ఆ పాటలు వింటే అనుభవమ్ము వచ్చు!

అయయో..జేబులొ డబ్బులు పోయెనే.. అయయో..జేబులు ఖాళీ ఆయెనే.. ఈ పాట వింటుంటే తెరపై మెదిలే రేలంగి..రమణారెడ్డితో పాటు పాడిన గాయక ద్వయం మాధవపెద్ది..పిఠాపురం… కళ్ళ ముందు ప్రత్యక్షం.. సాహిత్యం..సంగీతం.. అభినయం.. వీటితో పాటు గాత్రం.. ఆ పాట హిట్టుకు మూలమంత్రం! సత్యం..నాగేశ్వరరావు.. అదేనండి.. మాధవపెద్ది..పిఠాపురం జంట స్వరాలు.. పాటల వరాలు.. కామెడీ..పేరడీ.. హిట్టు గీతాల గారడీ.. ఆ ఇద్దరి పాటలు వింటే కొత్త వారికి అనుభవమ్ము వచ్చు! పిఠాపురం ఘంటసాల.. […]

Read More

వెలుగుతూనే ఉంది ఆ నవ్వుల ప్రభ

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా.. అంటే.. చలమయ్య వస్తాను.. ఆపైన చూస్తాను.. తొందర పడితే లాభం లేదయా.. ఇలా రమాప్రభ అన్నా తొందరపడి వెళ్ళిపోయాడు అల్లు..! వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను..అసలు విషయము చెబుతాను.. అన్నా వినకుండా తుర్రుమన్నాడు రాజబాబు! వలపుల తాయం పెడితే నీ వలలో నే పడతానని ఆశ పెట్టినా ప్రయాస ఓపలేక జారుకున్నాడు పిలక పద్మనాభం..! జత కట్టిన అల్లు,రాజబాబు.. పద్మనాభం సులభంగా […]

Read More

పొలంలో యువతిపై కామాంధుల హత్యాచారం

– రేప్ చేసి హత్య చేసిన కామాంధులు – తిరుపతిలో బీ-ఫార్మసీ థర్డ్ ఇయర్ చేస్తున్న యువతి – గోరంట్ల మండలం మల్లాపల్లి సమీపంలో ఘటన – గోరంట్ల పీఎస్ ముందు యువతి మృతదేహంతో బంధువుల ధర్నా ‘‘ నా కూతురు ని గ్యాంగ్ రేప్ చేశారు… ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు చేశారు. పోలీసులు గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేయడం లేదు. తిరుపతి లో చదువుతున్న నా […]

Read More

ఆమె నటనా నాట్యమే!

జలకాలాటలలో కిలకిల పాటలలో ఏమి హాయిలే హలా.. విజయలక్ష్మి నాగినిలా నర్తిస్తే పామే కదిలినట్టుంటుంది జరాజరా..! ఒసే..ఒలే..ఏమిటే.. ఇంద్రకుమారి..నాగకుమారి ఇద్దరిదీ ఆ మాటే.. నాకు మగవాసన కొడుతోందంటూ పాము జడను చూపిన జగదేకవీరుడి ఇల్లాలు.. త్రిశోక రాజుకు.. ప్రెగ్గడ మంత్రికి చూపించింది చుక్కలు! రాముడు..భీముడులో భీమునితో జత కట్టి.. దేశమ్ము మారిందొయ్.. కాలమ్ము మారిందోయ్ అంటూ ప్రాజెక్టునే కట్టిన విజయలక్ష్మి గజ్జె కడితే తళుకు తళుకు! ఉత్తరగా మురిసి.. గుండమ్మ […]

Read More

వినరావా నా కథా..!

మామా..చందమామా… వినారావా నా కథ.. నిజమే.. ఈ సంబరాల రాంబాబుది చిత్రమైన వ్యధ.. దిలీప్ కుమార్ స్టైల్.. అందమైన స్మైల్.. వ్యసనం ముంచేసింది.. బ్రతుకు తుంచేసింది..! మట్టిలో మాణిక్యం.. ఈ సత్తికాలపు సత్తెయ్య… శారద అనే బల్లెమ్మనే ప్రేమలో పడేసిన బుల్లోడు.. నిజానికి వీరి పెళ్లి నాటికి శారద ఊర్వసి.. మేడపైని చిలకమ్మ.. నింగిలోని బల్లెమ్మ.. కాని చలం చేయించి రాయబారం.. వేయించి ప్రేమ తులాభారం కట్టేసాడు తాళి.. పెళ్లి […]

Read More

గుడిలో పూజ చేసేవాడు మాత్రమే ఎదవన్నట్టు చిత్రీకరిస్తారా?

(నాగ గురునాథ శర్మ) మీ ఊళ్ళో క్యాస్ట్ ఫీలింగుందంటావా? “నేనింత ఎదవనని తెలిశాక కూడా నాకు గుడిచ్చారంటే నేను బ్యామ్మణ్ణి అవడం వల్లే కదండీ” రాబోయే చిత్రం “జయమ్మ పంచాయితీ” లో డైలాగ్ ఇది..ఆ వ్రాసిన మాహానుభావుడి సమ సమాజ సౌభ్రాతృత్వ ధోరణికి జోహార్లు. ఆంగ్లేయుల పాలన పుణ్యమా అని వృత్తులన్నీ కులాల క్రింద మారిపోయాయి. సరే.. బ్రాహ్మణులు గుళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నారనుకుందాం. ఎంత ధనవంతులైనా సరే పబ్లిగ్గా, […]

Read More

కోర్ట్ ను తప్పదోవ పట్టించిన బిగ్ బాస్

– నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలుగు యువ శక్తి అధ్యక్షులు, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి బిగ్ బాస్ 3 జరుగుతున్న సందర్భంగా 2019 మొదట తెలంగాణ హైకోర్టు నందు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ నందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటీగేషన్ (pil ) దాఖలు చేయడం జరిగింది .ఆ పిల్ నందు ..నేను బిగ్ బాస్ సెలెక్షన్స్ పేరుతో అమ్మాయి లను […]

Read More

సినిమా ఆయన కేళి దర్శక బాహుబలి!

సినిమాకి దర్శకుడే కెప్టెన్.. ఇదే నినాదం.. అదే విధానంతో తెరను ఏలిన వేలుపు.. చిత్ర పరి”శ్రమ”కు మేలుకొలుపు.. నిర్మాతలకు కొంగు బంగారం దర్శకరత్న మేధస్సే బాక్సాఫీస్ భాండాగారం.. స్వర్గం నరకంతో మొదలైన విజయ ప్రస్థానం.. తాతా మనవడుతో ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం.. ఆయనే కథ..మాటలు.. పాటలు..స్క్రీన్ ప్లే.. నిర్మాత..దర్శకుడు అపుడపుడు నాయకుడు.. ఇన్ని చేసిన కళాకారుడు ప్రపంచ సినీ చరిత్రలో ఒక్కడే..దాసరి.. ఆయనకు కారెవరూ సరి.. దేనికదే వైవిధ్యం.. […]

Read More

ఇవేమి చదువులు ?

( వాసిరెడ్డి అమర్నాథ్ ) స్కూల్ పిల్లలు ఇంటికొచ్చాక హోమ్ వర్క్ చేస్తారు . హోమ్ వర్క్ అంటే ఇంటి పని . నిజానికది ఇంటిపని కాదు . చదువుకు సంబంధించింది .. స్కూల్ పని .పిల్లలు ఇంటకొచ్చాక చదవాలి . రాయడం ప్రాక్టీస్ చేయాలి . నిజమే కానీ .. 1 . యూకేజీ పిల్లాడు.. కొన్ని పదాలు ఇచ్చి ఒక్కో దాన్ని పదేసి సార్లు రాయమన్నారు . […]

Read More

ఇది చిరంజీవి సినిమానా..

మరి ఖైదీలా లేదే.. గ్యాంగ్ లీడర్ స్థాయి ఎక్కడ.. గూండా..దొంగ.. రౌడీ అల్లుడు.. పోనీ.. మినిమం ముఠామేస్త్రీ రిక్షావోడు… తక్కువలో తక్కువగా బిగ్ బాస్ ఎంత లాస్.. ఎక్కడి మెగాస్టార్ ఎక్కడికి? ఇంతకీ ఈ సినిమాకి కొరటాల డైరక్టరా..!? ఆ మిర్చి ఎక్కడ…! శ్రీమంతుడులోని సందేశం ఏదీ..? జనతాగ్యారేజ్ లో కనిపించిన టెంపో మిస్సింగ్! అసలెక్కడ.. కొరటాల అనే నేను!!?? ఒక మెగాస్టార్.. ఇంకో మెగా పవర్ స్టార్.. కోట్లాది […]

Read More