– నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది – కళ్యాణి నన్ను లక్ష రూపాయలు అడిగింది – కరాటే కల్యాణి చేతిలో దెబ్బలు తిన్న శ్రీకాంత్ యూట్యూబ్ లో అశ్లీల కంటెంట్ తో ప్రాంక్ వీడియోలు చేసే శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తిపై గురువారం రాత్రి ప్రముఖ సినీ నటి కరాటే కళ్యాణి దాడి చేసింది. గురువారం రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో శ్రీకాంత్ ని సినీనటి కరాటే కల్యాణితో […]
Read Moreబెజవాడకు డ్రగ్స్ వచ్చిందెట్టిదనిన ..
-బెజవాడకు డ్రగ్స్ అలా వచ్చాయి.. -విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు బెజవాడలో కలకలం రేపిన డ్రగ్స్ వ్యవహరంలో అసలు నిజాలను పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. ఆదార్ కార్డ్ ను ట్యాంపరింగ్ చేసి నిషేధిత పదార్థాలను తప్పుడు ధ్రువ పత్రాలు ఇచ్చి ఇతర దేశాలకు రవాణా చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. విజయవాడ భారతీ నగర్ DST Courier (International & Domestic Courier Service)లో ఓ పని చేస్తున్న గుత్తుల తేజ, […]
Read Moreమాటే పాటై..ఆ పాటే తానై!
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాడు పాటలమ్మ చెట్టు నీడలో.. సముద్రాల..ఆత్రేయ.. ఆరుద్ర..దాశరథి..కొసరాజు.. వీటూరి..వేటూరి.. సిరివెన్నెల కట్టిన పాటల కోట నుంచి మాటల మూటలు కట్టి బోసు మొదలెట్టాడు స్వరపదగమనం..! చంద్రబోస్..పాటలలో మాటల మాంత్రికుడు.. వచనంతో బోణీ… కీరవాణి బాణీ అది బోసు పాట.. కొన్ని సత్యాలు.. ఇంకొన్ని పైత్యాలు.. అక్కడక్కడా భావాలు.. సొంత మనోభావాలు మిక్స్ చేస్తే అది బోసు పాట బాసూ..! బోటని మాస్టారి బోడి […]
Read Moreకదిలే కలం..కలకాలం!
ఆయన ఓ కదిలే సినిమా భాండాగారం.. ఆ మెదడుందే దానికి సినిమా మొదలు తెలుసు.. ఆయన మనసే ఓ వెండి తెర ఆ మనసుకు సినిమా సొగసూ ఎరుకే.. దాని ధర్మమూ..మర్మమూ ఎరుకే..! మొత్తం సినిమా చరిత్ర ఆయన అంత’రంగా’నికి అవగతమే.. అసలు సినిమానే ఆయన మనోగతం..! విఎకె రంగారావు.. ఒక సినిమాపై ఆయన విశ్లేషణ ఆ సినిమా గణవిభజన దర్శకుని గుణ వివరణ.. రచయిత జ్ఞాన విభాజన.. నిర్మాత […]
Read Moreహైదరాబాద్ లో గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ కార్యకలాపాలు
– ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుంచి సుమారు 1000 మంది ఉద్యోగులు కంపెనీ కోసం పని చేయనున్నట్లు తెలిపిన కంపెనీ ప్రముఖ డిజిటల్ కన్సల్టింగ్ కంపెనీ గ్రిడ్ డైనమిక్స్ కంపెనీ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా ఈ రోజు భారతదేశంలో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకున్న ట్లు తెలిపింది. ఈ సంవత్సరాంతానికి ఇక్కడి నుంచి సుమారు 1000 […]
Read Moreప్రేమ పేరుతో తేజస్వినిని మోసగించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు
– నిందితుడు సాదిక్‌పై 306, 376, 420 సెక్షన్ల కింద కేసులు – ధర్మవరం డిఎస్పీ రమాకాంత్ ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ధర్మవరం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ కేసును దిశ పోలీసులకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. తేజస్విని మృతదేహానికి పెనుకొండ ప్రభుత్వాసుపత్రిలో […]
Read Moreఇంటర్నేషనల్ డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్
హైదరాబాద్: నగరంలో అంతర్జాతీయ డ్రగ్స్ పెడ్లర్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వ్యాపారి ఆశీష్ జైన్ ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు నిర్వహించింది. రూ.3.71 కోట్ల నగదును ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫార్మసీ ముసుగులో ఆశీష్ జైన్ డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఇంటర్‌నెట్ ఫార్మసీ, జేఆర్ ఇన్‌ఫినిటీ పేరుతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇదే క్రమంలో నిందితుడు ఆశీష్ అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లలో వెయ్యికి […]
Read More‘సర్కారువారి పాట’ సినిమా టికెట్ల రేటు పెంపునకు ఏపీ సర్కారు అనుమతి
– టికెట్‌పై రూ.45 పెంపునకు అనుమతి – 10 రోజుల పాటు పెరిగిన రేట్లతోనే టికెట్లు – ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారువారి పాట చిత్రానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ఈ నెల 12న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి 10 రోజుల పాటు టికెట్లపై రూ.45 మేర […]
Read Moreఒక వేణువు ఆగింది
(నేడు జి.ఆనంద్ వర్ధంతి) దిక్కులు చూడకు రామయ్యా.. ఏ దిక్కుకేగినావు ఆనందయ్యా.. మమ్మల్ని నీ గీతామృత ఆనంద డోలికల్లో విహరింపజేసి ఇప్పుడు దుఖసాగరంలో ముంచి గంధర్వ లోకమున నీ ఆరాధ్య గాయకులు ఘంటసాల..పిబి.. ఎస్పీబి సరసకు చేరినావా.. మళ్లీ రావా.. ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక.. ఎంత చక్కగా ఆలపించావయ్యా ఆ గీతం ఎన్నిసార్లు ఆలకించామయ్యా ఎన్నెన్ని సార్లు ఆస్వాదించామయ్యా ఆ గానామృతం.. కల్పనకు నీ పాటే ప్రాణమంటే […]
Read Moreవరల్డ్ రెస్లింగ్ చాంపియన్ షిప్ విజేత మన భారతీయుడే
-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్ – ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు – రింకూ సింగ్ రాజ్‌పుత్ ఘనత నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్‌పుత్. ఇప్పుడీ బాహుబలి.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన, ఆసక్తి కలిగించే వరల్డ్ రెస్లింగ్ చాంపియన్‌షిప్ విజేత. అవును. […]
Read More