హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఒకరిని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఉదయం మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. నిందితులను కఠినంగా […]
Read Moreఅది ఆరుద్ర ముద్ర..!
త్వమేవాహం.. ఓ సాహితీ ప్రవాహం.. అంతటి మహాకవే మెచ్చి దాసోహం.. ఆరుద్రకే చెల్లిన ఆరోహం! గేయమైనా..సినీ గీతమైనా ప్రతి పదంలో తన ముద్ర.. ఔను..ఇది రాసింది ఆరుద్ర… అది ఆయన శైలి.. అందుకే అయ్యాడు సినీవాలి! కూనలమ్మ పదాలు పలికితే మురిసిపోవా పెదాలు.. రహదారి బంగళా.. ఆరుద్ర మార్కు సాహితీ మేళా! బీదలపాట్లుతో మొదలైన సినీప్రస్థానం.. పేదరికమే చూపింది చాలా కాలం.. కొళాయి నీరు త్రాగి అక్షరాల పంపు విప్పితే […]
Read Moreస్వరరాగ ప్రవాహం.. సర్వ దేవతల ఆవాహం!
నేడు బాలు పుట్టినరోజు 04.06.1946 నీ పాట ఏడుకొండలలో ప్రతిధ్వనించే అన్నమయ్య కీర్తన.. నీవూ మావలె మనిషివని నీకూ మరణం ఉన్నదని తెలిసీ ఎలా బ్రతికేది.. అని నిలదీసి షిర్డీనాధుని సమాధి నుంచి ధుని సాక్షిగా వెలికి రప్పించిన అపూర్వ ధ్వని.. జయజయ జయజయ వినాయక.. శ్రీ కాణిపాక స్వామికీ ప్రియమైనదే నీ వాణి.. మాలధారణం.. నియమాల తోరణం.. అంటూ భక్తులకు.. అయ్యప్పకు చేశావు కదా అనుసంధానం.. స్వాముల మండల […]
Read Moreబాలుడిపై మదర్సా మత పెద్దల అఘాయిత్యం
– పోక్సో కింద కేసు! గుజరాత్: అహ్మదాబాద్‌లోని బాపునగర్ మదానీ మదర్సాకు చెందిన ఇద్దరు మతపెద్దలు 13 ఏళ్ళ మైనర్ బాలుడిని లైంగికంగా, శారీరకంగా వేధించారు. ప్రస్తుతం బాధితుడు శారదాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మతపెద్దలపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. గోమతీపూర్‌లో నివసించే ఒక దినసరి కూలీ తన ఆరుగురు పిల్లల్లో 13 ఏళ్ళ పెద్దవాడిని […]
Read Moreచండీఘర్ పై ఆంధ్రా కబడ్డీ జట్టు ఘన విజయం
-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో బాలికల జట్టు బోణి -40 – 28 స్కోర్ తో ఆంధ్రా పైచేయి హర్యానాలో ఈ నెల 3వ తేది నుండి 13వ తేది వరకు జరుగుతున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021-22 లో భాగంగా ఈ రోజు బాలికల కబడ్డీ విభాగంలో ఆంధ్రప్రదేశ్ టీమ్ 40 – 28 స్కోర్ తో చండీఘర్ టీంపై ఘనవిజయం సాధించింది. ఈ సందర్భంగా […]
Read Moreనటరాజ పాద సుమరజం.. అదే కమలిజం..!
(సాగరసంగమం సినిమాకి నలభై..03.06.1983) గుర్తింపునకు నోచుకోని ఓ కళాకారుడి వేదన.. ప్రేమ దూరమై.. బ్రతుకు భారమైన_ ఓ నిర్భాగ్యుడి మౌనరోదన.. కష్టనష్టాల సమాగమం.. సాగరసంగమం.. కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమదాలోక హిమదీపం.. నవరస నటనం.. జతియుత గమనం.. ఎంత అద్భుతమైన నర్తనం ఇంకెంత అపురూపమైన నటనం.. కమల్ కే చెల్లిన అభినయం కళాతపస్వి మాత్రమే చెయ్యగలిగిన మథనం సాగరసంగమం! వేయ్ వేలా గోపెమ్మల మువ్వాగోపాలుడే.. ఆ ముద్దు […]
Read Moreరిటైల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న కే బ్యూటీ
-భారతదేశ వ్యాప్తంగా జనరల్ ట్రేడ్ మరియు ఆధునిక వర్తకం లోనికి ప్రవేశిస్తూ కే బ్యూటీ తన రిటెయిల్ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటోంది -భారతదేశ వ్యాప్తంగా అందం తలుపులు తెరుస్తూ కే బ్యూటీకి ప్రాప్యతను విస్తృతం చేయడానికి కత్రినా కైఫ్ మరియు నైకా ప్రణాళికలను విడుదల చేశారు -పంపిణీలో ఈ విస్తరణ కే బ్యూటీ యొక్క ఉన్నత స్ఫురద్రూప అనుభవాన్ని మేకప్ ద్వారా భౌతిక -సంభాషణను కోరుకునే విస్తృత వినియోగదారుల పటిష్ట పరిధి […]
Read MoreSSC పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ర్యాంకులు ప్రకటిస్తే శిక్షార్హులు
– గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి వెల్లడి SSC పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో ర్యాంకులు ప్రకటించడం నిషేధమని, అలా ప్రకటిస్తే చట్టరీత్యా శిక్షార్హులని గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ డి. దేవానంద రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎం.ఎస్. నెంబర్ 55, పాఠశాల విద్యాశాఖ విభాగం, ది. 27-08-2021ను అనుసరించి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 2020 నుండి గ్రేడ్ ల స్థానంలో […]
Read Moreప్రయోగం పుట్టినరోజు…!
ఆ పాటలో మార్దవం.. అదే పాటలో కోయిలమ్మ కిలకిలారావం.. వింటుంటే ఆనందం ఆర్నవం.. సప్త స్వరాల.. కోటిరాగాల సముద్భవం.. అది ఇళయరాజాకే సంభవం.. అసలు..ఆయన స్వరకల్పనే ఓ విప్లవం… మామ మహదేవన్ తో ఝుమ్మంది నాదం అంటూ సిరిసిరి మువ్వలు మ్రోగించి సుస్వరాల ‘శుభలేఖ’లు పంచి శంకరాభరణ రాగంలో మధురగీతాలు వినిపించిన కళాతపస్వి ఈ సంగీత రుషితో సాగరసంగమం చేసి.. తాను స్వాతిముత్యమై.. ఈ సంగీత సామ్రాట్టును సిసలైన ఇ”లయ”రాజాగా […]
Read Moreమసాజ్ పేరుతో వ్యభిచార రొంపిలోకి
– వ్యక్తి ఆత్మహత్య విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. మసాజ్ పేరుతో యువకుడిని ఆకర్షించి అక్కడ తీసిన వీడియోలు, ఫోటోలు వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్ చేయటంతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. విజయవాడలో మసాజ్ మాఫియా రెచ్చిపోతోంది. దానితో పాటు మళ్లీ బ్లాక్ మెయిలింగ్. ఇది తట్టుకోలేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన శ్రీకాంత్ రెడ్డి(30) అనే వ్యక్తి […]
Read More