పైలం పిలగా’ సోడు సోడు సాంగ్

టైటిల్ తోనే అందరినీ ఆకర్షిస్తోన్న సెటెరికల్ ఫన్నీ ఎంటర్టైనర్ ‘పైలం పిలగా’. వ్యవసాయం చేస్తే కడుపు నిండుతుంది కానీ కోట్లు కూడబెట్టలేమని బలంగా నమ్మిన ఓ యువకుడికి అనుకోకుండా సొంతూళ్లోనే కోట్ల రూపాయల బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కానీ పద్మవ్యూహంలాంటి మన బ్యూరోక్రసీ వలలో చిక్కుకొని ఎలాంటి అవస్థలు పడ్డాడు? చివరకు ఏం చేసాడు? తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ హాస్యభరిత వ్యంగ చిత్రం ‘పైలం పిలగా. “పిల్లా […]

Read More

కల్కి 2898 ఎడి కి ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్: విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్

విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 ఎడి’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ […]

Read More

35-చిన్న కథ కాదు’ గ్రేట్ ఫిల్మ్ ఇది మనందరి కథ

రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ – నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ “35-చిన్న కథ కాదు” హార్ట్ వార్మింగ్ టీజర్ లాంచ్. నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్.”35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ […]

Read More

‘సరిపోదా శనివారం’ సెకండ్ లుక్

‘సరిపోదా శనివారం’ మేకర్స్ ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ మెటీరియల్ సూర్య అకా నేచురల్ స్టార్ నానిని ఎగ్రెసివ్ కుర్రాడిగా ప్రజెంట్ చేసింది. అయితే తను శనివారాల్లో మాత్రం వైలెంట్ గా ఉంటాడు. మిగతా రోజులలో సూర్య కొత్త డైమెన్షన్ ని ప్రెజెంట్ చేస్తూ సెకండ్ లుక్‌ను రిలీజ్ చేశారు. నాని ఈ పోస్టర్‌లో బాయ్- నెక్స్ట్-డోర్ అవతార్‌లో బైక్ నడుపుతూ చిరునవ్వుతో కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్, […]

Read More

‘డార్లింగ్’ రాహి రే సాంగ్ లాంచ్

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలకు ముందే సినిమా స్ట్రాంగ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రోమోలతో పాజిటివ్ ఇంప్రెషన్ కలిగించింది. ఫ్రస్ట్రేటెడ్ యాంథమ్‌గా ప్రమోట్ చేసిన ఫస్ట్ సింగిల్ సూపర్ హిట్ అయింది. ఈ రోజు, […]

Read More

హంపిలో రెగ్యులర్ షూటింగ్ ‘ది ఇండియా హౌస్’

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ థియేట‌ర్లలో నేచురల్ హైస్ ఇచ్చే పాత్ బ్రేకింగ్ చిత్రాల‌ను నిర్మించడానికి ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగుపెడుతున్నారు. ‘వి మెగా పిక్చర్స్’ బ్యానర్ పై రూపొందనున్న సినిమాలకు యూవీ క్రియేషన్స్‌ విక్రమ్ రెడ్డి ప్రొడక్షన్ పార్ట్నర్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రాలను రూపొందించడంలో పేరుగాంచిన నిర్మాణ సంస్థ, మరో సంచలనాత్మక చిత్రం ది ఢిల్లీ ఫైల్స్ […]

Read More

‘భారతీయుడు 2’ లిరికల్ సాంగ్

‘‘పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి భూమితో పని లేకుండా- గడిపేద్దామా! వెన్నెల మాటలు కొన్ని- చుక్క‌ల ముద్దులు కొన్ని దేవుడి న‌వ్వులు కొన్ని క‌లిపేద్దామా!..’’ అంటూ చిన్నది కొంటెగా పాడితే మగవాడు మామూలుగా ఉండ‌గ‌ల‌డా! అస‌లు త‌న అంద చందాల గురించి ఇంత అందంగా వ‌న్నెంచి చిన్న‌ది ఎవ‌రు.. ఎవ‌రితో ఆడి పాడుతుంద‌నే విష‌యాలు తెలియాలంటే ‘ఇండియన్ 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, […]

Read More

“విరాజి” టైటిల్ అనౌన్స్ మెంట్

ఇటీవల “నింద” మూవీతో మంచి సక్సెస్ అందుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. విరాజి చిత్రంతో ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ […]

Read More

‘జనక అయితే గనక’ .. ఫస్ట్ లుక్

తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు వైవిధ్య‌మైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం ఎంత సెన్సేష‌న‌ల్ స‌క్సెస్‌ను సొంతం చేసుకుందో అంద‌రికీ తెలిసిందే. ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ […]

Read More

హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ నిన్ను వదలను

లియుబా పామ్, కుష్బూ జైన్ ముఖ్య పాత్రల్లో యు వీ టి హాలీవుడ్ స్టూడియో (యూఎస్ఏ) మరియు శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ సంయుక్తంగా అశోక్ కుల్లర్ నిర్మాతగా దేవేంద్ర నెగి సహ నిర్మాతగా షిరాజ్ మెహది దర్శకత్వంలో వస్తున్న సినిమా నిన్ను వదలను. గంగాధర్, వైజాగ్ షరీఫ్, వైజాగ్ రవితేజ, అజయ్, అనంత్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవా హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగే ఈ సినిమా హర్రర్ మరియు […]

Read More