సంగారెడ్డి: సంగారెడ్డిలో ఒక వ్యక్తి తన అత్తను కిరాతకంగా హత్య చేసి, తన సొంత భార్య గొంతు కోసాడు. సంగారెడ్డిలోని పటానుచేరు మండలం ఇస్నాపుర పద్మారావు కాలనీ లో ఈ సంఘటన జరిగింది . రుద్రారం కి చెందిన సాయి బాబాకు తన అత్త శాంతమ్మపై కోపం పెంచుకుంటూ ఉన్నాడు. తన భార్య ని సంసారానికి పంపడం లేదని కోపం తో రగిలిపోయిన సాయి బాబా శాంతమ్మను కత్తితో పొడిచి […]
Read Moreవిజయసాయిరెడ్డి కుటుంబంలో ‘పసుపు’ ముసలం
– టీడీపీలోకి విజయసాయి బావమరిది ద్వారకానాధ్‌రెడ్డి – తారకరత్న అత్త హరెమ్మ కూడా – సైకిలెక్కిన ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య – బావ జగన్ కలెక్షన్ ఏజెంటని ద్వారకానాధ్‌రెడ్డి ఆరోపణ – సజ్జల, మిథున్ అంతా జగన్ కలెక్షన్ ఏజెంట్లేనన్న ద్వారకా – జగన్ నమ్మకద్రోహి అంటూ విసుర్లు – జగన్‌ది అవినీతి పాలన అంటూ ఫైర్ -బావ విజయసాయి కూడా టీడీపీలో చేరాలని బావమరిది ద్వారకా సలహా – విజయసాయిరెడ్డికి […]
Read Moreబ్యాంకులుగా పోస్టాఫీసులు
– బిల్లుకు రాజ్యసభలో ఆమోదం వాయిస్ ఓటింగ్ ద్వారా పోస్ట్ ఆఫీస్ బిల్లు, 2023కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టం 1898ని రద్దు చేయడం, దేశంలోని పోస్టాఫీసులకు సంబంధించిన చట్టాలను ఏకీకృతం చేయడం, సవరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం ద్వారా అనేక పోస్టాఫీసు విధానాలు సులభతరం చేయబడ్డాయి. దీంతో పాటు భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టారు. పోస్టాఫీసుల సేవలను దృష్టిలో […]
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్షం హోదాలో ప్రాంతీయ పార్టీల విజయాలు
ఒక జాతీయ పార్టీ కన్నా మెరుగ్గా ఉన్నాయని గణాంకాలతో వివరించిన ప్రధాని మోదీ జీ! – ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లోదేశంలోని ప్రాంతీయపక్షాలు చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నాయి. ఇండియాలో అత్యధిక కాలం కేంద్ర ప్రభుత్వాలను నడిపి, రికార్డు స్థాపించిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో పోల్చితే స్టేట్ ఎలక్షన్లలో ప్రాంతీయ పార్టీలే ఇప్పటి వరకూ మెరుగైన పనితీరు ప్రదర్శించాయి. ఈ విషయాన్ని దేశంలో సుదీర్ఘకాలం ప్రభుత్వాన్ని […]
Read Moreస్టేజీపై బూతులు తిట్టిన ఎలన్ మస్క్!!!
ట్విటర్ (ఎక్స్) మరియు టెస్లా అధినేత ఎలన మస్క్ స్టేజీ పై నిప్పులు చెరిగారు. తన సోషల్ మీడియా వెబ్సైట్ పై ఉన్న ప్రకటనదారులపై దురుసు బాషతో మాట్లాడారు. మస్క్ మాటతీరు మరియు వ్యవహారణ శైలిపై ఇప్పటికే ఎన్నో విమర్శలు వాస్తు ఉన్న మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా మస్క్ ఒక సమ్మిట్ కి ముఖ్య అతిది గా వెళ్ళగా అక్కడ తనని అడిగిన ప్రశ్నలకు జవాబు […]
Read Moreనటి ప్రగతికి కాంస్యం
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటించిన ప్రగతి, ఇప్పటికే వర్కవుట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పాపులర్ అయింది.తాజాగా ఆమె నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియంలో జరిగిన మహిళల జాతీయ స్థాయి బెంచ్ ప్రెస్ చాంపియన్ షిప్ లో ప్రొఫెషనల్స్ తో పోటీ పడి ఆమె కాంస్యం సొంతం చేసుకున్నారు.
Read Moreగంజాయి తోటలపై మెరుపు దాడులు
– రెండు రోజుల్లో 64 ఎకరాల పంట ధ్వంసం అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. గిరిజనుల్లో గంజాయి అనర్ధాలపై అవగాహన కల్పిస్తూనే.. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి తోటలు ఉంటే స్థానికుల సహకారంతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. రెండు రోజుల్లో పాడేరు ఏజెన్సీలో 64 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఆంధ్ర ఒడిస్సా […]
Read Moreబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లూ, పొలిటికల్ రిజర్వేషన్లూ ఉండాలి – టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు
బీసీ రౌండ్ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.ఉత్తరాంధ్రలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారు.
Read Moreకులగణన ప్రక్రియ డిసెంబర్ 9వ తేదీన ప్రారంభం
-సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుంది -జగన్ తీసుకున్న కులగణన నిర్ణయంతో ప్రతిపక్షాల వెన్నులో వణుకుపుడుతోంది -బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడి కులగణన ప్రక్రియ డిసెంబర్ తొమ్మిదో తేదీన ప్రారంభమవుతుందని రాష్ర్ట బిసి సంక్షేమ శాఖమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సమగ్ర కులగణన చేయడమే వైయస్సార్ సిపి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.సమగ్ర […]
Read Moreవైజాగ్ మీకు ఏం అన్యాయం చేసింది?
-ఇక్కడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఎందుకు వద్దంటున్నారు? -అమరావతిలో మీ భూముల విలువలు పడిపోతాయనేగా? : మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్ ప్రశ్న -విశాఖపట్నం సర్క్యూట్‌హౌజ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎందుకంత అక్కసు?: విశాఖకు ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి నిన్న ప్రభుత్వం జీఓ జారీ చేసింది. శాఖలకు నగరంలో భవనాల కేటాయింపును అందులో వివరించారు. దీనిపై ఉత్తరాంధ్ర బిడ్డగా, ఈ ప్రాంత […]
Read More