బడుగులకు రాజకీయ అవకాశాలిచ్చిన అభ్యుదయ వాది ఎన్టీఆర్:పవన్ కల్యాణ్

ఎన్టీఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయనకు జనసేనాని పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. తెలుగుగడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఎన్టీఆర్ ఒకరని కొనియాడారు. సంప్రదాయ రాజకీయాలే ఆలంబనగా నడుస్తున్న రోజుల్లో ఓ రాజకీయపార్టీని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలకు భాగస్వామ్యం కల్పించిన అభ్యుదయ వాది ఎన్టీఆర్ అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి శతజయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానన్నారు. తెలుగు భాషపై ఆయనకున్న మక్కువ, పట్టు తననెంతగానో ఆకట్టుకునేవని పవన్ పేర్కొన్నారు. తెలుగు […]

Read More

ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టనున్న కేంద్రం

ఆన్ లైన్ షాపింగ్ లో ఏదైనా కొనుగోలు చేసే ముందు ఏం చేస్తారు..? అప్పటికే వాటిని కొని వినియోగించిన వారు ఎలా ఉందో చెబుతూ ఇచ్చిన రివ్యూలను చూస్తారు. ఆ తర్వాతే కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఆ రివ్యూలే ఫేక్ అయితే, కొనుగోలు దిశగా ప్రోత్సహించేందుకు కావాలని సానుకూల రివ్యూలు రాయిస్తుంటే..? వినియోగదారులను మోసపుచ్చడమే అవుతుంది. కొన్ని ఈ కామర్స్ సంస్థలు ఈ తరహా అనైతిక వ్యవహారాలకే పాల్పడుతున్నాయి. […]

Read More

ఎన్టీఆర్ నాకు దేవుడు: రాజేంద్రప్రసాద్

దివంగత ఎన్టీఆర్ నందమూరి తారకరామారావు శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఈరోజు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ పెట్టిన […]

Read More

ఆయన జీవితం చిత్రం..భళారే విచిత్రం..!

ఎంత రాస్తే సరిపోతుంది.. ఎన్ని చెప్తే సరితూగుతుంది.. కొంత వర్ణిస్తే ఓ కావ్యం ఇంకొంత వివరిస్తే పురాణం ఖండం అనుకుంటే కాండం సర్వం అని తలపోస్తే అతి పెద్ద పర్వం.. ఓ యుగపురుషుడి కథ.. మహానాయకుడి వీర గాధ.. చెప్పుకుంటూ పోతే అంతులేని కధ.. ఎన్టీఆర్ అనే కథానాయకుని కథ..! నిమ్మకూరులో పుట్టిన ఆ వ్యక్తి నిమ్మళంగా ఉంటాడా.. కృష్ణా జిల్లాలో పుట్టాడనో ఏమో సగం నటజీవితం కృష్ణార్పణమే.. మిగిలిన […]

Read More

అతడే ఒక చరిత్ర!

ఒకే వ్యక్తి తానే రాముడూ రావణుడైతే.. అదే వ్యక్తి భీముడు..దుర్యోధనుడు.. కీచకుడు..కిరీటిగా మారితే.. తానే కృష్ణుడు..కర్ణుడు… బృహన్నల.. ఇలా బహురూపాలు ధరిస్తే.. నవ మన్మధుడైన జగదేకవీరుడు.. పండు ముదుసలి భీష్ముడైతే.. వాల్మీకిగా మారి రామాయణం విరచిస్తే.. బ్రహ్మం గారిగా కాలజ్ఞానం చెబితే.. రాయల్ గా కృష్ణదేవరాయలైతే గోపాలుడు..భూపాలుడైతే.. అగ్గి పిడుగుగా అవతరిస్తే.. బందిపోటుగా మారి అభిమానుల హృదయాలు కొల్లగొడితే.. అతడే తిరుగులేని కథానాయకుడై.. ఒకనాటికి ఎదురులేని మహానాయకుడైతే.. అతడు నందమూరి […]

Read More

8,000 ఉద్యోగాలు హుష్ కాకి!

మంచి ఆఫర్లతో ఉద్యోగులను ఆకర్షించడంలో స్టార్టప్ లు పోటీ పడుతుంటాయి. గత రెండేళ్ల కాలం స్టార్టప్ లకు స్వర్గధామం అని చెప్పుకోవాలి. వేలాది స్టార్టప్ లు ప్రాణం పోసుకున్నాయి. అయితే, వీటిల్లో నిలిచి గెలిచేవి ఎన్నన్నది కాలమే చెప్పాలి. ఇప్పటి వరకు ఉద్యోగులను నియమించుకునే విషయంలో పోటీ పడిన స్టార్టప్ లు.. ఇప్పుడు వారిని తొలగించడంలో పోటీ పడుతున్నాయి. మారిన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో, క్యాష్ బర్నింగ్ (వ్యాపార […]

Read More

M13 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన శాంసంగ్..

శాంసంగ్ గెలాక్సీ సిరీస్ లో భాగంగా… M13 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. 50 మెగాపిక్సెల్ కమెరాతో.. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని ధర ఇంకా… కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే బడ్జెట్ లోనే ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కెమేరా క్వాలిటీ.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… […]

Read More

పొలంలో పండించిన బియ్యం గింజలతో చరణ్ బొమ్మ..

ఓ వీరాభిమాని ఆర్ట్.. 264 కిలోమీటర్లు నడిచెళ్లి ఇచ్చిన జైరాజ్ పొలంలో పండిన బియ్యమూ చరణ్ కు అందజేత మురిసిపోయిన చరణ్ అభిమాన హీరో కోసం కొందరు జనాలు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. రామ్ చరణ్ విషయంలో అలాంటి ఆసక్తికర ఘటనే జరిగింది. తన పొలంలో పండించిన ధాన్యంతో రామ్ చరణ్ బొమ్మ గీశాడా వ్యక్తి. తెలంగాణలోని గద్వాల జిల్లా గోర్లఖాన్ దొడ్డికి చెందిన జైరాజ్ అనే వ్యక్తి.. […]

Read More

తెలుగు జాతికి గర్వకారణం ఎన్టీఆర్

‘ఈనాడు’ అధినేత రామోజీరావు తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని నలుదిశలా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ శత జయంతి నేడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు స్మరించుకున్నారు. వెండి తెరపై నవరసాలు పండించిన మహానటుడు, అశేష అభిమానుల హృదయసీమను అవిఘ్నంగా ఏలిన మహానాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఆ మహామనిషి శత జయంతి సందర్భంగా అందరికీ హార్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. […]

Read More