోట్లకు పైగా గ్రాస్‌తో ఈ సంవత్సరం ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా […]

Read More

డైరెక్టర్ పరశురామ్ లేకుంటే “ఫ్యామిలీ స్టార్” లేదు – విజయ్ దేవరకొండ

సినిమా అనేది డైరెక్టర్ విజన్ అని నమ్మే హీరో విజయ్ దేవరకొండ. అందుకే నిన్న జరిగిన ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు పరశురామ్ పై ప్రశంసలు కురిపించారు. పరశురామ్ లేకుంటే ఫ్యామిలీ స్టార్ సినిమా లేదని చెప్పారు విజయ్. దూలపల్లి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో నిర్వహించిన ఈ ప్రీ రిలీజ్ వేడుకలకు పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో విజయ్ […]

Read More

ఐపీఎల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కాజల్‌ అగర్వాల్‌

ప్రస్తుతం ట్రెండ్‌ అంతా కూడా సినిమా, క్రికెట్‌ అండ్‌ సోషల్‌ మీడియా వీటి చుట్టునే తిరుగుతుంది ప్రపంచం. అంటే నేటి యువత ఎక్కువగా ఈ మూడిటి మధ్యనే జీవిస్తున్నారు. ఇకపోతే మీమ్స్, జోక్స్ అన్నీ కూడా ప్ర‌ధానంగా వీటి చుట్టూనే తిరుగుతుంటాయి. ఐపీఎల్ టైం వ‌చ్చిందంటే క్రికెట్, సినిమాలు మిక్స్ చేసి మోత మోగిస్తుంటారు మ‌న నెటిజ‌న్లు. ఇందుకోసం హీరోలు, క‌మెడియ‌న్లనే కాదు.. హీరోయిన్ల‌ను కూడా బాగానే ఉప‌యోగించుకుంటారు. తాజాగా […]

Read More

రౌడీహీరోకి కష్టాలా…దిల్‌రాజు ఆదుకున్నాడా?

రౌడీ హీరో అనగానే టాలీవుడ్‌లో గుర్తొచ్చేది విజయ్‌దేవరకొండ. టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుతం అత‌డికి ఆర్థిక ఇబ్బందులు త‌లెత్తాయ‌ట‌. ఆ టైంలో అగ్ర నిర్మాత దిల్ రాజే అడ్వాన్స్ రూపంలో ఆర్థిక సాయం చేశాడ‌ట‌. అప్ప‌టికి సినిమా క‌మిట్ కాక‌పోయినా త‌న‌కు సాయం చేసిన‌ట్లు విజ‌య్ తాజాగా వెల్ల‌డించాడు. దిల్ రాజు బేన‌ర్‌లో విజ‌య్ సినిమా గురించి ఎప్ప‌ట్నుంచో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఎట్ట‌కేల‌కు ఫ్యామిలీ స్టార్‌తో వీరి […]

Read More