భారత ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం ఇక మీదట ఉండబోదన్నారు. త్వరలోనే భారత్ ఎన్ సీఏపీ కార్యకలాపాలు మొదలు పెడుతుందని మంత్రి చెప్పారు. ‘న్యూ కార్ అసెస్ మెంట్ ప్రొగ్రామ్’ నే ఎన్ సీఏపీగా పిలుస్తుంటారు. కొత్త కార్లకు సంబంధించి సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ […]
Read Moreషేక్ జాఫ్రిన్‌కు సర్కారీ కొలువు
విశ్వ క్రీడా యవనికలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతిలోని సచివాలయానికి వచ్చిన వారిద్దరినీ జగన్ అభినందించారు. ఈ సందర్భంగా వారి ప్రతిభను జగన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రోజా కూడా పాల్గొన్నారు. ఇటీవలే బ్యాంకాక్‌లో జరిగిన థామస్ కప్‌ను […]
Read Moreఆయన సిరి..జయభేరి!
సినిమా నిర్మాణంలో.. వ్యాపార రంగంలో.. తన కెరీర్లో తరగని సిరి జయభేరి..! మాగంటి మురళీమోహన్.. మనకు తెలిసిన వారాలబ్బాయి.. అవకాశం లేని పిల్లలు వారాలబ్బాయిలుగా మారకుండా విద్యాభిక్ష పెట్టిన వదాన్యుడు.. సినిమా రంగంలో వివాదాలే లేని మాన్యుడు! పిల్లలనూ క్రమశిక్షణతో పెంచుతూ ఓ తండ్రి తీర్పు!! ఈ మోహనుడికి అప్పుడే ఎనభై మూడేళ్లు.. కనిపించని వృద్ధాప్యం.. దిక్కులు చూడకు రామయ్య పక్కనె ఉన్నది సీతమ్మ.. అంటూ గంతులు వేయని ఈ […]
Read Moreసం’దేశమే’ సినిమా
గూడవల్లి రామబ్రహ్మం పత్రిక కంటే సినిమా బలమైన మాధ్యమమని నమ్మి అటువైపు అడుగులేసిన గూడవల్లి సంధించిన అస్త్రం మాలపిల్ల.. మెచ్చిరి నాటి జనులెల్ల..! సినిమాలో సాహసానికి మరో పేరు ఈ బ్రహ్మం.. రైతుబిడ్డ మరో బ్రహ్మాస్త్రం పెత్తందారీ వ్యవస్థ దుర్మార్గాలను నిలువునా చీల్చి చెండాడిన సెల్యూలాయిడ్ శస్త్రం అలాంటి సినిమాలు తియ్యడమే గూడవల్లి నేర్చిన శాస్త్రం! సినిమాని వ్యాపారంగా కాక సందేశంగా మలచిన రుషి.. హరిజనోద్యమమే ఇతివృత్తమై సాగిన మాలపిల్ల..ఓ […]
Read Moreఆన్ లైన్ సినిమా టికెట్ల కోసం ‘యువర్ స్క్రీన్స్’ పోర్టల్
ఏపీలో ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విధానం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అందుకోసం యువర్ స్క్రీన్స్ పేరిట ప్రత్యేక పోర్టల్ కూడా రూపొందించారు. దీనిపై ఏపీఎఫ్ డీసీ ఎండీ విజయ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం వల్ల అదనపు చార్జీల భారం ఉండదని వెల్లడించారు. యువర్ స్క్రీన్స్ పోర్టల్ వినియోగం ద్వారా బ్లాక్ టికెటింగ్ కు […]
Read Moreవిష్వక్సేన్ కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన పవన్
ఎప్పటికప్పుడు ప్రత్యేక జానర్స్‌లో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విష్వక్సేన్ కొత్త సినిమా పట్టలెక్కింది. కన్నడ స్టార్ అర్జున్ సర్జా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా Power Star #PawanKalyan graced #VishwakSen – #Arjun film Muhurtham & Pooja Ceremony Mass Ka Dass @VishwakSenActor, @aishwaryaarjun starrer in […]
Read Moreగిరీశం..జొన్నలగడ్డ ఇద్దరూ పుట్టింది ఒక్కచోటే
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా… జంకు గొంకు లేక సాగిపొమ్మురా.. సాగిపొమ్మురా.. ఈ పాటకు రమణమూర్తి అభినయం స్ఫూర్తిదాయకం ఇది సినిమా రంగంలో.. కన్యాశుల్కంలో గిరీశం.. పాత్రకు గురజాడ ప్రాణం ఇస్తే.. జొన్నలగడ్డ ప్రాణం పోశాడు.. అదే పాత్ర సహస్ర కలశం.. గిరీశంలోకి పరాకాయప్రవేశం! అన్న సోమయాజులుతో కలిసి ఆడితే నాటకం.. తెలుగునాడు దిద్దింది కళాతిలకం! హీరోగా తెరంగేట్రం చేసినా ప్రమాదం వేసింది కెరీరుకు బ్రేకు.. నటన మానవద్దన్న అంతరంగం.. […]
Read Moreమాటలతో మరోచరిత్ర!
మాటల మాంత్రికుడు మా పాత్రుడు.. నిజ జీవితానికి అద్దం పట్టే నాటికలు.. సమాజంలోని పోకడలకు సజీవ వాటికలు.. కొడుకు పుట్టాల.. ఈ రచన గణేష్ పాత్రో ప్రతిభకు బహువచన.. అన్ని భాషల్లోకి అనువాదమై అదే ఓ ఆధునిక వేదమై..! కలం పట్టిన అయిదేళ్ల కాలంలోనే కలకాలం నిలిచి ఉండే రచనలు చేసిన పాత్రో జనం రుగ్మతలపై చేశాడు జావలిన్ త్రో.. సున్నితంగా సమస్యని ఆవిష్కరించే శైలి.. కలంతో ఆయన ఆడే […]
Read Moreప్రభుత్వం జోక్యం చేసుకునేదాకా తీసుకురావొద్దు: మంత్రి తలసాని
గత కొన్నాళ్లుగా తమ వేతనాలు పెంచలేదని, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడం తెలిసిందే. దాంతో ఇవాళ సినిమా షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. సినిమాల చిత్రీకరణలు లేకపోవడంతో ఉపాధి దొరక్క ఆర్థిక కష్టాల్లో ఉన్నారని వివరించారు. […]
Read Moreదేశ చరిత్రలో అత్యంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ చరిత్రలోనే అతి తక్కువ స్థాయికి పడిపోయింది. బుధవారం ఉదయం ఒక డాలర్ కు రూ.78.13 పైసలతో ఫారిన్ ఎక్స్ఛేంజీ మార్కెట్ ప్రారంభం కాగా.. చివరికి రూ.78.40 పైసల వద్ద ముగిసింది. విదేశీ పెట్టుబడిదారులు దేశం నుంచి భారీ స్థాయిలో సొమ్మును వెనక్కి తీసుకుంటుండటంతో.. డాలర్లకు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, అదే రూపాయి పతనానికి కారణమైందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్క జూన్ […]
Read More