పేరడీ ప్రేమనగర్

నేను పుట్టాను, లేండ్ లైన్ వచ్చిందీ … నేను ఏడ్చాను, సెల్ పోన్ వచ్చిందీ … నేను నవ్వాను, స్మార్ట్ ఫోన్ వచ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది. డోన్ట్ టాక్. ॥నేను పుట్టాను … ॥ 1వ. చరణం: మనిషిని మనిషిని కలిపేటందుకు లేండ్ లైన్ వచ్చిందీ … ఎవరికి దొరకక తిరిగేటందుకె సెల్ ఫోన్ వచ్చిందీ … ఒంటరి తుంటరి బ్రతుకు కోసమై స్మార్ట్ ఫోన్ పుట్టిందీ […]

Read More

అయ్యా.. సుత్తి వెయ్యకండయ్యా!

వేలును సుత్తితో బాదేసి.. నిలువెల్లా కోరికేసి.. బ్రహ్మానందాన్ని భూమిలో పాతేసి…బుర్ర తినేసి.. తెలుగు ప్రేక్షకుల్ని హాస్యపు జల్లులో ఉతికి ఆరేసి.. నవ్వులతో నాలుగుస్తంభాలాట ఆడిన వీరభద్రుడు.. వేలుతో కలిసి ఇప్పుడు బ్రతికొచ్చినా వేలుకు మళ్లీ చచ్చేంత చావే బ్రహ్మానికి చాకిరేవే..! నాన్నా..ఇప్పుడే వచ్చారా.. అని నరేష్ అడిగిన పాపానికి లేదురా..నిన్ననే వచ్చి మెట్ల కింద దాక్కున్నాను.. అని చెప్పాలా.. అంత చిరాకా.. ఔను మరి.. వీరభద్రుడా మజాకా!? అయినా.. చెప్పింది […]

Read More

తరతరాల మోసం

ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఎకరం 10 లక్షల చెప్పున ఓ ఇరవై ఎకరాలు కొనుగోలు చేస్తారు…. అగ్రికల్చర్ ల్యాండ్ ను కన్వెర్షన్ ఫీజు కట్టి గజాల్లోకి మారుస్తారు . అక్కడ మార్కెట్ విలువ గజం 200/- రూపాయలు. ప్రభుత్వ విలువ గజం 100/- రూపాయలు ఉంటుంది. వారి చుట్టాలకు అందులో గజం 6000/- చెప్పున ఓ 500 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా రెండు మూడు ట్రాన్సాక్షన్ లు. వాళ్ళలో […]

Read More

అన్నాళ్లు ఓ లెక్క.. ఆయనొచ్చాక ఓ లెక్క!

నీ లెక్క..నా లెక్క.. కలిపితే దేశం లెక్క.. అది పక్కా… ఆ లెక్కను ఖచ్చితంగా కట్టి భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన లెక్కల మాస్టారు.. మహలనోబిస్.. మానవ రూపంలోని గణిత సిలబస్..! అందరూ అ ఆ ఇ ఈలు ఎ బి సి డిలు దిద్దే వయసులో జీవితపు లెక్కలు తేల్చేశాడు ప్రశాంత్ చంద్ర మహలనోబిస్ అక్కడితో చెప్పలేదు బస్.. ఈ లెక్కల బాస్…! గుణింతాలే బాల్యమై.. కూడికలు,తీసివేతలే […]

Read More

రాగాలనంతాలు నీ వేయి రూపాలు..!

దొరకునా ఇటువంటి సేవ.. నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము సేయు త్రోవ..! శంకరశాస్త్రి.. కచేరీ చేస్తూ వేదికపైనే తుది శ్వాస విడిచిన సంగీత స్రష్ట… కళాతపస్వి అద్భుత సృష్టి.. ఆ శంకరశాస్త్రి ఆవాహనై… నటన అవగాహనై… ఒక ఆవేశమై.. పరకాయప్రవేశమై.. నిజంగా ఉన్నాడేమో ఆ సంగీత కళానిధి.. అతడే సోమయాజులేమో.. శంకరాభరణం ఆయన కథేనేమో… తన వ్యథేనేమో అన్నట్టుగా జీవించి సినిమాలో వలెనే నటిస్తూ మరణించిన.. […]

Read More

లాంచ్‌ అయిన Nokia G11 plus..

నోకియా నుంచి జీ సిరీస్‌లో భాగంగా.. జీ11 ప్లస్‌ స్మార్ట్ ఫోన్‌ లాంచ్‌ అయింది. నోకియా జీ 11 తర్వాతి వర్షన్‌గా ఈ ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌.. ఈ ఫోన్‌ విశేషాలు ఇలా ఉన్నాయి..! నోకియా జీ11 ప్లస్ స్పెసిఫికేషన్లు.. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.517 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9 […]

Read More

క్రేజీ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌..

హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు భాగ్యనగరం వైపు దేశమంతా తిరిగి చూస్తోంది.ఇప్పుడు మరో క్రేజీ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో జరుగుతుందని ప్రపంచ మోటార్‌ క్రీడల సమాఖ్య బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి […]

Read More

బుడుగు వ్యంగ్యట ఋమణ

రెండైన తెలుగు లోగిళ్లలో ‘ముత్యాలముగ్గు’ వేసి ,’ గోరంత దీపం’ పెట్టాము, ‘రాజాధిరాజు’ లాగా తరలి రావయ్యా! రమణయ్యా !! మీకివే మా ‘మేలుపలుకుల మేలుకొలుపులు’ ఓ !వెంకట రమణా !! దివి నుంచి భువికి మీ అభిమానుల ‘సాక్షి’గా దిగిరా .’ఇద్దరు మిత్రులు’ కలిసివస్తే మాకింకా సంతోషం సుమండీ. మీరు లేని ఈ పదేళ్లలో ‘బుడుగు’ బాగా ఉచితాల కోసం వెంపర్లాడే ఓటరులా అల్లరి చిల్లరగా ,పనీ పాట […]

Read More

సినిమా వ్యాసుడు..!

వ్యాసుడు రాసిన మహాభారతం.. కవిత్రయం అందించిన మహాగ్రంధం.. చదివామేమో,విన్నామేమో.. కనులారా కనలేని లోటు తీర్చిన వాడు కమలాకర కామేశ్వరరావు.. ద్వాపరంలోని మహాకావ్యం కలియుగంలో దృశ్యకావ్యాలై! ఐచ్చికమో..యాదృచ్చికమో కామేశ్వరుడి సినీమాలు మహాభారత దృశ్యమాలికలు అన్నీ చూసేస్తే భారతం అవగతం.. కుంతీపుత్రుల ఇతిహాసం.. పాండవవనవాసం.. అజ్ఞాతవాస హేల..నర్తనశాల కిట్టయ్య అవతార విహారం శ్రీకృష్ణావతారం.. సత్యభామా గర్వాపహారం శ్రీకృష్ణతులాభారం.. అన్నీ కళ్ళకు కట్టినట్టు.. మన ఎదురుగానే జరిగినట్టు! మాయాజూద సన్నివేశం.. ధర్మరాజు గుమ్మడి వ్యసనమోహం… […]

Read More

మగబిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు భార్య తేజస్విని

రెండేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్న టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజ్ (52) తండ్రయ్యారు. ఆయన భార్య తేజస్విని ఈ ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. దిల్‌రాజు , తేజ‌స్వినిల వివాహం డిసెంబ‌ర్ 10, 2020లో జ‌రిగింది. నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో పరిమిత సంఖ్య‌లోని అతిథులు, స్నేహితులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం జ‌రిగిన సంగ‌తి […]

Read More