మెగాఫ్యామిలీ ఫ్యాన్స్.. ఇక మారరా?

– హవ్వ.. అమ్మవారి గుళ్లో హుండీపై ఎక్కుతారా – ‘పువ్వుపార్టీ’ నేతలకు అది అపచారంలా అనిపించలేదా? – అభిమానుల అరాచకంపై రాంచరణ్ క్షమాపణ చెప్పలేదేం? – ‘అన్నయ్య’ నుంచి ‘తమ్ముడు’ వరకూ అంతా ఇంతేనా? – ప్రజారాజ్యం నుంచి జనసేన వరకూ అదే అత్యుత్సాహం ( మార్తి సుబ్రహ్మణ్యం) మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య ఒక ప్రకటన చేశారు. ఉత్తరాదిలో కపూర్ కుటుంబం మాదిరిగా దక్షిణాదిన తన ఫ్యామిలీ కూడా […]

Read More

జీవితమే సఫలము!

(అనార్కలికి అరవై ఏడేళ్లు) రాజశేఖరా.. నీపై మోజు తీరలేదురా.. ఔను..ఎన్ని భాషల్లో ఎందరు హీరోలు చేసినా.. ఇంకెందరు నాయికలు అభినయించినా.. మన అంజలి..అనార్కలి.. సలీం..అక్కినేని..అంతే! భాషాభిమానమో.. సెహజాదా సలీం ఎయెన్నార్.. అనార్కలి అంజలి.. అక్బర్ పాదుషా ఎస్వీఆర్.. జోదాభాయి కన్నాంబ.. మాన్ సింగ్ నాగయ్య.. ఆ అయిదుగురి అభినయ కౌశలమో.. ఆదినారాయణ రావు సంగీతమో.. రాజశేఖరా..నీపై మోజు తీరలేదురా.. అంటూ హృద్యంగా సాగిన గీతమో.. అంతకు ముందు మదన మనోహర […]

Read More

సినిమా రాముడయ్యాడు అడవిరాముడు

ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి..హరి ఒక్క పాట.. అందులో ఎన్టీవోడి ఆట.. జయప్రద గోల.. ఎంత సంచలనం.. ఆ పాటతోనే ఆ సినిమా హిట్టు నందమూరి అయ్యాడు తెలుగు సినిమా పరిశ్రమలో మరోసారి తిరుగులేని సామ్రాట్టు.. ఎన్టీఆర్ రాముడు సినిమాల పరంపరలో అతి పెద్ద సక్సెస్ బద్దలైపోయింది బాక్సాఫీస్ అప్పటికి కొన్ని వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న తారకరాముడు.. ఇక ఎన్టీఆర్ పనైపోయిందేమోనన్న విమర్శలను పటాపంచలు చేస్తూ అడవిరాముడు సూపర్ ఆపై వెనుదిరిగి […]

Read More

ఆప్ జైసా కోయీ..

ఆ రెండు సినిమాల్లో కీలక పాత్రలను ఖుర్బానీ చేసిన దయావన్.. సినిమాల్లో మంచి మిత్రులు.. నిజజీవితంలోనూ చక్కని స్నేహితులూ అయినందుకేమో మృత్యువూ కలిసే రమ్మంది.. ఒకే తేదీన మరణం.. ఫిరోజ్ ఖాన్..వినోద్ ఖన్నా.. క్యా దోస్తానా..! ఫిరోజ్ ఖాన్.. ఒక వెరైటీ..ఒక స్టైల్.. నిర్మాణం..దర్శకత్వం.. అదో లెవెల్.. ఇంగ్లీషు యాక్టర్ మాదిరి.. నటనలోనూ టెంపరి..! ఇతని అభినయం కిక్కే.. అందుకు రుజువు కోటేసిక్కే.. తప్పు చేయని అపరాధి.. పాత్రలు త్యాగం […]

Read More

గరం గరం చాయమ్మో..

నేడు జయంతి(27.04.1928) సూర్యకాంతానికి చెప్పేరా.. ఛాయాదేవికి కూడా చెప్పేయండి.. ఇదీ వరస.. సినిమాలో ఆ గయ్యాళి ఉంటే ఈ గంప ఉండాల్సిందే.. అప్పుడే.. హీరోయిన్ కష్టాలు పెరిగేది.. కుటుంబాలు విడిపోయేది.. హీరో బాధ్యత రెట్టింపయ్యేది.. కథ రక్తి కట్టేది.. సినిమా పండేది..! రమణారెడ్డి..రేలంగి.. గుమ్మడి..అంతటి ఎస్వీఆర్.. ఎంతటి ఘటికుడైనా కాంతమ్మ..చాయమ్మ.. చేతిలో పడితే ఉతుకుడే..! ఛాయాదేవి.. హలాయుధుడు బలరామునే మాటలతో నిరాయుధుని చేసిన రేవతి… ప్రియదర్శినిలో తాను గనిన స్వర్ణాభరణాల […]

Read More

“కెజి”లకొద్ది హీరోయిజం!

నేటి సినిమాలో హీరో.. భారతంలో అర్జనున్ని మించిన చతురుడు.. భీముడి కంటే బలవంతుడు.. భీష్మునికి సైతం లేనంతటి సమయస్ఫూర్తి.. చాణక్యుని దాటిపోయే రాజనీతి.. టైసన్..మహ్మద్ ఆలీ.. దారాసింగ్..కింగ్ కాంగ్.. నిన్నమొన్నటి ప్రపంచ హీరో బ్రూస్లీ..అందర్నీ మించిన మొనగాడు.. ఇన్ని ఉన్నా రాముని లాంటి సద్వర్తన ఉండదు.. విలనే హీరో.. గుండానే నాయకుడు.. స్మగ్లర్లే ఆదర్శప్రాయుులు.. నిన్న పుష్పలో గంధం చెక్కల స్మగ్లర్ హీరోగా జేజేలు అందుకుంటే..ఇప్పుడు బంగారం స్మగ్లర్ కెజిఎఫ్ […]

Read More

‘ట్రెండు’ల్కర్!

అద్భుతమైన ఆటతో.. చక్కని నడవడితో.. దేశప్రజలను ఆకట్టుకున్న సచిన్ టెండూల్కర్ అందుకే చెరిగిపోని కీర్తి బౌండరీలు దాటుకుంటూ వాళ్ళింటికి చేరిపోయింది..! ఎందరికో ఎన్నో విధాల స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి క్రికెట్ పాఠాలు నేర్పిన దిగ్గజం పాడ్స్, గ్లోవ్స్.. హెల్మెట్..వాటితో పాటు మాస్క్..సానిటైజర్… ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకనాడు తప్పించుకొలేకపోయాడు కరోనా కోరల నుంచి.. అది అటాక్ చేసి హౌస్ దట్ అని అడిగింది మాస్టర్ బ్లాస్టర్ కోరాడు డిఆర్ఎస్ […]

Read More

పోలీసులతోనే ‘దొంగా’ట!

-ఫొటో పంపి మరీ దొరికిన దొంగ వీడెవరో రొటీన్‌కు భిన్నమైన దొంగలా ఉన్నాడండోయ్. నేరస్తులు దొంగతనం చేసి పారిపోతుంటే.. ఈ ఘరానాదొంగ మాత్రం, ‘సార్ నేను ఫలానా చోట ఉన్నా. ఆ ఇంటికి వచ్చి మంచి చాయ్ తాగి పోండి సార్’ అంటూ.. తనను గుర్తుపట్టేందుకు ఫొటో కూడా పంపిన ఈ టెక్నాలజీ కేడీ యవ్వారం చూడండి. మరి ఫొటో, లొకేషన్ కూడా పంపితే పోలీసులు గమ్మునుంటారా? లేదు కదా? […]

Read More

ఆయన కళా’రే’డు..

(నేడు సత్యజిత్ రే వర్ధంతి (23.04.1992)సందర్భంగా నివాళి అర్పిస్తూ..) *ఆయన..* భారతీయ సినిమాకి శాశ్వత చిరునామా.. *ఆయన..* డ్రస్సు..అడ్రస్సు..యశస్సు.. అన్నీ సినిమానే.. ఆ సినిమా ఆయనకి హనీమూనే.. ఆయన సినిమా ప్రేక్షకుడికి ఫుల్ మూనే.. ఆ సినిమాకి ఆయన హీమానే..! *సత్యజిత్ రే..* మొత్తం సినిమా ఆయన మస్తిష్కంలోనే ఆవిష్కారం అవుతుంది.. ఆ బుర్రలో సినిమా కొత్త అర్థాలను వెతుక్కుంటుంది.. అవార్డులను రప్పించుకుంటుంది.. మామూలు దర్శకులు తీస్తే అది సినిమా […]

Read More

మధురమైన పాటకు ఆచూకి జానకి

అలసిపోతే కోయిలమ్మ కోసం వెతికి వెతికి.. ఇదిగో నా గొంతులో దాగి ఉందని గుట్టు చెప్పే ఎలకోకి.. జానకి.. సిరిమల్లె పూవల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు అనగానే తేనెలు కురిపిస్తూ నవ్వే* *బహుముఖి.. జానకి.. దివిలోని గంధర్వ గానానికి భువిలోన ఉనికి.. జానకి.. స్వరాలను నాట్యమాడించే సరాగాల కేకి.. జానకి.. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్నిరీతి లోకంలో.. అంటూ నిప్పులు కురిపించిన చెకుముకి జానకి నీలి మేఘాలలో గాలి […]

Read More