ప్రపంచ ఛాంపియన్‌గా తెలంగాణ బిడ్డ

ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ నిలిచింది.నిజామాబాద్‌కు చెందిన 25 ఏళ్ల నిఖత్ 52కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచింది.ఫైనల్‌లో జిత్పోంగ్ జుటామా(థాయ్‌లాండ్)ను ఓడించి కెరీర్‌లో తొలి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ‘వరల్డ్ ఛాంపియన్‌షిప్’ బంగారు పతకం గెలిచింది.భారత్ నుంచి గతంలో మేరీకోమ్, సరితా దేవి, జెన్నీ RL, లేఖ C మాత్రమే ఈ టోర్నీలో ఛాంపియన్లుగా నిలిచారు.

Read More

పాటకు వన్నెలద్దిన సిరివెన్నెల!

నా ఉచ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం.. సరసస్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది.. నే పాడిన జీవన గీతం ఈ గీతం.. ఒకటా రెండా..మూడువేల మధురగీతాల సుమధుర కలం..! ఓయి.. సీతారామశాస్త్రి.. ఎప్పుడు వచ్చావో.. ఎన్ని పాటలు రాసావో.. సరిగమ పదనిస కరోకరో జరజల్సా.. ఒక చేత్తో విలాసం.. నమ్మకు నమ్మకు ఈ రేయిని.. కమ్ముకు వచ్చిన ఈ హాయిని.. మరో చేత్తో విరాగం.. ఎక్కడ ఉన్నా […]

Read More

హీరోకి జోడు..నవ్వుకు తోడు..

ఎంతలా ఏలాడో… ఎంతగా మారాడో.. హయ్యో..అంతలా కనుమరుగయ్యాడు.. కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్.. సూపర్ ఫాస్ట్ బండిలా తమిళ సినిమాల్లో ఊపేసి.. కమల్..రజనీలను సైతం దాటేసి..ఏలేసి.. టాలీవుడ్లో ఓ సైడ్లో సెటిలై…తానే నవ్వులై.. చిరుకు మంచి ఫ్రెండు.. అయినా హిటలర్..హిటలర్ అంటూ ఏడిపించిన ట్రెండు.. జగపతిబాబుకు శుభాకాంక్షలు.. సూర్యవంశం బాతు బచ్చా.. ఇంతకీ హూ.. మన పితుహూ.. సుధాకర్..! తెలుగోడే..తమిళంలో తిప్పేసాడు.. వరసగా నలభై అయిదు.. రాధికతోనే పద్దెనిమిది… చెన్నైలో జెండా […]

Read More

ఏ బాలీవుడ్ స్టార్ కి నా ఇంటికి వచ్చే అర్హత లేదు: కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోలపై ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మండిపడింది. బాలీవుడ్ స్టార్లు ఎవరూ తనతో నటించేందుకు ఇష్టపడరని… ఎందుకంటే తానంటే వారికి భయమని చెప్పింది. తనతో పని చేసిన వారిని కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారని తెలిపింది. అయినప్పటికీ తనతో కలిసి అర్జున్ రాంపాల్ నటించాడంటే నిజంగా గ్రేట్ అని కితాబునిచ్చింది. తన ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ బీటౌన్ […]

Read More

సినిమా అమ్మ..శాంతమ్మ

అక్కినేనినే అబ్బి అని పిలిచేంత చనువు.. నందమూరి చెంపలనే ఎడాపెడా వాయించి కొరడా కింద పడేయిరా అని శాసించేంత అధికారం.. పాటలు పాడే గుమ్మ.. తెలుగు సినిమా అమ్మ… టాలెంటేమో బహుళ వెండితెర వకుళ.. శాంతకుమారీ మణి.. పుల్లయ్య గారి సతీమణి! ఒకనాటి శశిరేఖ.. మర్నాటి చిత్రాంగి.. తొలినాటి యశోదగా చిరుచిరు నగవులు చిలికే తండ్రీ…ఆంటూ అపురూపంగా గొంతు సవరించిన కుమారి పుల్లయ్య గారి శ్రీమతిగా మారి.. పౌరాణికాల నుంచి […]

Read More

ఒక దశలో..దశకంలో.. ఆయన పాటే ప్రతి నోట

మళ్ళిమళ్ళి పాడాలి ఈ పాట.. ఇదే పాట..ప్రతి చోట.. ఇలాగే పాడుకుంటాను.. స్వరకల్పన సత్యం.. ప్రతి పాట ఓ ఆణిముత్యం.. సరళమైన వాయిద్యాలు.. అందుకే పాటలన్నీ హృద్యాలు.. వింటుంటే పులకించు హృదయాలు..! ఎక్కడి నుంచి లాగేస్తాడో ట్యూను.. నీకే తెలుస్తుంది పోనుపోను నవ్వవే నా చెలీ.. చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను.. వలపులు పొంగే వేళలో.. ఎక్కడో విన్నట్టుండే బాణీ.. గాతా రహే మెరా దిల్.. ఆ…దేవానంద్ గైడ్ సినిమాలో.. […]

Read More

లాభాలు కురిపించని ఎల్ఐసీ..

జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) షేర్లు మంగళవారం స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఐపీవోలో భాగంగా ఒక్కో షేరును రూ.949 ధరకు జారీ చేశారు. కానీ, ఈ ధరతో పోలిస్తే 8 శాతం తక్కువకే రూ.872 వద్ద ఎన్ఎస్ఈలో లిస్ట్ అయింది. బీఎస్ఈలో రూ.867 వద్ద లిస్ట్ అయింది. అనంతరం అక్కడి నుంచి షేరు రికవరీ అయింది. కొనుగోళ్ల […]

Read More

దశరథ్ నన్ను వాష్ రూమ్ లో బంధించాడు:ఆర్పీ

సంగీత దర్శకుడిగా .. గాయకుడిగా ఆర్పీ పట్నాయక్ కి మంచి పేరు ఉంది. ఆయన సంగీతాన్ని సమకూర్చిన సినిమాల్లో ‘సంతోషం’ ఒకటి. ఆ సినిమాలో ‘దేవుడే దిగి వచ్చినా .. ‘ పాట సూపర్ హిట్. ఆ పాటను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆర్పీ మాట్లాడుతూ .. “ఈ పాటకి ముందు నేను ‘గలగలా గోదారిలా’ అనే పాట ఇచ్చాను. ఆ పాటకి అసలు ఏం కంపోజ్ చేయాలో అర్థం […]

Read More

పుష్పా మూవీని ఫాలో అవ్వుతున్న గంజాయి మాఫియా తగ్గేదేలే..?

రంపచోడవరంలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనాన్ని నదిలో ముంచేసిన అక్రమార్కులు.అక్రమార్కుల్లో ఒకరు వైసిపి వార్డు మెంబర్.ఒక వాహనంలో భారీగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం.వాహనాన్ని పట్టుకునేందు ఛేజింగ్ చేసిన పోలీసులు.సినీ ఫక్కీలో భూపతిపాలెం ప్రాజెక్టులో వాహనాన్ని ముంచేసిన అక్రమార్కులు. పోలీసుల చేతికి చిక్కిన ఒక వ్యక్తి, అతను రంపచోడవరం పంచాయతీ వార్డు మెంబర్.ఎస్సై రాము పర్యవేక్షణలో నీటిలోంచి వాహనాన్ని బయటకు తీసిన ప్రత్యేక టీమ్.వాహనంలో 300 కేజీలు స్వాధీనం.కేసు విచారణ […]

Read More

సర్కారు వారి తాట.. తీట తీరింది!?

విజయ్ మాల్యా.. నీరవ్ మోడీ.. ఇలాంటి ఓ పెద్ద జాబితా.. వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కట్టకుండా దిల్దార్ గా తిరుగుతున్న 420×420 ముఠాకి పెద్ద టికెట్ రేటుతో చూపిస్తే మొత్తం పెట్టుబడి వెనక్కి వచ్చేసే సినిమా.. సర్కారు వారి పాట.. కాని మామూలు జనాల మీదికి వదిలేసి వాళ్ళని గందరగోళంలో పడేశాడు దర్శకుడు పరశురామ్.. విజయ్ దేవరకొండ హీరోగా గీత గోవిందం సినిమా తీసి […]

Read More