విజయవాడ ఆస్పత్రి ఘటనలో బాధిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారం

-ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశం -బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం -ఇప్పటికే పోలీసు అధికారులు, ఆస్పత్రి సిబ్బందిపైనా చర్యలు అమరావతి: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్‌.జగన్‌ ఆదేశాలు జారీచేశారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల […]

Read More

ఒకే రూములో ముగ్గురు మహిళలతో..

దేశ రాజధానిలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. పక్కా సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడులు చేశారు. అనంతరం నలుగురు మహిళలను, ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి నేషనల్ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం………. దేశ రాజధాని ఢిల్లీలోని దిల్ షాద్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడుకాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసేందుకు ఓ […]

Read More

ప్రేమపేరుతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మోసం

– పంచాయితీ పెట్టినా ఫలితం లేదు ప్రేమపేరుతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వేధింపులను భరించలేని ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం తహారాపూర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం. తహారాపూర్‌ గ్రామానికి చెందిన దొంగరి సంగీత (30) ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఐసీడీఎస్‌ గ్రేడ్‌- 1 సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తోంది. హనుమకొండ జిల్లా […]

Read More

ఉమ్మడికుటుంబానికి యాభై అయిదేళ్ళు..

(20.04.67) చెప్పాలని ఉంది.. కథ చెప్పాలని ఉంది.. పల్లెటూరి అబ్బాయికి పదును పెట్టి వెన్ను తట్టి మట్టిని మణిగా తీర్చిన మనసెరిగిన దేవత కథ చెప్పాలని ఉంది.. నిజానికి అది దేవత కథ కాదు.. ఉమ్మడికుటుంబం వ్యధ… ఆ కుటుంబం కోసం హీరో పడిన బాధ.. అన్నను మార్చాలని.. వదిన కాపురం సరిదిద్దాలని తాపత్రయపడిన కుర్రాడి తపన.. పెద్ద కుటుంబాలు రానున్నరోజుల్లో ఎన్ని ఇక్కట్లకు గురి కానున్నాయో ఊహించి ఎలా […]

Read More

తరలించుకుపోయే మృతువాగదు

ఆటుపోట్ల సినీ జీవనతరంగాలు దాటి.. ప్రేక్షకుల్లో యమగోల పెట్టించిన తాతినేని.. హిట్టు సినిమాల గని..! ఒక్కరాత్రిలో దర్శకుడు అయిపోలేదు.. నవరాత్రి కూడా కాదు.. ఎంతో కృషి.. కులగోత్రాలు ఎంచక అందరు హీరోలతో చెలిమి ఈ రామారావు బలిమి..! తాతినేని పటిమకు పరాకాష్ట అన్న ఎన్టీఆర్ తో యమగోల అత్యవసర పరిస్థితిపై వ్యంగ్యాస్త్రాలు.. నాటి రాజకీయ దుస్థితిపై ఎక్కుపెట్టిన అస్త్రాలు.. నరసరాజు సంభాషణలు నవరసరాజు రామారావు అభినయం.. సమరానికి నేడే ఆరంభం.. […]

Read More

పితామహుడి విశ్వరూపం

(భీష్మకు షష్టిపూర్తి 19.04.1962) యాభై నాలుగేళ్ల వయసులో తాతా అని పిలిచిన పాత్రను ముప్పై తొమ్మిదేళ్ళ ప్రాయంలోనే పోషించి మెప్పించిన నందమూరి.. వయసు ముదిరినాక కుర్ర వేషాలు.. పిన్న వయసులోనే ముదుసలి గెటప్పులు… ఇవన్నీ రామారావుకే చెల్లిన సెటప్పులు.. భీష్మలో అలాగే సాగింది వరస.. కుర్ర దేవవ్రతుడు.. గెడ్డం పెంచిన కురువీరుడు.. తల నెరిసిన పితామహుడు.. వంగిన నడుం.. వణికే స్వరం.. కోపం వస్తే మండే భాస్వరం.. ఎన్నెన్ని వైరుధ్యాలో.. […]

Read More

అప్పులు తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల భారం పెరిగింది

-0.10 శాతం పెరిగిన ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణ రేట్లు -ఈఎంఐ కొంచెం భారం -సవరించిన రేట్లు ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి -ఎస్‌బిఐ దారిలోనే మిగిలిన బ్యాంకులు జాతీయ బ్యాంకుల్లో అప్పులు చేసి, వాటిని తీర్చని వారికి ఇక గడ్డుకాలమే. బ్యాంకువడ్డీ రేట్లు పెంచుతూ ఎస్‌బీఐ ప్రకటించగా, మిగిలిన బ్యాంకులు కూడా దానిని అనుసరించనున్నాయి. రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల భారం పెరగబోతోంది. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు […]

Read More

ఏపీలో పదో పరీక్షలకు హాల్ టికెట్లు విడుదల

ఏపీలో పదో పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ వెబ్ సైట్లో హాల్ టికెట్లు, విద్యార్థుల నామినల్ రోల్స్ పెట్టామని… వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్ టికెట్లపై ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి విద్యార్థులకు ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల ఫొటోలు సరిగా లేకపోతే సరైన ఫొటోలను అతికించి, సంతకాలు చేసి ఇవ్వాలని తెలిపారు. ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈ […]

Read More

మిస్ ఇండియా పోటీలో శివాని

సినీ నటుడు రాజశేఖర్, నటి జీవితల పెద్ద కుమార్తె శివాని మిస్ ఇండియా (2022) పోటీల్లో పాల్గొనబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పోటీలకు సంబంధించి నిన్న ఆడిషన్స్ కు హాజరైనట్టు తెలిపింది. తన వంతుగా ఉత్తమ ప్రదర్శనను ఇచ్చానని చెప్పింది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెమీనా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ […]

Read More

పంచె కడితే విలన్..సూటు తొడిగితే బ్యాడ్ మాన్!

_ఒక్కన్నే నమ్ముకున్నది సాని.._ _పది మందికి అమ్ముకున్నది సంసారి.._ కళ్యాణమండపంలో ఈ డైలాగ్ బాంబులా పేలింది.. _రాజకీయ నాయకుడు అన్నం లేకపోయినా_ _ఉండగలడు.._ _నిద్ర లేకపోయినా_ _బ్రతికేస్తాడు.._ _చివరికి పెళ్ళాం పక్కింటోడితో_ _లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా_ _తట్టుకుంటాడు.._ _కాని పదవి లేకపోతే బ్రతకలేడు.._ అప్పటికీ..ఇప్పటికీ..ఎప్పటికీ అదిరిపోయే ఈ డైలాగ్ ప్రజానాయకుడు సినిమాలో ఊపేసింది.. _గుడ్డి దానివి నిన్ను చేసుకున్నాను చూడు.._ _నేనే ఒరిజినల్ త్యాగిని…_ మంచిమనసులు సినిమాలో ఈ […]

Read More