కరోనా పరిస్థితులు నెమ్మదించడంతో క్రమంగా క్రీడా పోటీల నిర్వహణ ఊపందుకుంటోంది. కరోనా ప్రభావం వల్ల గత రెండేళ్లుగా అనేక టోర్నీలు నిలిచిపోవడం తెలిసిందే. మునుపటితో పోల్చితే ఇప్పుడు కరోనా ప్రభావం నామమాత్రం కావడంతో క్రీడా కార్యకలాపాలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో, ఇండోనేషియాలో ఆసియా కప్ హాకీ టోర్నీ షురూ అయింది. ఇవాళ జకార్తాలో జరిగిన మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ 1-1తో డ్రాగా […]
Read Moreతెలంగాణలోని చిన్న పట్టణాలకూ మీషో సేవలు!
దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో రెండో రోజైన సోమవారం తెలంగాణ బృందం సత్తా చాటింది. సోమవారం ఒకే రోజు రెండు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ బీమా సంస్థ స్విస్‌రేతో ఒప్పందం కుదుర్చుకున్న తెలంగాణ… తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషోతో రెండో ఒప్పందాన్ని కుదర్చుకుంది. తాజా ఒప్పందం ప్రకారం మీషో సేవలు ఇకపై తెలంగాణలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా […]
Read Moreపోలీసుల ముందు లొంగిపోయిన ఎమ్మెల్సీ అనంతబాబు..
నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయారు ఎమ్మెల్సీ అనంతబాబు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆఫీస్‌కు.. తన కారులోనే స్వయంగా వెళ్లి సరెండర్ అయ్యారు. హత్యకు సంబంధించిన వివరాలన్నీ డీఐజీకి వెల్లడించారు. కాసేపట్లో మేజిస్ట్రేట్ ఎదుట అనంతబాబును హాజరుపరచనున్నారు పోలీసులు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు ఎమ్మెల్సీ అనంతబాబు. వ్యక్తిగత వ్యవహరాల్లో జోక్యం చేసుకోవడంతో చంపేశానని అంగీకరించారు. హత్యలో తానొక్కడినే పాల్గొన్నట్టు వెల్లడించారు. […]
Read Moreకమర్షియల్ కళాఖండాల దర్శకేంద్రుడు @ 81
పురాణాల్లో ఇంద్రుడు కాస్త బూతు దేవుడే.. మన సినిమాకి అలాంటోడు రాఘవేంద్రుడే.. అందుకే అతగాడు అయ్యాడు దర్శకేంద్రుడు .. రసికరాజ తగువారము కామా అంటూ ఇన్నాళ్లు తీసి దృశ్యకావ్యాలు ఇప్పుడు కామానికి కామా పెట్టి ఆధ్యాత్మికంగా ఓ కొత్త పరంపర వాటిలోనూ కొనసాగిస్తూ అందాల జాతర..! అన్నమయ్య కీర్తనలు మరదళ్ల నర్తనలు సమపాళ్లలో.. పదహారు కళలకు ప్రాణాలైన నా ప్రణవప్రణయ దేవతలకు ఆవాహనం.. పిలక పెట్టి తాళ్ళపాక రొమాన్సు ముదురు […]
Read More2024లో పవన్ కల్యాణ్ను సీఎం చేయడమే మా లక్ష్యం
– చిరు, పవన్, రాంచరణ్ అభిమానుల సదస్సులో అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు విజయవాడ: అభిమానులు పవన్ కల్యాణ్తో నడుస్తారని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు అన్నారు. విజయవాడలోని మురళి ఫార్చూన్ హోటల్లో పవన్, చిరు, రామ్చరణ్ అభిమానులు సమావేశం నిర్వహించారు. 2024లో పవన్ కల్యాణ్ను సీఎం చేయడమే తమ లక్ష్యమని స్వామినాయుడు తెలిపారు. జనసేనను జనంలోకి తీసుకెళ్లేలా తమ వంతు […]
Read Moreఆయన కలం.. వాగ్దేవి ఘంటం!
వేటూరి రాసినట్టే.. ఆయన పాట పంచామృతం.. అక్షరాల ప్రవాహం.. భావాల సందోహం.. ఆ మహాకవి దూరమైనా మన హృదయ తంత్రులను మీటుతూనే ఉంటుంది అహరహం..! మల్లె కన్న తెల్లన మా సుందరరామ్మూర్తి మనసు తేనె కన్న తీయని ఆయన పలుకు అన్నట్టు.. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను.. అంటూ మొదలైంది ఆయన సినీ ప్రయాణం ఆనాటి నుంచి ఆయన కలమే అయింది పాటకు ప్రమాణం..! ఆయన పాట ప్రేమకు పట్టాభిషేకం.. భక్తికి […]
Read Moreవిలనీ గోల…రాజనాల
నవ్వితే జనాలు బెంబేలు విలనీలో ఆయనకు జేజేలు కత్తి పట్టిన ఎన్టీఆర్,కాంతారావు.. హీరో ఎవరైనా రాజనాల విలన్ కాకపోతే జీరోలే.. దుర్మార్గానికి పెట్టింది పేరు ఈ శూరసింహుడు.. రామారావుకు మామ.. తెరపై మరో సుయోధన సార్వభౌమ.. సాంఘికాల్లోనూ మెరిసిన దుష్టుడు ప్రతినాయకుడైనా అందరికీ ఇష్టుడు..? జేవురించిన మొహం గూఢచారి 116లో చైనా అహం కండలు తిరిగిన దేహం ఇతగాడిని జయించగలమా అని హీరోల్లోనూ సందేహం.. దుష్టపాత్రల తొలి సూపర్ స్టార్ […]
Read Moreరాముడు..భీముడుకి యాభై ఎనిమిదేళ్లు
21.05.1964 విడుదల తెలిసాయిలే..తెలిసాయిలే.. నెలరాజ నీ రూపులు తెలిసాయిలే.. ఒక్క ఎన్టీవోడే తెరకి అందం ఇద్దరుంటే మరీ నిండు.. కనులు పండు.. వాల్మీకి రాముడు.. భారతంలో భీముడు.. ప్యాంటు..చొక్కా తొడిగి ఒకరు అమాయకంగా ఇంకొకరు కాలర్ రాసుకుంటూ అదరగొట్టేశారు(?)! ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు ఒకరి ఇంట్లోకి ఇంకొకరు.. ఇలాంటి ఎన్నో సినిమాలకు అక్కినేని ఇద్దరుమిత్రులు నందమూరి రామారావు రాముడు భీముడు… ఈ రెండు ఓ ట్రెండు..! నచ్చని రాముడు.. […]
Read Moreఎటో వెళ్ళిపోయాడు సీతారావుడు..
సీతారావుడూ..అని పిలిచినట్టున్నాడు *బాలు* డు.. చప్పున పయనమయ్యేడు పాటల మాంత్రికుడు.. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి అని ఇంతలోనే ఓడి *పోయా* డు.. క్షణ క్షణం అక్షరసేద్యంలో అక్షర లక్షలు పండించిన రాతగాడు.. ఆదిభిక్షువు వాడినేది కోరేది అని మొండికేసాడు.. మధ్యలోనే మనని వదిలేసాడు.. ఎదిగిన కొద్దీ ఒదిగే వినమ్రుడు.. తెలుగు గీతాలను దిక్దిగంతాలకు మోసుకు పోయాడు.. దివినుండి భువికి గంగావతారణం గావించి తాను ఆ దివికే ఏతించినాడు.. – రాజా […]
Read Moreస్వరసరస్వతికి నీరాజనం
నీ లీల పాడెద దేవ.. ఆ పాట జానకిదైనా ఎన్నో గీతాల్లో లీలమ్మ లీల.. అమ్మ పాటలా హాయిగా నిదురపుచ్చే జోల పదునైదు వేల పాటల అవలీల..! వింత గాథ వినేందుకు రావోయి చందమామ అని కమ్మగా పిలిస్తే ఎచటి నుంచి వీచెనో ఈ చల్లని గాలి.. అనుకుంటూ తెమ్మెరనీ వెంటేసుకు రాడా… అంతేనా.. ఓహో మేఘమాలా.. నీలాల మేఘమాలా.. చల్లగ రావేల.. మెల్లగ రావేల.. ఇలా మబ్బులకూ పిలుపు […]
Read More