గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్టు

కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా దుకాణంలో దుకాణదారుడు భార్య మెడలో గొలుసు తెంచుకొని పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న స్థానికులు యువకుడి వద్ద 1,20,000 విలువైన గొలుసు, ద్విచక్రవాహనం, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా యువకుడు సింగిడి సత్యనారాయణ గా గుర్తింపు దొంగతనం లో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు […]

Read More

శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత..

శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చాయ్‌ దుకాణం దగ్గర జరిగిన గొడవతో ఆలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లన్నను దర్శించుకోవడానికి కర్ణాటక భక్తులు శ్రీశైలానికి భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ కన్నడ భక్తుడు చాయ్‌ తాగేందుకు వెళ్లాడు. దుకాణ యజమానిని తాగడానికి నీళ్లు అడిగాడు. అయితే లేవని చెప్పడంతో ఆ […]

Read More

మరిన్ని మల్టీస్టారర్లు వచ్చేనా..!?

రాజమౌళి రాజేసాడా.. తెర దించేసాడా..! ఇది మంచికా..చెడుకా.. చేసింది రాజమౌళి.. చూసింది అశేష జనవాహిని.. చొక్కాలు చింపుకొని..జేబులకు చిల్లులు పెట్టుకుని మరీ చూసిన అభిమానులు ఇప్పుడు తీరిగ్గా నాల్కలు కరుచుకుంటున్నారు. అభిమానులంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నమాట.ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాతో అదే ప్రపంచవ్యాప్తంగా తమ హీరో ఎన్టీఆర్ కు అవమానం జరిగిపోయిందని మదనపడిపోతున్నారు..రాజమౌళిపై మండిపడుతున్నారు.. నిజానికి తారక్ అభిమానులంటే ప్రత్యేకంగా ఆయనకే అభిమానులని కాదు..నందమూరి ఫ్యామిలీ […]

Read More

ఎప్పటికీ నవ్యం…ఆ దృశ్యకావ్యం!

వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా.. అద్భుత పురాణ గాథ రామాయణాన్ని వాల్మీకి అందించె ఏడు కాండలుగా దానిని పుల్లయ్య,సీఎస్సార్ మలచె 22 రీళ్లుగా పంచరంగుల దృశ్యకావ్యం లవకుశగా..! రామన్న రాముడు కోదండరాముడు.. శ్రీరామచంద్రుడు వచ్చాడయ్యా.. సీతమ్మ తల్లితో వచ్చాడయ్యా.. ఇలా శ్రీకారమై.. రామకథను వినరెయ్య ఇహపరసుఖములనొసగే సీతారామ కథను వినరెయ్య నుడికారమై.. సురలు పొగడ ధరణిజతో పురికి తరలె రఘునేత వరకు పాటలలోనే పారవశ్యం.. రామాయణ మధురసం.. […]

Read More

కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాలో తెరవని ఫైల్స్‌ ఏడు

నిబంధనల ప్రకారం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్) “ది కాశ్మీరీ ఫైల్స్” చిత్రానికి ఏడు కట్‌లు విధించింది. 1) త్రివర్ణ పతాకాన్ని నేలపై విసిరి అగౌరవపరిచిన దృశ్యం తొలగించబడింది. 2) కాశ్మీరీ పండిట్ల మారణహోమానికి బాధ్యుడైన కీలక వ్యక్తి యాసిన్ మాలిక్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ కలిసిన దృశ్యం తొలగించబడింది. 3) కాశ్మీరీ పండిట్‌లపై జరుగుతున్న దూషణలు కూడా తొలగించబడ్డాయి. 4) చిన్నారులపై అత్యాచారం-తొలగించారు. 5) […]

Read More

పోతన..వేమన..త్యాగయ్య..నీకే చెల్లిందయ్యా..!

ఆయన సినిమా వాల్మీకి.. టాలీవుడ్ తండ్రి.. గొంతు విప్పితే మహా గాయకుడు అంతటి ఘంటసాలే సందేహింపకు మమ్మా పాడడానికి భయపడ్డాడమ్మా.. వెండితెర వేమన.. నడవడిలో ఏ తిరకాసు లేని భక్త రామదాసు.. బాలయోగిని సమాధి వైపు నడిపిన పోతన.. తెలుగు చిత్రసీమకు పెద్దబాసు ఈ అభినవ తిమ్మరుసు… ఎన్ని కళాఖండాలు కలకండలు… కరిగిపోయిన మేడలు బళ్లుగా మారిన ఓడలు.. జీవితపు చరమాంకంలో బీదలపాట్లు.. చిత్తూరు వి నాగయ్య అవతారమెత్తిన త్యాగయ్య.. […]

Read More

అభిమానుల అంతరంగం.. కళాకారుల కార్యరంగం..!

ఒకనాడు సినిమాకి అమ్మ కళాకారులకు జేజమ్మ.. నటనకు పుట్టిల్లు.. పద్యాలకు మెట్టినిల్లు.. నాడు హౌస్ ఫుల్లు.. నేడు కలెక్షన్ నిల్లు..! జీవితమే రంగస్థలం అన్నారు పెద్దలు.. రంగస్థలాన్నే జీవితంగా చేసుకున్న ఎందరో ఆర్టిస్టులు ముందుగా తెరవెనుక తర్వాత తెరపై ఏలికలై కథానాయకులై.. సృష్టిస్తే చరిత్ర.. మురిసింది ధరిత్రి..! హార్మనీ శ్రుతిలో ఆరున్నొక్క రాగంలో పాడితే పద్యం.. జెండాపై కపిరాజు అందుకుంటే చప్పట్లు.. ముందు వరసలో చోటు కోసం సిగపట్లు..! వేమూరి […]

Read More

రాజమౌళి ఆడిన కేళి..ఆర్ ఆర్ ఆర్..!

అసాధ్యాలను మూటకట్టి.. అభూతకల్పనలను పొట్లంగా చుట్టి..వాటికి గ్రాఫిక్ హంగులద్ది..ఎమోషన్లు కూరి..స్టార్ ఇమేజ్ అనే అద్దంలో పెట్టి..స్వరాజ్య కాంక్ష అనే భూతద్దంలో చూపెట్టి..దానికి పానిండియాఅనే హైప్ ను క్రియేట్ చేసి.. తానే ఇంతకుముందు తీసిన బాహుబలిని మించిన చిత్రారాజం అనే పబ్లిసిటీ దంచేసి..మొత్తంగా పెద్దగా కధేలేని సినిమాని మూడు గంటల పాటులాగిస్తూ రాజమౌళి ఆడిన కేళి..ఆర్ ఆర్ ఆర్..! స్వరాజ్యసంగ్రామం నేపద్యంలో ఇద్దరు హీరోలతో తీసిన కథే..కాని అందులో ఒక హీరోకి […]

Read More

పారాసిటమాల్ తో సహా పలు ఔషధాలకు పెరిగిన ధరలు

ప్రజలకు మరో భారం నెత్తిన పడింది. ఇప్పటికే పలు నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్, వంట నూనెలతో సహా సిమెంట్, ఐరన్ ఇలా అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా నిత్యం ప్రజలు వాడే పలు మందుల ధరలు కూడా పెరిగాయి. అన్నింటి కన్నా షాకింగ్ విషయం ఏమిటంటే.. మనం ఏచిన్న నొప్పికైనా, జ్వరానికైనా వెంటనే వేసుకునే ‘పారాసెటమాల్’ ధరలు కూడా పెరగబోతున్నాయి. కరోనా కాలంలో దేశంలో అత్యధికంగా వాడింది […]

Read More

ఆర్జీవీతో కలిసి “మా ఇష్టం” అంటున్న టిఆర్ఎస్

– ఏప్రిల్ 8 న వస్తున్న “ఇద్దరమ్మాయిల ప్రేమకథ” దర్శక సంచలనం రామ్ గోపాల్ వర్మ తాజాగా దర్శకత్వం వహించిన “మా ఇష్టం” హక్కులు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ(టిఆర్ఎస్) సొంతం చేసుకున్నారు. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళం-హిందీ భాషల్లో ఆర్జీవి రూపొందించిన పాన్ ఇండియన్ మూవీ ఇది. మిగతా భాషల్లో “డేంజర్” పేరుతో విడుదలయ్యే ఈ వినూత్న ప్రేమకథా చిత్రానికి తెలుగులో “మా ఇష్టం” అని పేరు పెట్టారు. గతంలో భీమవరం […]

Read More