Kishan Reddy writes open letter to Chief Minister Chandrasekhar Rao BJP state president and Union Minister G Kishna Reddy said that people were vexed with the undemocratic ways of BRS president and Chief Minister K. Chandrasekhar Rao and decided to end at in this elections. “Democracy in the state has […]
Read Moreప్రజా ఉద్యమాలకు భయపడి సీఎం జగన్ పారిపోతున్నారు…!
అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య నాలుగున్నరేళ్ళు ప్రజా రాజధాని అమరావతిలో కూర్చున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమాలకు భయపడి విశాఖ లోని రుషికొండకు పారిపోతున్నారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈమేరకు సిఎం ఆదేశాలతో అమరావతిలోని అన్ని శాఖల కార్యాలయాలను తరలించేందుకు జీవోలు కూడా ఇచ్చారన్నారు. ఇక పారిపోవటం ఒక్కటే తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. […]
Read Moreజగన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైంది
• ఒకవైపు తన అవినీతి కేసులు.. మరోపక్క ప్రజల ఛీత్కారాలతో ముఖ్యమంత్రి నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నాడు • తనపై ఉన్న అవినీతి కేసులకు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడంతో జగన్ అండ్ కో బెంబేలెత్తుతున్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి మాజీ ఛైర్మన్ మొహమ్మద్ షరీఫ్ , మాజీ మంత్రి పరసా రత్నం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా తయారైందని… ఒక వైపు ప్రజల […]
Read Moreబీసీ జనగణనపైనా జగన్ రెడ్డి రాజకీయం
-కీలకమైన జనగణనపై చిత్తశుద్ధి ఏది జగన్ రెడ్డీ? -పదే పదే వాయిదాలు వేయడం ఎవరి ప్రయోజనాల కోసం? – శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ బీసీ జనగణన విషయంలో జగన్ రెడ్డి రాజకీయం చేయడం తప్ప కించిత్తు చిత్తశుద్ధి చూపడం లేదు. నాలుగున్నర సంవత్సరాలుగా జనగణన బిల్లును గాలికొదిలేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు తానే చేయిస్తానంటూ ఎన్నికల ముందు హడావుడి చేయడం సిగ్గుచేటు. ఎన్నికలకు ఆరు నెలల ముందు […]
Read Moreవాళ్లు సెటిలర్లు కాదు.. హైదరాబాదీ బిడ్డలు – తలసాని
– ఈ పదేళ్లలో వారిని కంటికి రెప్పలా కాపాడిన ఘనత మాది – అప్పుడు మాది ఉద్యమపార్టీ – ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీ – ఆ విషయం కేసీఆర్ ఎప్పుడో చెప్పారు – కార్పొరేషన్, అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ నుంచి స్థిరపడిన వారికి టికెట్లు ఇచ్చాం – చంద్రబాబును అరెస్టు చేయాల్సింది కాదు – ఆయన నాకు అన్న లాంటివాడు – నా తల్లి ఆయనను పెద్ద కొడుకు […]
Read Moreపురందేశ్వరికి ఆ సత్తా ఉందా?
పురందేశ్వరి. దగ్గుబాటి పురందేశ్వరి. కుటుంబ సభ్యులు “చిన్నమ్మ ” అని ప్రేమగా పిలుచుకునే…. తెలుగువారి యుగపురుషుడి గా చరిత్ర పుటలకెక్కిన నందమూరి తారక రామారావు కుమార్తె గా ప్రజా జీవితం లోకి ప్రవేశించిన పురందేశ్వరి…..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యత ల్లోకి అడుగు పెట్టారు. ఒక్క అసెంబ్లీ సీటు గానీ, ఒక లోకసభ సీటు గానీ……; స్వయంగా గెలుచుకునే స్థితి లేని పార్టీ కి రాష్ట్ర నాయకత్వం వహించడం పెద్ద […]
Read Moreమార్కాపూర్ మీదుగా శబరిమల ప్రత్యేక రైలు
శబరిమలై వెళ్ళు అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం, మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ మీదుగా, విజయవాడ-కొట్టాయం-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే నడపనున్నది. రైలు నంబర్ 07139 విజయవాడ-కొట్టాయం ప్రత్యేక రైలు, డిసెంబర్ 15, డిసెంబర్ 22, జనవరి 5 తేదీలలో (శుక్రవారం), విజయవాడ నుండి సాయంత్రం 04:25 గంటలకు బయలుదేరి, మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ కు రాత్రి 07:48 గంటలకు చేరుతుంది. మార్కాపూర్ రోడ్ రైల్వేస్టేషన్ నుండి రాత్రి […]
Read Moreజంబుద్వీపం అంటే ఏమిటి?
” జంబుద్వీపే భరతవర్షే భరతఖండే సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. “మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం. అసలు జంబుద్వీపం అంటే ఏమిటి? జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. “జంబుద్వీపంలో ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా (భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. […]
Read More‘‘గోదారమ్మ’’ చంద్రబాబును చల్లగా చూడమ్మ
– ఆయన ఆరోగ్యం కోసం గోదావరి జలాలతో అభిషేకం – మొక్కు తీర్చుకున్న తెలుగు మహిళలు – 2024లో అధికారం టీడీపీదే : ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం : గోదావరి మాత మా అధినేత చంద్రబాబు నాయుడి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండేలా చూడమ్మా, ఆయన త్వరలో ప్రజల మధ్యకు వచ్చి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చేలా దీవించమ్మా, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి […]
Read MoreCongress cheated people of Himachal Pradesh
Former CM of Himachal Pradesh Jairam Thakur HYDERABAD Former Chief Minister and leader of Opposition in Himachal Pradesh Jairam Thakur said that the Congress party has cheated the people of the state in implementing the promises it had made during the elections. “Congress leaders during the election campaign here are […]
Read More