ఆకట్టుకునే బాణి..కోదండపాణి..!

ఇదిగో..దేవుడు చేసిన బొమ్మ కట్టిన పాటలేమో పదికాలాలు.. కోదండపాణి.. అందమైన బాణి.. చక్కటి వాణి.. బాలుకి బోణి.. తను లేకపోయినా తన సంగీతంతోనే ఆయన కీర్తి చలామణీ! గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం.. ఇది సమతకు మమతకు సంకేతం.. సాహిత్యం గొప్పదే.. సందేశం ఉన్నతమే.. సంగీతం.. అబ్బో ఆ మెలోడీ కోదండపాణికే అంకితం! రామకథ మొత్తాన్ని ఒకే పాటలో వివరించిన అద్భుత గీతం.. ఎంత హాయిగా సాగిందో […]

Read More

22 యూట్యూబ్ ఛానళ్ళపై కేంద్రం నిషేధం

– కేంద్ర సమాచార, ప్రసారశాఖ నిర్ణయం సామాజిక మాధ్యమాలు, వీడియో ప్లాట్‌ఫాంలపై అసత్య వార్తలు ప్రచారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.ఇందులో భాగంగా 22 యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెళ్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్‌ కేంద్రంగా నడిచేవి ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున […]

Read More

ఏపీ మహేశ్‌బ్యాంక్‌ సైబర్ దోపిడీ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

– హ్యాకర్ల ఆదేశాల మేరకు రూ.12.48 కోట్లు కాజేసేందుకు ప్లాన్ రెడీ – జనవరి 22, 23 తేదీల్లో స్టీఫెన్ ఓర్జీ, ఆప్టిల్ ద్వారా రూ.12.48 కోట్లు బదిలీ సంచలనం సృష్టించిన ఏపీ మహేశ్‌బ్యాంక్‌ సైబర్ దోపిడీ కేసులో పోలీసులు ఎట్టకేలకు ఓ కీలక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా సైబర్ దోపిడీ చేయాలని పథకం రచించిన ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ చక్స్.. హ్యాకర్ల ఆదేశాల మేరకు రూ.12.48 […]

Read More

డ్రగ్స్ ఘటనలో నిహారికకు సంబంధం లేదు:- నాగబాబు

హైదరాబాద్‌:-పబ్‌లో డ్రగ్స్ ఘటనకు సంబంధించి తన కుమార్తె నిహారికకు సంబంధం లేదని నటుడు నాగబాబు స్పష్టం చేశారు. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘పబ్‌లో డ్రగ్స్‌ ఘటనపై నేను స్పందించడానికి ప్రధాన కారణం ఆ సమయానికి నా కుమార్తె అక్కడ ఉండటమే.పబ్‌ను సమయవేళల పరిమితికి మించి నడిపారని పోలీసులు చర్యలు చేపట్టారు.ఇందులో నా కుమార్తె నిహారికవైపు ఏ తప్పూ లేదు.నిహారిక విషయంలో ఎలాంటి […]

Read More

రికార్డు స్థాయిలో 770 రూట్‌ కిమీల విద్యుదీకరణ పూర్తి చేసిన దక్షిణ మధ్య రైల్వే

`- ఇది జోన్‌చే ఒక ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ పనితీరు – 2021`22 సంవత్సరంలో భారతీయ రైల్వేలో ఏ జోన్‌ కూడా సాధించని ఉత్తమ పనితీరు ఇది దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్‌ ఎలక్ట్రిఫికేషన్‌’కు అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రత్యేక దృష్టి సారించడంతో 2021`22 సంవత్సరంలో తన నెట్‌వర్క్‌ పరిధిలో మునుపెన్నడూ లేనివిధంగా అత్యుత్తమ పనితీరును కనబరిచి విద్యుదీకరణ పనులను పూర్తి చేసింది. 2021`22 ఆర్థిక సంవత్సరంలో జోన్‌ 770 […]

Read More

ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు

రాజస్థాన్ తో జరిగిన ఐ.పీ.ఎల్.మ్యాచ్ లో ముంబై తరుపున ఆడిన తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.33 బంతుల్లో 3 పోర్లు,5 సిక్సర్లు తో 61 పరుగులు చేసిన ఈ ప్లేయర్ ముంబై ఇండియన్స్ తరుపున అత్యంత తక్కువ వయసులో (19 ఏళ్ల 145 రోజులు) హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. 2018 లో ఆర్.ఆర్ పై 58 రన్స్ చేసిన ఇషాన్ కిషన్ (19 […]

Read More

గంజాయి విక్రయాలు సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అరెస్ట్

హైదరాబాద్: కొండపనేని మాన్సీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని గంజాయి విక్రయాలు సాగిస్తూ హైదరాబాదు పోలీసులకు పట్టుబడింది. మాన్సీ తన భర్త మదన్ మనేకర్ తో కలిసి గంజాయి దందా నడిపిస్తున్నట్టు బోయిన్ పల్లి పోలీసులు గుర్తించారు. కొండపనేని మాన్సీ ఓ బహుళ జాతి ఐటీ సంస్థలో ఉద్యోగినిగా పనిచేస్తోంది. అయితే, ఐటీ రంగంలో పెద్ద ఎత్తున గంజాయికి డిమాండ్ ఉందని గుర్తించిన ఆమె అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి […]

Read More

అవి సినీమాలు..ఇవి సినీమాయలు..!

భారీ చిత్రాలు కొన్ని.. అవి కళాఖండాలే.. మామూలు మూవీకి ఇంకొన్ని.. అవీ కళాఖండాలే.. అప్పట్లో వాటిని తియ్యడానికి ఖర్చు లక్షల్లోనే.. నిర్మాణంలో ఆలస్యం జరిగినా డబ్బుల్లేక.. లేదంటే దర్శకుడో.. ఇంకెవరైనా కీలక వ్యక్తి మరణం.. అలాంటి అవాంతరాలు ఎదురైనా గాని చివరకు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలై రికార్డులు బద్దలు చెయ్యడమే గాక అపురూప దృశ్యకావ్యాలుగా నిలిచిపోయిన చిత్రరాజాలు.. ఇంగ్లీషులో.. టెన్ కమాండ్మెంట్స్..బెన్హర్.. మెకన్నాస్ గోల్డ్..! మన కళ్ళ ముందు […]

Read More

ఉగాది సినీ పురస్కార గ్రహీతలు ..

ఏప్రిల్ 2 వ తేదీ శనివారం ప్రసాద్ లాబ్ లో “ఉగాది సినీ పురస్కారాలు” కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో కార్యక్రమ నిర్వాహక కమిటీ సభ్యులు జె వి మోహన్ గౌడ్ , విజయ్ వర్మ పాకలపాటి , కూనిరెడ్డి శ్రీనివాస్ కలిసి పురస్కార గ్రహీతలు వివరాలు తెలియజేస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.. 90 ఏళ్ల చలన చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్లుగా తమ సేవలు సుధీర్ఘకాలం గా అందిస్తున్న […]

Read More

ఔను..అతడు నూటొక్క జిల్లాల అందగాడే

నిన్నా మొన్నటి నూటొక్క జిల్లాల అందగాడు.. బాపూ గీసిన ముత్యాలముగ్గులో నిత్యపెళ్లికొడుకు.. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిష్క్రమించిన హాస్య,క్యారెక్టర్,విలన్.. మన విలక్షణ నూతన్…! ఎన్ని పాత్రలు వేశాడో.. ఎంత వెరైటీ చూపాడో… తారు డబ్బాలో మించి తీసిన కాకిపిల్లలా ఉన్నాడు.. వీడు నీ కొడుకేంట్రా.. అలాంటి డైలాగులు పలికేటప్పుడు ఆ విరుపు.. చూసే ఆ చూపు.. అదో కైపు..మరో టైపు.. నూతన్ ప్రసాద్ అలాగే లేపేసాడు టాపు..! […]

Read More