సీనియర్‌ జర్నలిస్ట్‌ గుడిపూడి శ్రీహరి మృతి

సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి నిన్న రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల శ్రీహరి కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గత వారం ఇంట్లో పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. నిమ్స్ ఆసుపత్రిలో ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. అయితే, ఇతర అనారోగ్య సమస్యలతో రాత్రి 2 గంటల సమయంలో ఆయన కన్నుమూశారు. శ్రీహరి భార్య లక్ష్మి గత ఏడాది నవంబర్ లో మరణించారు. ఆయనకు ఒక అబ్బాయి, […]

Read More

ఇదేం సమాన హక్కు?

కాళి పేరుతో రూపొందిస్తున్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌ లో కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టుగా పోస్టర్ రిలీజ్ చేయటంతో తాజా వివాదం తలెత్తింది.ఈ పోస్టర్‌కు డైరెక్టర్‌ను బాధ్యురాలని చేసి అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీకి నిర్మాత, దర్శకురాలు లీనా మణిమెకలై. కాళికామాత ఒక చేతితో సిగరెట్ తాగడం, మరోచేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవడం రెండూ వివాదం అవుతున్నాయి. హిందూ దేవతను ఇంత దారుణంగా కించపరుస్తారా? అంటూ […]

Read More

ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం చేయాలి

– సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులకు ‘మహిళా కమిషన్’ లేఖ – సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్యపై ‘వాసిరెడ్డి పద్మ ‘ ఆరా – సమగ్ర దర్యాప్తుతో నివేదికకు ఆదేశం ఆన్ లైన్ మోసాలు, రుణాల యాప్ ల దురాగతాలపై మహిళలు, బాలికలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైం పోలీసు ఉన్నతాధికారులను రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశించింది. ఆన్‍లైన్ మోసం నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లులో […]

Read More

విశ్వ యశస్వి

మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన వెండితెర వెన్నెల…!! ఆంగిక ,వాచిక ,ఆహార్య స్వాతికాభినయాలు కలబోసిన సహజనటుడు…!! తెలుగు చలన చిత్ర చరిత్రకు ఆయన ముఖ చిత్రం వైవిద్యం ,హుందాతనం తెంపరితనం ,కరుణరసం హాస్యరసం, భీభత్సం ఆవేశం ,శాంతి….. ఎందులో అయినా సరే ఆయనకు మించిన వారు కానీ …… కనీసం ఆయన దరిదాపుల్లోకి వచ్చిన వారు కానీ …. […]

Read More

ఆయన అభినయం.. నట గ్రంధాలయం!

ఆయన.. సామర్ల వెంకట రంగారావు.. ఎస్ వి రంగారావు.. ఎస్వీఆర్.. నటసార్వభౌముడు.. నటయశస్వి.. చదువేమో..బీఎస్సీ.. ఉద్యోగం.. ఫైర్ ఆఫీసర్.. అబ్బే..ఆయన కోసం ఘటోత్కచుడు.. సుయోధనుడు.. రావణాసురుడు.. కీచకుడు.. మైరావణుడు.. భీష్ముడు.. దక్షుడు.. ఇన్ని పాత్రలు కాచుకుని అగ్గి రేపే పనుంటే మంటలార్పే ఉద్యోగం ఎలా చేస్తాడు.. మదరాసు చేరాడు.. మొహానికి రంగేసాడు… సినిమా గతినే మార్చేశాడు.. రావణుడి విరాగం.. కీచకుడి విలాసం.. సుయోధనుడి ఆభిజాత్యం.. హిరణ్యకశిపుని కాఠిన్యం.. దక్షుడి అహంకారం.. […]

Read More

రమ్య నా పరువు తీసింది: పవిత్రా లోకేశ్

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, క్యారెక్టర్ నటి పవిత్రా లోకేశ్ మధ్య అనుబంధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నరేశ్ భార్య రమ్య బెంగళూరులో ఈ అంశంపై రచ్చ చేయడంతో ఇది వివాదం రూపుదాల్చింది. దీనిపై పవిత్ర లోకేశ్ స్పందించారు. నరేశ్ భార్యనంటూ వచ్చిన రమ్య బెంగళూరులో మీడియాలో తనపై చాలా చెడుగా మాట్లాడిందని వెల్లడించారు. వాళ్ల కాపురంలో తాను చిచ్చుపెడుతున్నానంటూ లేనిపోని అభాండాలు వేసిందని పవిత్ర లోకేశ్ ఆవేదన వ్యక్తం […]

Read More

ప్రతి సినిమా కళాఖండం..దర్శకత్వమే అఖండం!

పాతాళభైరవి.. తోటరాముడు రాకుమారిని వరించి అమాయకంగా మంత్రికుడి వెంట నడిచి అమ్మోరిని మెప్పించి వరాలు పొందిన జానపదం.. వసూళ్లలో సరికొత్త పధం! మాయాబజార్.. శశిరేఖాపరిణయం.. పాండవులు కనిపించని భారతం..లక్ష్మణకుమారుడి ఉత్తుత్తి పెళ్లి బాగోతం.. అద్భుతమైన స్క్రీన్ ప్లే.. మహానటుల పవర్ ప్లే.. ప్రపంచ సినిమా పరమాద్భుతం..! జగదేకవీరునికధ.. ఐసీ..భలే ఫ్యాంటసీ.. విజయావారి హిట్టు సినిమాల లెగసీ.. దేవకన్యలు..మధురస్వరాలు ఆటకూటి దెయ్యాలు.. శివశంకరీ శివానందలహరి.. తెర నిండుగా.. కన్నులు పండుగ్గా.. అయిదుగురు […]

Read More

అమెరికాలో రూ.355 కోట్ల భారీ కుంభకోణం…

అమెరికాలో భారీ స్కాంకు పాల్పడిన భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెవాడాలోని లాస్ వేగాస్ లో నివసించే నీల్ చంద్రన్ (50) భారత సంతతి వ్యక్తి. టెక్ ఎంటర్ ప్రెన్యూర్ గా చెప్పుకునే నీల్ చంద్రన్ ఘరానా మోసానికి తెరదీశాడు. విర్సే అనే మాతృసంస్థ కింద ప్రీ వీఐ ల్యాబ్, వీడై ఇన్ కార్పొరేటెడ్, వీఐ డెలివరీ ఇన్ కార్పొరేటెడ్, వీఐ మార్కెట్ ఇన్ కార్పొరేటెడ్, స్కేలెక్స్ […]

Read More

పదివేల పాటల మూటలు!

రావోయి చందమామా మా వింత గాథ వినుమా.. చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా.. నారీ నారీ నడుమ మురారి.. హరికి హరికి నడుమ వయారి.. ఇలాంటి ఓ పదివేల పాటలు శ్రోతలకు వరాల మూటలు.. తేట తెనుగు ఊటలు..! తెలుగు సినిమా ఘంటసాల పాటల మత్తులో పరవశిస్తున్న వేళ.. గంభీరమైన ఆ స్వరం నుంచి ఓ మార్పు.. మెలోడీ..శ్రావ్యతల కూర్పు.. ఇట్టే ఆకట్టుకునే నేర్పు.. ఎఎం రాజా.. మాస్టారి […]

Read More

పుష్పలో నటించే గోల్డెన్ చాన్స్ మీదే కావొచ్చు…

అల్లు అర్జున్ కెరీర్ లో తిరుగులేని హిట్ గా నిలిచిపోయే చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ వస్తోంది. పుష్ప ది రూల్ పేరిట వస్తున్న ఈ చిత్రం కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆడిషన్స్ ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా మేల్, ఫిమేల్, చైల్డ్ ఆర్టిస్టులు కావాలంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. తిరుపతిలో జులై 3, 4, 5 తేదీల్లో నటీనటులకు ఆడిషన్స్ నిర్వహించనున్నట్టు […]

Read More