చిరంజీవి జగనన్న ను సినిమా రేట్ల కోసం బ్రతిమలాడు కున్నాడు.. YES.. ముఖ్యమంత్రి అంటే అదే మరి.. ఎక్కడ పవర్ ఉంటే అక్కడ తమ సమస్యలు పెద్దమనసు చేసుకొని అడిగి పరిష్కారం చేసుకోవల్సిందే,, ఎక్కడ తగ్గి పదిమంది కోసం అడిగాడో అక్కడే ఆయన మంచితనం, సమస్యకు పరిష్కారం చూపాడో నాయకుని మంచితనం తెలిసి పోయింది. చిరంజీవి ఇండస్ట్రీ పెద్దకాదు, అన్నా…YES నే.. పెద్ద కాదు. కాని సమస్య జటిలమయినపుడు సామాన్యుడుగా […]
Read Moreమే దుష్మన్ తో నహీ..!
మెషాయర్ తో నహీ.. మగర్ ఏ హాసీ.. జబ్ సే దేఖా.. మైనే తుజ్ కో ముజ్ కో.. షాయరీ ఈ ఆగయా… ఈ పాటలో అద్భుతంగా అభినయించిన రిషికపూర్ చల్గయా.. అప్పట్లో ఆ పిల్లోడి కంటే పెద్దదైన పూబోణి.. అరుణా ఇరానీ.. డెబ్బై నాటౌట్..! ఇప్పటికీ కుర్రకారు ఆమె కోసం లుకౌట్..!! ఆమె నర్తిస్తే.. చప్పట్లు వర్షించాయి.. ఆ ముఖ కవళికలు.. రస గుళికలు.. బాబీలో పొడుగు గౌను […]
Read Moreఎన్టీఆర్ జీవనసాఫల్యానికి చుక్కాని బసవరామ తారకం
తన సతీమణి బసవ రామ తారకం గారి గురించిన ఓ సందర్భాన్ని 1990లో ఎన్టీఆర్ ఓ విలేఖరితో ఇలా పంచుకున్నారు.”చిరంజీవులు చిత్రంలో నాకు కాంటాక్ట్ లెన్స్ పెట్టారు. భోజనం లేకుండా, నిద్రలేకుండా – పాత్రమీద ఏకాగ్రతతో రాత్రీ పగలూ షూటింగ్ లో పాల్గొనడం వలన కంటి చూపు దెబ్బతింది. డాక్టరుగారు పరీక్షించి పూర్తి విశ్రాంతి అవసరమని, కదల కూడదని చెప్పారు. పడుకుని నిద్రపోయాను. రెండు రోజులు గడిచాయి. నెమ్మదిగా కళ్ళు […]
Read Moreప్యార్ హువా ఏక్ రార్ హువా..
అభిమాన అభినేత్రి నర్గీస్ దత్ జయంతి నేడు ఆవారాతో తిరిగినా శ్రీ 420 ని లవ్వాడినా.. తన అందంతో.. అభినయంతో ప్రేక్షకులలో ఆగ్ పుట్టించినా.. ఆమె మదర్ ఇండియా! నర్గీస్.. ఒక తరానికి ఆమె దేవత.. ప్రపంచ సినిమాకే రా’రాజ్ కపూర్’ ఆమె అభినయానికి దాసోహం.. ఆమె కంటిచూపు కోసం భుట్టో అంతటివాడే స్టూడియోల ముందు మునిమాపులు పడిగాపులంట.. ఒకనాటి బాలీవుడ్ బాదుషాలే.. ఆ మత్తు కళ్ళ నిషాలో.. మునిగిపోయి […]
Read Moreఆ అగ్ని పేరు కృష్ణ!
రగిలింది విప్లవాగ్ని ఈరోజు ఆ అగ్ని పేరు అల్లూరి సీతారామరాజు.. ఆయన మారుపేరు కృష్ణ.. ఘట్టమ’నేనే’ అల్లూరి.. అన్నట్టు ఆ వేషం సమకూరి.. సూపర్ స్టార్ కొట్టాడు సూపర్ హిట్టు.. మరొకరు చెయ్యలేని స్ధాయిలో.. సినిమా స్కోప్ మీదొట్టు..! దేవుడు చేసిన మనుషులు సెంచరీ.. ఆ వేడుక ఆహ్వాన పత్రం.. కృష్ణ నూరవ చిత్రం పద్మాలయా వారి అల్లూరి సీతారామరాజు.. 1974 మే 1..విడుదల.. అదో పెద్ద గోల.. నందమూరి […]
Read Moreఆ కొకైన్ విలువ 80కోట్లు
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ.80కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా, కేప్‌టౌన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 4కేజీల చొప్పన కొకైన్ బయటపడిందని తెలిపారు. కొకైన్ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగ్ అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. డ్రగ్స్ తరలిస్తున్నట్టు […]
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆదివారం భారీగా బంగారం పట్టుబడింది.దోహా ప్రయాణీకుల వద్ద 89 లక్షల 74 వేల రూపాయల విలువ చేసే 1630 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.కేటుగాళ్లు బంగారాన్ని పేస్టుగా మార్చి పొట్టలో దాచారని తెలిపారు.ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ప్రయాణీకులపై అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకున్నామని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్పారు.
Read Moreరిషి..కిసీసే కమ్ నహీ…
హమ్ తుమ్ ఎక్ కమ్రే మే బంద్ హో.. ఔర్ చాభీ ఖోజాయే.. ఈ పాట.. అందాల బొమ్మ బాబీ.. జతగా రాజా.. బాండ్ బాజా..! రిషి కపూర్.. ఆ చాక్లెట్ ఫేస్.. టీనేజ్ సెన్సేషన్.. మెషాయర్ తో నహీ.. మగర్ ఏ హసీ.. జబ్ సె దేఖా.. మైనే తుజ్ కో ముజ్ కో.. షాయరీ ఈ ఆగయా..! అనాటి ఆడపిల్లల కలల రాకుమారుడు.. కపూర్ ఖాందాన్ నుంచి […]
Read Moreఆడేపాడే పసివాడు.. డెబ్బై దాటేసి ఉంటాడు…
(పెళ్ళికానుక విడుదలై అరవై రెండేళ్లు) నాయకుడు.. ఇద్దరు నాయికలు.. ఒకరితో ప్రేమ… ఇంకొకరితో పెళ్లి.. ఇక్కడ సరాగం.. అక్కడ విరాగం.. ప్రియురాలి జ్ఞాపకాలతో ఇల్లాలికి దూరం.. రెండు పేధస్ పాటల భారం.. ఇదే ఎన్నో సినిమాల ఇతివృత్తం.. హిట్లు కొట్టేసిన వృత్తాంతం! పెళ్ళికానుక.. అదే వాడుక.. ఆ వాడుక మరచి హీరోని వేడుక చేసిన నాయిక..చక్కని గీతమాలిక! కొమ్మలు విరిగిన.. ఆకులు రాలిన చెట్టు.. ఆక్కడో పేథాస్సు.. అంతకు ముందు […]
Read Moreభద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కామపిశాచి
– నిండు గర్భిణీపై ప్రసవసమయంలో లైంగిక వేధింపు – గగ్గోలు పెట్టిన బాధితురాలు – కామపిశాచికి 60 ఏళ్ళు , బాధితురాలికి 26 ఏళ్ళు – గతంలో కూడా జరిగిన ఇలాంటి సంఘటనలు – బాధితురాలు అదే ఆసుపత్రిలో ANM – కామపిశాచి అదే ఆసుపత్రిలో 4 వ తరగతి ఉద్యోగి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో కామపిశాచులు తిరుగుతున్నాయి …..ఒక పక్క ప్రభుత్వం , ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు , […]
Read More