– రైల్వే మంత్రికి దర్శకుడు నాగ్ అశ్విన్ విన్నపం తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి ప్రతి రోజు వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటుంది. ఈ రద్దీని తట్టుకునేలా తిరుపతి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయబోతోంది. ఈ క్రమంలో […]
Read Moreబోర్డ్ తిప్పేసిన మరో ఐటీ కంపెనీ
– రోడ్డున పడ్డ 800 మంది ఉద్యోగులు.. మాదాపూర్ లో ఓ ఐటీ కంపెనీ మరోసారి ముంచేసింది. ఉద్యోగం ఇస్తానని నమ్మబలికి యువకుల వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసి కంపెనీ ఎత్తేసింది. దీంతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ దారుణ ఘటన మాదాపూర్ లో వెలుగు చూసింది. కొన్ని ఐటీ కంపెనీలు నిరుద్యోగుల అవసరాలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇప్పటివరకు […]
Read Moreసాహసాల శపథం.. విజయాల పథం
ఘటికుడీ ఘట్టమనేని… ఆ బ్యానర్ పేరు పద్మాలయ కాని అసలు పేరు సాహసాలయ.. ఎన్ని ప్రయోగాలు.. ఎన్నెన్ని విజయాలు.. తెలుగు చిత్రసీమలో అన్ని రికార్డులూ ఆ సంస్థవే.. టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన నిర్మాత.. తెలుగు బైస్కోపుకి సినిమా స్కోపు హంగులద్ది సెవెంటీ ఎం ఎం సొబగులు సైతం సమకూర్చిన ధీశాలి సూపర్ స్టార్ కృష్ణ.. సాహసాల తృష్ణ! మెకన్నాస్ గోల్డ్ మూవీ చూసి ఇలాంటి ఓ సినిమా […]
Read Moreసినిమా సిరి దాసరి..!
సినిమాకి దర్శకుడే కెప్టెన్.. ఇదే నినాదం.. అదే విధానంతో తెరను ఏలిన వేలుపు.. చిత్ర పరి”శ్రమ”కు మేలుకొలుపు.. నిర్మాతలకు కొంగు బంగారం దర్శకరత్న మేధస్సే బాక్సాఫీస్ భాండాగారం.. స్వర్గం నరకంతో మొదలైన విజయ ప్రస్థానం.. తాతా మనవడుతో ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం.. ఆయనే కథ..మాటలు.. పాటలు..స్క్రీన్ ప్లే.. నిర్మాత..దర్శకుడు అపుడపుడు నాయకుడు.. ఇన్ని చేసిన కళాకారుడు ప్రపంచ సినీ చరిత్రలో ఒక్కడే..దాసరి.. ఆయనకు కారెవరూ సరి.. దేనికదే వైవిధ్యం.. […]
Read Moreపరిశ్రమలో క్రమశిక్షణ లేదు: సుమన్
తెలుగు సినీ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రముఖ నటుడు సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమ పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణ లోపించిందని అన్నారు. సినిమా షూటింగుల్లో సమయపాలన కనిపించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఫిలింమేకర్స్ బయ్యర్ల గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. ఇప్పటి రోజుల్లో కోట్ల బడ్జెట్ తో […]
Read Moreగ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడే గంజాయి అలవాటైంది: ఆర్యన్ ఖాన్
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఇటీవలే క్లీన్‌చిట్ పొందిన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (NCB) ఎదుట సంచలన విషయాలు బయటపెట్టాడు. ఆర్యన్ అమెరికాలో ఉండగానే గంజాయి తాగడాన్ని అలవాటు చేసుకున్నాడని, ఈ విషయాన్ని స్వయంగా తమతో చెప్పాడని 6 వేల పేజీల చార్జ్‌షీట్‌లో ఎన్సీబీ పేర్కొంది. నిద్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కోసమే గంజాయి తీసుకునేవాడినని […]
Read Moreస్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరుగుతున్న ధరలు సామాన్యుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ధరలు పెరుగుతున్న క్రమంలో… నిత్యావసర వస్తువులతో పాటు అన్నింటి ధరలపై వీటి ప్రభావం పడుతోంది. అయితే వారం క్రితం లీటర్ పెట్రోల్ పై రూ. 8, డీజిల్ పై రూ. 6 సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించడంతో జనాలు కొంత సంతోషించారు. కానీ ఇంతలోనే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం ప్రారంభించాయి. […]
Read Moreతాతయ్య బయోపిక్ తీస్తా
-అత్యున్నత ప్రమాణాలతో గ్రీన్ మ్యాట్ స్టూడియో,ఆడియో మిక్సింగ్-ఎడిటింగ్ & డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు!! -షూటింగ్స్ కి సువర్ణావకాశం!! -స్వర్గీయ భారత ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు మనవరాలు శ్రీమతి అజిత ఫార్మసీ-ఆర్కిటెక్చర్-ఫైన్ ఆర్ట్స్ -ఫోటోగ్రఫీలలో డిప్లొమా మొదలుకుని… పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు డాక్టరేట్ వరకు విద్యనందిస్తున్న ప్రతిష్టాత్మక కళాశాలలు అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తూనే… తన తాతగారు పి.వి.నరసింహారావు జీవితాన్ని తెరకెక్కించి… నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బహుముఖ ప్రతిభాశాలి […]
Read Moreఅన్న ఆగమనం.. వెండితెర సుసంపన్నం!
ఎన్టీఆర్.. ఒక ఆవేశం.. ఒక అభినివేశం.. ఒక ఆలాపన.. ఒక ఆలంబన.. ఒక మెరుపు.. ఒక మైమరపు.. ఒక చరుపు.. ఉవ్వెత్తున ఎగసి పడే తరంగం స్వేచ్ఛా విహంగం.. ఆయన ఆహార్యం విలక్షణం వ్యవహారం సలక్షణం.. ఆయన జీవితం చరిత్ర మరవదు ఈ ధరిత్రి! పుట్టిన ప్రతి మనిషి గిట్టకపోడు మళ్లీ పుట్టక పోడు.. కాని ఎన్టీఆర్ లాంటి ఓ మనిషి ఎన్ని యుగాలైనా మళ్లీ పుట్టుకురాడు..! అందుకే రామారావు.. […]
Read Moreగ్రోయింగ్ చార్జీలు పెంచే దాకా కోళ్లు పెంచం
-కోళ్ల పెంపకం చార్జీలు పెంచాలి -కార్పొరేట్ కంపెనీలకు తేల్చిచెప్పిన పౌల్ట్రీ రైతులు -బ్యాంకు లోన్లు కట్టలేకపోతున్నం -ఏ మూలకూ సరిపోని గ్రోయింగ్ చార్జీలు -చికెన్ ధరలపై ఎఫెక్ట్? కోడి పిల్లలను దించుకోబోమని రైతులు ప్రకటించినందున ఆ ప్రభావం చికెన్ ధరలపై పడే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్‌లో కిలో చికెన్రూ.300 వరకు పలుకుతున్నది. తాజాగా పెంపకం నిలిపివేస్తుండడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కోళ్ల […]
Read More