సాయిపల్లవిపై హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు

కశ్మీర్ పండిట్ల ఊచకోత అంశాన్ని, ఇటీవల ఆవులను రవాణా చేస్తున్న ఓ ముస్లిం వ్యక్తిపై దాడి ఘటనతో పోల్చిన సినీ నటి సాయిపల్లవి చిక్కుల్లో పడింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో, సాయిపల్లవిపై హైదరాబాదు పోలీసులకు ఫిర్యాదు అందింది. కశ్మీర్ ఫైల్స్ సినిమా, గోరక్షకులపై సాయిపల్లవి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ నేతలు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలని కోరారు. […]

Read More

దసరా బరిలో ‘ఏజెంట్’

అఖిల్ తాజా చిత్రంగా ‘ఏజెంట్’ రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోలను చాలా స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డి సిద్ధహస్తుడు. యాక్షన్ ఎపిసోడ్స్ పై ఆయనదైన ప్రత్యేకమైన ముద్ర కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగు మొదలై చాలా కాలమైంది. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆ రోజున థియేటర్లకు రావడం […]

Read More

సేవ ముసుగులో అఘాయిత్యాలు….

-అభం శుభం తెలియని అమాయకపు పిల్లలపై కర్కశ చర్యలు -వెట్టి చాకిరీ చేయిస్తూ లోకం తెలియని బాలికల పై భౌతిక దాడులు -మతిస్థిమితం సరిగా లేని బాలికలపై లైగింక దాడులకు తెగబడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు -ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యాంగుల పాఠశాల ఉదంతాలపై ఎన్టీ ఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు కన్నెర్ర -అర్ధరాత్రి మూడు గంటల వరకు కొనసాగిన ఆయా శాఖల అధికారుల విచారణ -అధికారుల విచారణలో విద్యార్థులు […]

Read More

దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌

-రక్షణ శాఖ సంచలన నిర్ణయం భారత రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో మార్పుల కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. దేశంలో అగ్నిప‌థ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు. ఈ మేరకు కేబినెట్‌ కమిటీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ మేర‌కు త్రివిధ దళాల అధిపతుల‌తో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు […]

Read More

మంచు విష్ణు సినిమా జిన్నాపై కొత్త వివాదం

మంచు విష్ణు తీస్తున్న కొత్త సినిమా పేరు జిన్నా అని పెట్టారు. గాలి నాగేశ్వరరావు అనే క్యారెక్టర్‌లో మంచు విష్ణు న‌టిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ‘జిన్నా’ అనే టైటిల్ తొలగించాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను తిరుమల ఏడుకొండల నేపథ్యంలో ప్రకటించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిన్నా ఓ దేశద్రోహి అని, ఆ పేరుతో సినిమా తీయడమేంటని […]

Read More

జనసేనాని బాట… కుటుంబ సభ్యుల చేయూత

* కౌలు రైతుల భరోసా యాత్ర ప్రత్యేక నిధికి రూ.35 లక్షలు విరాళం * జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని కలిసి చెక్కులు అందించిన కుటుంబ సభ్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కుటుంబం మరోసారి పెద్ద మనసు చాటుకుంది. సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే సదుద్దేశంతో రూ. 35 లక్షలు విరాళం అందించారు. సోమవారం ఉదయం […]

Read More

పోలీసుల అదుపులో శ్రద్ధా కపూర్ సోదరుడు

బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్థ కపూర్ ఓ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు. డ్రగ్స్ సేవించిన అతడ్ని బెంగళూరు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. అందులో సిద్ధార్థ కపూర్ సహా ఆరుగురు డ్రగ్స్ సేవించినట్టు పరీక్షల్లో తేలింది. డ్రగ్స్ […]

Read More

ప్రకాశం జిల్లా వైసీపీ నేత ఇంట్లో సీసీఎస్ పోలీసుల తనిఖీలు..

-రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ వినాయక విగ్రహం స్వాధీనం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.వెంకటేశ్వరరావు ఇంట్లో ఒంగోలు సీసీఎస్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మరకత పంచముఖ వినాయక విగ్రహం లభ్యమైంది. అత్యంత అరుదైన ఈ విగ్రహం విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆయనతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న గోళ్లవిడిపికి చెందిన గ్రామస్థాయి నేత […]

Read More

సినారె పాటలే వాగ్దేవికి అభిషేకం!

ఆయన పాట రాస్తే.. వాగ్దేవి చరణకింకిణులు ఘల్లుఘల్లుమన కరకంకణములు గలగలలాడగా నర్తించదా.. సరస్వతి వన్నెల దొరసానిగా ముస్తాబై.. తెలుగువారింట జాజిమల్లిగా అక్షర జలకాలాడదా.. సినారె..ఏమి రాస్తిరే అంటూ అంతటి నందమూరి చిలకలేదా ఆ పాటల సిరి! గజల్స్ రాస్తే విజిల్స్.. విశ్వంభరతో భళారే అనిపించుకుని ఆ మహాజ్ఞాని అధిరోహించినాడు జ్ఞానపీఠం అసలు ఆయన ప్రతిపాట ఎదిగే కవులకు ఓ పాఠం! సినారె.. నీ పేరు తలచినా చాలు మదిలో పొంగు […]

Read More

పోలీసు కంట్రోల్‌ రూముకే కన్నమేశారోచ్‌

– హైటెక్‌ రాజధానిలో పోలీసులకు ఇదో హైదరా‘బాధ’ – పోలీసుల పరువుపోయింది ( మార్తి సుబ్రహ్మణ్యం) ఎవరైనా తమ ఇంట్లో దొంగతనం జరిగితే పోలీసుస్టేషన్‌కు వెళతారు. తమ ఆఫీసులో వస్తువులు ఎవరో కొట్టేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ పోలీసుల ఆస్తినే దొంగతనం చేస్తే, వాళ్లెవరికి చెప్పుకుంటారు? ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటుంటుందా? కాకపోతే పద్ధతి పద్ధతే కాబట్టి, వాళ్లూ ఫిర్యాదు చేసి తీరాలి. హైటెక్‌ హంగులతో […]

Read More