ప్రముఖ నటి మీనా భర్త మృతి

టాలీవుడ్ ప్రముఖ నటి మీనా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) గత రాత్రి చెన్నైలో మృతి చెందారు. బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన విద్యాసాగర్‌ను 2009లో మీనా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమార్తె ఉంది. జనవరిలో మీనా కుటుంబం కరోనా బారినపడింది. ఆ తర్వాత వారు కోలుకున్నప్పటికీ విద్యాసాగర్ మాత్రం లివర్ […]

Read More

ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని కలిసిన ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ ప్రతినిధులు

– అనంతపురంలోని రాయదుర్గంలో ప్రాజెక్టు ఏర్పాటుకు భూముల పరిశీలన అమరావతి, జూన్ 28: ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డితో ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’ ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటుపై ఆయనతో ప్రధానంగా చర్చించారు. 1000 నుంచి 2000 మెగా వాట్ల సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి కనబర్చినట్లు ఛైర్మన్ వెల్లడించారు. రాయదుర్గంలో సౌరవిద్యుత్ […]

Read More

బాపూ బ్రష్షుకు దన్ను.. ముళ్ళపూడి పెన్ను!

బాపూ బ్రష్షుకు దన్ను.. దాని కన్ను ముళ్ళపూడి పెన్ను..నిజానికి అదో గన్ను..! పైనేదో మడ్డర్ జరిగినట్టు లేదూ.. సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ.. ఎప్పుడూ యదవ బిగినెస్సేనా.. మడిసన్నాక కూసంత కలాపోసన ఉండాల.. ఊరికే తిని తొంగుంటే మడిసికి..గొడ్డుకి తేడా ఏటుంటాది.. బాపూ ఏసిన ముత్యాలముగ్గు ఆయన పెతిభతో మాత్రమే హిట్టయిపోనేదు… ఎనక రావు గోపాల్రావు సెప్పిన మా గొప్ప మాటలున్నాయి.. అది గోపాల్రావు కెడిట్టే అంటే జనం ఒప్పుతారా.. […]

Read More

టేబుల్ టెన్నిస్ పోటీలలో రజత పతకం సాధించిన ఎ.పి సచివాలయ మహిళా ఉద్యోగులు

ఆగ్రా: ఉత్తర ప్రదేశ్ ఆగ్రా కంటోన్మెంట్ ఏకలవ్య స్పోర్ట్స్ స్టేడియంలో ఈ నెల 24 నుంచి 28 వ తేదీ వరకు నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2021-22 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సచివాలయ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. టేబుల్ టెన్నిస్ వుమెన్ వెటరన్ డబుల్స్ విభాగంలో బరిలోకి దిగిన ఏపీ సెక్రటేరియట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (సాధారణ […]

Read More

హిందీ సినిమాల్లో రాహుల్ చల్..!

పియతూ అప్తో ఆజా.. దమ్మరో దమ్.. మెహబూబా..మెహబూబా.. ఇవి బ్యాండ్ బాజా.. ఏ షామ్ మస్తానీ.. చురాలియాహై తుమ్నే జో దిల్ హై.. క్యా హువా తేరీ వాదా.. ఇవి మెలోడీ మేరే సప్పనొంకి రాణి కబ్ ఆయెగీతు.. యాదోంకి బారాత్ నిక్లీ హే యార్ దిల్ కీ ద్వారే.. సంగామారే.. ఇవి ఆల్ టైం హిట్స్.. ఉర్రూతలూగించే డ్రమ్ముల మోతలు.. కట్టి పడేసే అద్భుత స్వరాలు మనసు దోచేసే […]

Read More

పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ సదవకాశం

-పాత బకాయిలు, వడ్డీలు, ప్రస్తుత ఆస్తిపన్ను ఒకేసారి చెల్లించేవారికి 5 శాతం తగ్గింపు -జూలై 31 లోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం 234వ ఏపీఐఐసీ బోర్డు మీటింగ్ లో ఏపీఐఐసీ కీలక నిర్ణయం అమరావతి, జూన్, 27 : పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో ఆస్తి పన్నులు, వాటి వడ్డీలు చెల్లించలేని […]

Read More

నిర్మలంగా విజయం!

ఆమె ఏ ముహూర్తాన అందో అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా.. ఆ నోటి చలవతో అలాగే పచ్చగా బ్రతికేస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణగా..! విజయనిర్మల.. ఎన్టీఆరే ముద్దుగా కృష్ణా అని పిలుచుకున్న ముకుందా మురారి.. దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న వీరనారి.. కృష్ణ విజయాలకు ఆమె సాక్షి ఆమె ప్రస్థానానికి ఘట్టమనేని కుటుంబమే రక్ష..! కృష్ణ..విజయనిర్మల అదో హిట్టు […]

Read More

ఉదయ కిరణమై.. అంతలోనే మరణమై..!

చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా.. ఇప్పుడెక్కడ నీ చిరునామా? ఓ ‘ఉదయ’సమయాన ‘చిత్రం’గా ప్రభాత ‘కిరణ’మై.. ఎవరు ‘ఔనన్నా కాదన్నా’.. తెలుగు సినిమా హీరోకి ఒక కొత్త లుక్కిచ్చి.. సినిమాకి ఓ రకం కిక్కిచ్చి… మెగాస్టార్లు..సూపర్ స్టార్లు… రత్నాలు.. సామ్రాట్టులు వెలిగిపోతున్న వెండితెరపై అవతరించిన ఆధునిక లవర్ బాయ్..! ఉదయ్..ఇప్పటికీ అభిమానుల ‘మనసంతా నువ్వే’.. మేం ప్రేమించుకుంటున్నాం.. వి ఆర్ ఇన్ లవ్.. అమాయకంగా కనిపించే నీలోని ఆ తెగింపు… […]

Read More

ప్రేమ వివాహం చేసుకోబోతున్న హీరో రామ్

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రామ్ పోతినేని పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం కాబోతున్నాడు. రామ్ త్వరలోనే లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. తన స్కూల్ మేట్, ప్రియురాలిని పెళ్లాడబోతున్నాడు. వీరి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకారం తెలపడంతో… రామ్ ఇంట పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఈ ఏడాది ఆగస్ట్ లో కానీ, సెప్టెంబర్ లో కానీ పెళ్లి జరగవచ్చని సమాచారం. పెళ్లి తేదీలకు సంబంధించి రామ్ కుటుంబ సభ్యులు […]

Read More

జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా : నటుడు పృథ్వీ

వైసీపీలో చేరి ఆపై ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన నటుడు పృథ్వీ ఆ తర్వాత ఓ వివాదంలో చిక్కుకుని అనూహ్య రీతిలో తిరిగి టాలీవుడ్‌కు చేరారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటున్నారు. తాజాగా, ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీ పలు సంచలన విషయాలు వెల్లడించారు. వైసీపీ క్యాంపును ఉగ్రవాద శిక్షణ శిబిరంతో పోల్చిన పృథ్వీ.. ఎస్వీబీసీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తాను గొప్పవాడినన్న గర్వం […]

Read More