కొన్ని షూటింగ్‌లకు అండర్ కరెంట్ కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అలా తనకు జరిగిందని శ్రియా శరణ్ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె షో టైం అనే వెబ్ సిరీస్ చేసింది. దీని గురించి ఆమె అనుభవాలు చెబుతూ, “మేము ఈ షోటైం షూటింగ్ చేస్తున్నప్పుడు, నా కుమార్తె తన చేతిని ప్రమాదవశాత్తూ కాల్చుకుంది. నేను నిర్లక్ష్యంగా ఉన్నందున ఇది జరిగిందనీ, అది వ్యక్తిగతంగా నాకు చాలా కఠినమైన సమయం. కానీ ఏదో […]
Read More‘గామి’ లో జాహ్నవి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ అడ్వెంచర్ డ్రామా ‘గామి’ థియేట్రికల్ ట్రైలర్ మరో వారంలో ఫిబ్రవరి 29న విడుదల కానుంది. వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి ఈ సినిమాలో కథానాయిక. పోస్టర్ ద్వారా చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. చాందిని కళ్లజోడుతో పెక్యులర్ గా వున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆమె వీధుల్లో […]
Read Moreబాబాయ్ పాలిటిక్స్ పై అబ్బాయి కామెంట్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం ఉన్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక ఈ చిత్రాన్ని శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకి ఈ మూవీ రాబోతోంది. పుల్వామా ఘటనల నేపథ్యంలో […]
Read Moreమెగా గుడ్ న్యూస్..ఈసారి వారసుడేనా?
రామ్ చరణ్-ఉపాసన క్లీంకారకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ దంపతు లిద్దరికీ క్లీంకార తొలి సంతానం కావడంతో ఆనందానికి అవదుల్లేవ్. ప్రస్తుతం తల్లిదండ్రులుగా క్లీంకార బేబి మూవ్ మెంట్స్ ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. చరణ్ కి సమయం దొరికితే క్లీంకారతోనే ఆడుకుంటున్నాడు. ఇక ఉపాసన ఓవైపు అపోలా బాధ్యతలు నిర్వహిస్తూనే తల్లిగానూ తాను నిర్వర్తించాల్సిన అన్ని బాధ్యతలు దగ్గరుండి చూసుకుంటున్నారు. లక్షలు పోసి ఓ కేర్ టేకర్ ని నియమించుకున్నా! […]
Read Moreభూతద్ధం భాస్కర్ నారాయణ’ యూనిక్ కంటెంట్ : నిర్మాతలు స్నేహాల్, శశిధర్
శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అలరించిన ట్రైలర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ […]
Read Moreమస్తు షేడ్స్ వున్నాయ్ రా అంటున్న వరుణ్‌తేజ్
ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల […]
Read Moreబడే మియాన్ చోటే మియాన్’ టైటిల్ ట్రాక్
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియాన్ చోటే మియాన్’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో బడే […]
Read Moreడబ్బింగ్ పార్ట్‌లో ‘కంగువ’
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ‘కంగువ’లో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు […]
Read Moreరోటి కపడా రొమాన్స్.. యూత్ సరే మరి ఫ్యామిలీ?
‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ […]
Read Moreఅలాంటి పాత్రలో నటించడమా…అదృష్టమా…?
సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో “అభిమాని “అనే వెబ్ ఫిలిం చేస్తున్నారు. 2024 కొత్త సంవత్సరం సందర్భంగా ఆ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసి సినిమాను సోషల్ మీడియాలో సురేష్ కొండేటి అనౌన్స్ చేశారు . ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ట్యాగ్‍లైన్. ఈ పోస్టర్లో యమధర్మరాజుకు సురేష్ కొండేటి మోకాళ్లపై నిల్చుని ఏదో వేడుకుంటున్నట్లు ఉంది. అభిమాని పోస్టర్ చూస్తుంటే.. భూలోకం, […]
Read More