అగ్నిపథ్ ఆదాయం ఎంత? ఎన్ని అపోహలు? అసలు నిజాలు ఇవే!

యువతా తప్పుద్రోవ పట్టవద్దు. నాలుగు సంవత్సరాలలో ఒక అగ్నివీర్ సంపాదన ఇంత ఉంటుంది. సం. 1- 21000 × 12 = 2,52,000 సం 2- 23100 × 12 = 2,77,200 సం. 3- 25580 × 12 = 3,06,960 సం. 4- 28000 × 12 = 3,36,000 4 సం లలో మొత్తం = 11,72,160 రిటైర్మెంట్ అప్పుడు = 11,71,000 మొత్తము = […]

Read More

నవ్వు ఆయన పెన్నులో పూచిన పువ్వు..

నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం! ఇదీ హాస్యంపై జంధ్యాల కమిట్మెంట్.. కామెడీ ఆయన మార్కు.. అదే ఆయన స్పార్కు.. ఆయన ప్రతి సినిమా ఓ నవ్వుల పార్కు…! పురోహితుడికి నత్తి.. మనకి భక్తి పనికిరావమ్మా.. శంకరాభరణంలో వేశ్యోక్తి.. కొత్త కొత్త రాగాలు కట్టాను.. కనిపెట్టాను.. ఓ నవతరం సంగీతం మాస్టారి యుక్తి.. అమ్మా..ఈ బూచాడి దగ్గర నేను పాఠం నేర్చుకోనమ్మా… శిష్యురాలి విరక్తి.. […]

Read More

‘తెలుగు ఇండియన్​ ఐడిల్​’ విజేతగా వాగ్దేవి

తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహించిన ‘తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌’ తొలి సీజన్లో యువ గాయని బీవీకే వాగ్దేవి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆమె తన గాత్రంతో న్యాయ నిర్ణేతలను మెప్పించి టైటిల్ గెలుచుకుంది. ఫైనల్ ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలుగు ఇండియన్ ఐడల్ ట్రోఫీతో పాటు రూ. 10 లక్షల నగదు బహుమతి కూడా అందుకుంది. వీటితో […]

Read More

గంతేస్తే గరం గరమే!

ఆమె.. పేరుకి శృంగార నటి.. ముద్దు పేరు వ్యాంప్.. ఇప్పుడైతే హీరోయిన్లే రెండు గుడ్డ ముక్కలు చుట్టి ఊ..అంటావా..ఆంటూ.. జిగేలు రాణి..అనుకుంటూ చీకులమ్మేస్తూ చేసేస్తున్న డ్యాన్సులు నిజం చెప్పాలంటే అంతకంటే కాస్త సంప్రదాయంగా ఆడిన ముద్దుగుమ్మలు.. జ్యోతిలక్ష్మి..జయమాలిని.. హలం.. జయకుమారి.. అనురాధ…కుయిలీ.. సిల్క్ స్మిత.. ఈ అందరికీ మధ్యస్థంగా మన రౌడీరాణి విజయలలిత,. ఓ ధీరవనిత..! ము ము ము ము ముద్దంటే చేదా.. ఇపుడా ఉద్దేశం లేదా.. అక్కినేనిని […]

Read More

సామాజిక స్పృహతో,సమగ్ర అవగాహనతో స్పందించాలి

-సాయి పల్లవికి విజయశాంతి సూచన వర్ధమాన నటి సాయి పల్లవి కశ్మీరీ పండిట్లపై హింసాకాండను.. గోవుల అక్రమ రవాణా చేస్తున్న ముస్లింపై గో సంరక్షుల దాడిని ఒకే గాటన కడుతూ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. దీనిపై బీజేపీ నేత, మాజీ నటి విజయశాంతి స్పందిస్తూ తన ఫేస్ బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.. గోవధ కోసం ఆవుల […]

Read More

త్వరలోనే అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ ఉంటుంది: ఆర్మీ చీఫ్

త్రివిధ దళాల్లో రిక్రూట్ మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నపథ్ పథకం దేశ వ్యాప్తంగా పలు చోట్ల హింసను రాజేసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. రైళ్లకు నిప్పుపెడుతున్నారు. సికింద్రాబాద్ లో సైతం ఒక రైలును అగ్నికి ఆహుతి చేశారు. అయినప్పటికీ కేంద్రం కానీ, ఆర్మీ కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ […]

Read More

అమెరికాలోని అలబామా చర్చిలో కాల్పులు..

అమెరికాలో తుపాకుల మోతకు తెరపడడం లేదు. ఇటీవల టెక్సాస్‌లో ఓ స్కూల్‌లోకి చొరబడిన సాయుధుడు జరిపిన కాల్పుల్లో టీచర్ సహా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కూడా న్యూయార్క్, ఉవాల్డే, టెక్సాస్ నగరాల్లోనూ కాల్పులు జరిగాయి. తాజాగా నిన్న సాయంత్రం అలబామాలోని ఓ చర్చిలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. […]

Read More

సబ్బులు అమ్ముకుంటూ జీవిస్తున్న ఒకప్పటి హీరోయిన్

దాదాపు 200 చిత్రాల్లో నటించిన సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా భాస్కరన్ ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సబ్బులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న పనితో సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు. అప్పులు, ఇతర […]

Read More

ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలకు పూర్తవుతున్న ఏర్పాట్లు..

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. రిజల్ట్స్ వెలువడే తేదీని అధికారులు ప్రకటించనున్నారు. ఈ ఏడాది మే 6 నుంచి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,64,756 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in […]

Read More

విండోస్ వాడుతున్న వారు అర్జంటుగా అప్ డేట్ చేసుకోవాలంటున్న మైక్రోసాఫ్ట్

విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఓ లోపం ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ లోపం సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కానీ, మార్పులుచేర్పులు చేసేందుకు కానీ వీలవుతుందని మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందుతోంది. విండోస్ 7, ఆపై వెర్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు, సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. వీలైనంత త్వరగా […]

Read More